సుఘ్రా హుమాయున్ మిర్జా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:
1912లో బేగం తయ్యబా ఖదివేజంగ్ తో కలిసి "అంజుమనే ఖవాతీన్ దక్కన్" అనే మహిళా సంక్షేమ సంస్థను స్థాపించి, ఆ సంస్థకు కార్యదర్శిగా మూడు సంవత్సరాల పాటు పనిచేసింది.
1912లో బేగం తయ్యబా ఖదివేజంగ్ తో కలిసి "అంజుమనే ఖవాతీన్ దక్కన్" అనే మహిళా సంక్షేమ సంస్థను స్థాపించి, ఆ సంస్థకు కార్యదర్శిగా మూడు సంవత్సరాల పాటు పనిచేసింది.

1934లో ఈమె, తన తండ్రి సఫ్దర్ అలీ మిర్జా స్మారకార్ధం, మద్రస్సా-ఏ-సఫ్దరీయా అనే బాలికల ఉర్దూ మాధ్యమపు పాఠశాల స్థాపించింది. ఈ విద్యా సంస్థను నడపటానికి సఫ్దరియా ట్రస్టును ఏర్పాటుచేసి, తన ఆస్తిలో చాలామటుకు ఈ ట్రస్టుకు ధారపోసింది. సఫ్దరియా పాఠశాల నేటికి హైదరాబాదులోని హుమాయున్ నగర్ ప్రాంతంలో ఉన్నది.<ref name=towheed2007>{{cite book|last1=Towheed|first1=Shafquat|title=New Readings in the Literature of British India, c. 1780-1947|date=Oct 1, 2007|publisher=Columbia University Press|isbn=9783898216739|page=163|url=https://books.google.com/books?id=W2EZBQAAQBAJ&pg=PA163&lpg=PA163&dq=Sughra+mirza#v=onepage&q=Sughra%20mirza&f=false|accessdate=23 November 2017}}</ref>
1934లో ఈమె, తన తండ్రి సఫ్దర్ అలీ మిర్జా స్మారకార్ధం, మద్రస్సా-ఏ-సఫ్దరీయా అనే బాలికల ఉర్దూ మాధ్యమపు పాఠశాల స్థాపించింది. ఈ విద్యా సంస్థను నడపటానికి సఫ్దరియా ట్రస్టును ఏర్పాటుచేసి, తన ఆస్తిలో చాలామటుకు ఈ ట్రస్టుకు ధారపోసింది. సఫ్దరియా పాఠశాల నేటికి హైదరాబాదులోని హుమాయున్ నగర్ ప్రాంతంలో ఉన్నది.<ref name=towheed2007>{{cite book|last1=Towheed|first1=Shafquat|title=New Readings in the Literature of British India, c. 1780-1947|date=Oct 1, 2007|publisher=Columbia University Press|isbn=9783898216739|page=163|url=https://books.google.com/books?id=W2EZBQAAQBAJ&pg=PA163&lpg=PA163&dq=Sughra+mirza#v=onepage&q=Sughra%20mirza&f=false|accessdate=23 November 2017}}</ref><ref name=safdariafounder>{{cite web|title=The Founder|url=http://safdariaschool.com/the-founder-2/|website=Safdaria Girl High School|accessdate=24 November 2017}}</ref>

బేగం మిర్జా, అన్నీసా (మహిళ), జేబున్నిసా (అందమైన మహిళ) వంటి అనేక మహిళా సంబంధ పత్రికలకు సంపాదకురాలిగా పనిచేసింది.<ref name=minault1998>{{cite journal|last1=Minault|first1=Gail|title=Women’s Magazines in Urdu as Sources for Muslim Social History|journal=Indian Journal of Gender Studies|date=1998|volume=5|issue=2|pages=201-214|url=http://citeseerx.ist.psu.edu/viewdoc/download?doi=10.1.1.1028.256&rep=rep1&type=pdf|accessdate=24 November 2017}}</ref> ఈమె విరివిగా రచనలు సాగించింది. ఈమె రచనల్లో ముషీరే నిస్వాన్ (1920), మోహిని (1931), సఫర్‌నామా-ఏ-ఇరాక్ (1915), మజ్మువా-ఈ-నుహాజత్, ముఖ్తసర్ హాలాత్ హజ్రత్ బీబీ ఫాతిమా (1940), నసీహత్ కే మోతీ: మజ్మువా-ఈ-నసీహత్ (1955) ప్రముఖమైనవి. చాలామటుకు రచనలు తనం కలంపేరు "హయా" తో వ్రాసింది.<ref name=Pande>{{cite book|last1=Pande|first1=Rekha|last2=K.C.|first2=Bindu|last3=Atiya|first3=Viqar|title=Remade womanhoods, Refashioned Modernities: The construction of Good woman hood in Annisa an Early 20th Century Women’s Magazine in Urdu|date=January 2007|publisher=Ibedem- Verlag|location=Stuttgart, Germany|pages=147-172|url=https://www.researchgate.net/publication/230582433_Remade_womanhoods_Refashioned_Modernities_The_construction_of_Good_woman_hood_in_Annisa_an_Early_20th_Century_Women%27s_Magazine_in_Urdu|accessdate=24 November 2017|ref=New Readings in the Literature of British India- C.1780-1947}}</ref>

06:45, 24 నవంబరు 2017 నాటి కూర్పు

సుఘ్రా హుమాయున్ మిర్జా (1884-1954) హైదరాబాదుకు చెందిన తొలితరం ఉర్దూ రచయిత్రి, స్త్రీవాద ఉద్యమకారిణి.[1]

సుఘ్రా, 1884లో హైదరాబాదులో సఫ్దర్ అలీ మిర్జా, మరియం బేగం దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి సఫ్దర్ అలీ మిర్జా, నిజాం సైన్యంలో కెప్టెన్ హోదా కలిగిన శస్త్రచికిత్సా వైద్యుడు. సఫ్దర్ అలీ మిర్జా తండ్రి, నిజాం అలీ ఖాన్ పాలనాకాలంలో టర్కీ నుండి హైదరాబాదుకు వలసవచ్చి స్థిరపడ్డాడు. సుఘ్రా ప్రాథమిక విద్యాభ్యాసం ఇంట్లోనే సాగింది. ఈమె 1900 డిసెంబర్లో హుమాయున్ మిర్జా అనే న్యాయవాదిని వివాహం చేసుకొంది.[2] 1902 నుండి జాతీయ విషయాల్లో ఆసక్తి కనబరచింది.

1912లో బేగం తయ్యబా ఖదివేజంగ్ తో కలిసి "అంజుమనే ఖవాతీన్ దక్కన్" అనే మహిళా సంక్షేమ సంస్థను స్థాపించి, ఆ సంస్థకు కార్యదర్శిగా మూడు సంవత్సరాల పాటు పనిచేసింది.

1934లో ఈమె, తన తండ్రి సఫ్దర్ అలీ మిర్జా స్మారకార్ధం, మద్రస్సా-ఏ-సఫ్దరీయా అనే బాలికల ఉర్దూ మాధ్యమపు పాఠశాల స్థాపించింది. ఈ విద్యా సంస్థను నడపటానికి సఫ్దరియా ట్రస్టును ఏర్పాటుచేసి, తన ఆస్తిలో చాలామటుకు ఈ ట్రస్టుకు ధారపోసింది. సఫ్దరియా పాఠశాల నేటికి హైదరాబాదులోని హుమాయున్ నగర్ ప్రాంతంలో ఉన్నది.[3][4]

బేగం మిర్జా, అన్నీసా (మహిళ), జేబున్నిసా (అందమైన మహిళ) వంటి అనేక మహిళా సంబంధ పత్రికలకు సంపాదకురాలిగా పనిచేసింది.[5] ఈమె విరివిగా రచనలు సాగించింది. ఈమె రచనల్లో ముషీరే నిస్వాన్ (1920), మోహిని (1931), సఫర్‌నామా-ఏ-ఇరాక్ (1915), మజ్మువా-ఈ-నుహాజత్, ముఖ్తసర్ హాలాత్ హజ్రత్ బీబీ ఫాతిమా (1940), నసీహత్ కే మోతీ: మజ్మువా-ఈ-నసీహత్ (1955) ప్రముఖమైనవి. చాలామటుకు రచనలు తనం కలంపేరు "హయా" తో వ్రాసింది.[6]

రచనలు

  • సఫర్‌నామా-ఏ-ఇరాక్ (1915) - ఇరాక్ యాత్రా పుస్తకం
  • ముషీరే నిస్వాన్ (1920)
  • సఫర్‌నామా-ఈ-ఈరోపు (1926) - ఐరోపా యాత్రా పుస్తకం
  • మోహిని (1931)
  • మజ్మువా-ఈ-నుహాజత్ - కవితా సంకలనం
  • అన్వరే పరేషాన్ - ఉర్దూ కవితా సంకలనం
  • ముక్తసర్ హాలాత్ హజ్రత్ బీబీ ఫాతిమా - ఉర్దూలో హజ్రత్ బీబీ ఫాతిమా సంక్షిప్త జీవితచరిత్ర
  • నసీహత్ కే మోతీ: మజ్మువా-ఈ-నసీహత్ (1955) - అనుభవ పాఠాల ముత్యాలు - సలహాల సంకలనం

మూలాలు

  1. Tharu, Susie J.; K., Lalita (1991). Women Writing in India: 600 B.C. to the early twentieth century. Feminist Press at CUNY. pp. 378–379. ISBN 9781558610279. Retrieved 23 November 2017.
  2. "Hyderabad History - Suogra Humayun Mirza". Hello Hyderabad.com. Retrieved 24 November 2017.
  3. Towheed, Shafquat (Oct 1, 2007). New Readings in the Literature of British India, c. 1780-1947. Columbia University Press. p. 163. ISBN 9783898216739. Retrieved 23 November 2017.
  4. "The Founder". Safdaria Girl High School. Retrieved 24 November 2017.
  5. Minault, Gail (1998). "Women's Magazines in Urdu as Sources for Muslim Social History". Indian Journal of Gender Studies. 5 (2): 201–214. Retrieved 24 November 2017.
  6. Pande, Rekha; K.C., Bindu; Atiya, Viqar (January 2007). Remade womanhoods, Refashioned Modernities: The construction of Good woman hood in Annisa an Early 20th Century Women’s Magazine in Urdu. Stuttgart, Germany: Ibedem- Verlag. pp. 147–172. Retrieved 24 November 2017.