ఏలూరు కొత్త బస్ స్టేషన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"Eluru New bus station" పేజీని అనువదించి సృష్టించారు
 
చి IM3847, పేజీ Eluru New bus station ను ఏలూరు కొత్త బస్ స్టేషన్ కు తరలించారు: తెలుగు లొకి అనువాదించబదినది
(తేడా లేదు)

02:28, 28 నవంబరు 2017 నాటి కూర్పు

ఏలూరు కొత్త బస్ స్టేషన్(లేదా ఏలూరు ఎన్బిఎస్)  ఏలూరు నగరంలో ఉన్న ఒక బస్ స్టేషన్. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన స్టేషన్ .[1][2] ఇది రాష్ట్రం లోని ప్రధాన బస్ స్టేషన్లొ ఒకటి, అన్ని నగరాలు మరియు పట్టణాలు మరియు ఇతర లాంటి రాష్ట్రాలు కర్నాటక, తమిళనాడు మరియు తెలంగాణా కు బస్సులు ఇక్కడ అందుబాట్లొ  ఉంటాయ.[3]  5G ఇంటర్నెట్ సేవ కలిగిఉన్న స్టేషన్లులొ ఇదీ ఒకటి  .[4][5] నిర్వహణ మరియు బస్సులు నిల్వ కోసం బస్సు డిపో  కూడా స్టేషన్ లొ అమర్చారు   ఒక  .[6]

విస్తరణ పనుల

ఇప్పుడు బస్ స్టేషన్ విస్తరణ పనులలొ నిమగ్నం అయి ఉంది. సిటీ బస్సులు 2017 నుండి నడపబొతున్నరు నాటికి రెండో దశలొ సిటీ బస్సులు ప్రారంభించె ఆంధ్ర ప్రదేశ్ నగరాల్లొ ఏలురు ఒకటి.[మూలాలు తెలుపవలెను]. బస్సు స్టేషన్ CMR గ్రూప్ కంపెనీలు ఇక్కడ ఒక మల్టీప్లెక్స్ థియేటర్ తో షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించబొతున్నరు.[7]

సూచనలు

  1. http://www.apsrtc.gov.in/infrastructure.aspx
  2. "RTC buses go off the road".
  3. "A.C. bus services to Eluru".
  4. Special Correspondent. "5G Wi-Fi service launched". The Hindu.
  5. "WI-FI HOTSPOTs COMMISSIONED LOCATIONs" (PDF).
  6. "Depot Name". APSRTC. Retrieved 15 March 2016.
  7. "CMR to develop five-starhotel, convention centre".