జానకిరాముడు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,178 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
'''జానకిరాముడు''' [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో [[కాట్రగడ్డ మురారి]] నిర్మాతగా [[యువచిత్ర ఆర్ట్స్]] బ్యానర్ పై నిర్మించిన 1988 నాటి తెలుగు చలన చిత్రం. అక్కినేని నాగార్జున, విజయశాంతి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
== తారాగణం ==
* రాము/రంగా గా అక్కినేని నాగార్జున
* జానకి/లక్ష్మి గా విజయశాంతి
* బలవంతరావు గా మోహన్ బాబు
* అబద్ధాల సత్యవతి గా జీవిత
* రాఘవయ్య గా జగ్గయ్య
* రాము తండ్రి గా కైకాల సత్యనారాయణ
* భూపతి గా ప్రదీప్ శక్తి
* కత్తుల నరసింహ భూపతి గా చలపతి రావు
* రంగం సింగరాజు గా బ్రహ్మానందం
* సత్యవతి తండ్రి గా సాక్షి రంగారావు
* హనుమంతు గా సుత్తివేలు
* డాక్టర్ గా భీమేశ్వర రావు
* పంతులు గా వంకాయల సత్యనారాయణ
* శంభో శివశంకర శాస్త్రి గా చిడతల అప్పారావు
* అన్నపూర్ణమ్మ గా శుభ
* దుర్గమ్మ గా కాకినాడ శ్యామల
* మంగళ గా చంద్రిక
* శ్రీలక్ష్మి
* కల్పనా రాయ్
 
== నిర్మాణం ==
33,181

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2268539" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ