బెలారస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 80: పంక్తి 80:
2014 వరకు బెలారస్ ప్రజాస్వామ్య ఇండెక్స్ రేటింగ్ యూరోప్‌లో (ఇది రష్యా ఆమోదించినప్పుడు) అత్యల్పంగా ఉంది. ఫ్రీడమ్ హౌస్ దేశం "స్వేచ్ఛా రహిత"దేశంగా పేర్కొన్నది. ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ " అణచివేయబడింది" మరియు ఇప్పటివరకు రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రచురించిన 2013-14 ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఐరోపాలో ప్రెస్ స్వేచ్ఛ కోసం అత్యంత ఘోరమైన దేశం, 180 దేశాల్లో బెలారస్ 157 వ స్థానంలో ఉంది.<ref>{{citation| publisher=[[Reporters Without Borders]]| title=Press Freedom Index 2013/2014| date=January 2014| url=https://rsf.org/en/ranking/2014| accessdate=6 March 2014| deadurl=yes| archiveurl=https://web.archive.org/web/20140214000000/http://rsf.org/index2014/en-index2014.php| archivedate=14 February 2014| df=dmy-all}}</ref>
2014 వరకు బెలారస్ ప్రజాస్వామ్య ఇండెక్స్ రేటింగ్ యూరోప్‌లో (ఇది రష్యా ఆమోదించినప్పుడు) అత్యల్పంగా ఉంది. ఫ్రీడమ్ హౌస్ దేశం "స్వేచ్ఛా రహిత"దేశంగా పేర్కొన్నది. ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ " అణచివేయబడింది" మరియు ఇప్పటివరకు రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రచురించిన 2013-14 ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఐరోపాలో ప్రెస్ స్వేచ్ఛ కోసం అత్యంత ఘోరమైన దేశం, 180 దేశాల్లో బెలారస్ 157 వ స్థానంలో ఉంది.<ref>{{citation| publisher=[[Reporters Without Borders]]| title=Press Freedom Index 2013/2014| date=January 2014| url=https://rsf.org/en/ranking/2014| accessdate=6 March 2014| deadurl=yes| archiveurl=https://web.archive.org/web/20140214000000/http://rsf.org/index2014/en-index2014.php| archivedate=14 February 2014| df=dmy-all}}</ref>


In 2000, Belarus and Russia signed a treaty for greater cooperation, forming the [[Union State]]. Over 70% of Belarus's population of 9.49&nbsp;million resides in urban areas. More than 80% of the population is ethnic [[Belarusians|Belarusian]], with sizable minorities of [[Russians]], [[Poles]] and [[Ukrainians]]. Since a referendum in 1995, the country has had two official languages: [[Belarusian language|Belarusian]] and [[Russian language|Russian]]. The [[Constitution of Belarus]] does not declare any official religion, although the primary religion in the country is [[Belarusian Orthodox Church|Eastern Orthodox Christianity]]. The second-most widespread religion, [[Catholic Church in Belarus|Roman Catholicism]], has a much smaller following; nevertheless, Belarus celebrates both Orthodox and Catholic versions of Christmas and Easter as [[Public holidays in Belarus|national holidays]].<ref>{{cite web| url=http://president.gov.by/special/en/holidays_en/| title=The official Internet portal of the President of the Republic of Belarus. RusPDAVersion for Visually Impaired People| publisher=}}</ref> Belarus is the only European country to retain [[capital punishment by country|capital punishment]] in both [[Capital punishment in Belarus|law]] and [[Capital punishment in Europe|practice]].<ref>{{cite web| author=James Crisp| url=http://www.euractiv.com/sections/europes-east/belarus-and-ukrainan-rebels-keep-death-penalty-alive-europe-313427| title=Belarus and Ukrainan rebels keep death penalty alive in Europe| publisher=EurActiv| accessdate=4 March 2016}}</ref> Belarus is a member of the [[United Nations]] since its founding, the [[Commonwealth of Independent States]], [[Collective Security Treaty Organization|CSTO]], [[Eurasian Economic Union|EEU]], and the [[Non-Aligned Movement]]. Belarus has shown no aspirations for joining the [[European Union]] but nevertheless maintains a [[Belarus–European Union relations|bilateral relationship with the organisation]], and likewise participates in two EU projects: the [[Central European Initiative]] and the [[Baku Initiative]].


2000 లో సహకారవిధానంలో బెలారస్ మరియు రష్యా యూనియన్ స్టేట్ ఏర్పాటు చేయడానికి ఒక ఒప్పందం మీద సంతకం చేసాయి. పట్టణ ప్రాంతాల్లో బెలారస్ జనాభాలో 70% పైగా ప్రజలు( 9.49 మిలియన్లు )నివసిస్తున్నారు. జనాభాలో 80% కంటే ఎక్కువ మంది బెలారసియన్ ఉండగా గణీయమైన సంఖ్యలో రష్యన్లు, పోల్స్ మరియు ఉక్రైనియన్ మైనారిటీలు ఉన్నారు. 1995 లో ప్రజాభిప్రాయ సేకరణ తరువాత దేశం బెలారసియన్ మరియు రష్యన్ భాషలను రెండింటిని అధికారిక భాషలుగా కలిగి ఉంది. దేశంలో ప్రాధమిక మతం తూర్పు సంప్రదాయ క్రిస్టియానిటీ అయినప్పటికీ బెలారస్ రాజ్యాంగం ఏ అధికారిక మతాన్ని ప్రకటించలేదు. రెండవ అత్యంత విస్తృత మతం రోమన్ కాథలిక్కులు ఉన్నారు. ఈమతానుయాయులు సంఖ్యాపరంగా చాలా తక్కువగా ఉన్నారు. అయినప్పటికీ బెలారస్ క్రిస్మస్ మరియు ఈస్టర్ సాంప్రదాయ మరియు కాథలిక్ సంస్కరణలను జాతీయ సెలవులుగా జరుపుకుంటుంది. <ref>{{cite web| url=http://president.gov.by/special/en/holidays_en/| title=The official Internet portal of the President of the Republic of Belarus. RusPDAVersion for Visually Impaired People| publisher=}}</ref> చట్టపరంగా మరియు ఆచారపరంగా రెండింటిలో మరణశిక్షను నిలుపుకున్న ఏకైక యూరోపియన్ దేశం బెలారస్. <ref>{{cite web| author=James Crisp| url=http://www.euractiv.com/sections/europes-east/belarus-and-ukrainan-rebels-keep-death-penalty-alive-europe-313427| title=Belarus and Ukrainan rebels keep death penalty alive in Europe| publisher=EurActiv| accessdate=4 March 2016}}</ref> బెలారస్ ఐక్యరాజ్యసమితిలో ఫండింగ్ సభ్యత్వం పొందినప్పటి నుండి కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్, సి.ఎస్.టి.ఒ, ఇ.ఇ.యు. మరియు అలీన ఉద్యమం. బెలారస్ యూరోపియన్ యూనియన్ చేరడానికి ఎటువంటి ఆశయాలను చూపించలేదు. అయితే సంస్థతో ద్వైపాక్షిక సంబంధాన్ని నిర్వహిస్తుంది. అలాగే యురేపియన్ యూనియన్ ప్రాజెక్టులలో పాల్గొంటుంది. సెంట్రల్ యూరోపియన్ ఇనిషియేటివ్ మరియు బాకు ఇనిషియేటివ్.
==Etymology==<!--linked-->

==పేరువెనుక చరిత్ర ==
The name ''Belarus'' is closely related with the term ''Belaya Rus{{'}}'', i.e., ''[[White Rus']]''. There are several claims to the origin of the name ''White Rus'.''<ref name="Zaprudnik 1993 2">{{Harvnb|Zaprudnik|1993|p=2}}</ref> An ethno-religious theory suggests that the name used to describe the part of old [[Ruthenia]]n lands within the [[Grand Duchy of Lithuania]] that had been populated mostly by early Christianized [[Slavs]], as opposed to [[Black Ruthenia]], which was predominantly inhabited by pagan [[Balts]].<ref>Аб паходжанні назваў Белая і Чорная Русь (Eng. "About the Origins of the Names of White and Black Ruthenia"), Язэп Юхо (Joseph Juho), 1956.</ref>
The name ''Belarus'' is closely related with the term ''Belaya Rus{{'}}'', i.e., ''[[White Rus']]''. There are several claims to the origin of the name ''White Rus'.''<ref name="Zaprudnik 1993 2">{{Harvnb|Zaprudnik|1993|p=2}}</ref> An ethno-religious theory suggests that the name used to describe the part of old [[Ruthenia]]n lands within the [[Grand Duchy of Lithuania]] that had been populated mostly by early Christianized [[Slavs]], as opposed to [[Black Ruthenia]], which was predominantly inhabited by pagan [[Balts]].<ref>Аб паходжанні назваў Белая і Чорная Русь (Eng. "About the Origins of the Names of White and Black Ruthenia"), Язэп Юхо (Joseph Juho), 1956.</ref>



05:31, 4 డిసెంబరు 2017 నాటి కూర్పు

Рэспубліка Беларусь
Республика Беларусь
రిపబ్లిక్ ఆఫ్ బెలారస్
Flag of బెలారస్ బెలారస్ యొక్క National emblem
జాతీయగీతం
Мы, беларусы  (Belarusian)
My, Belarusy  (transliteration)
We Belarusians

బెలారస్ యొక్క స్థానం
బెలారస్ యొక్క స్థానం
Location of  బెలారస్  (orange)

on the European continent  (white)  —  [Legend]

రాజధాని
అతి పెద్ద నగరం
Minsk
53°55′N 27°33′E / 53.917°N 27.550°E / 53.917; 27.550
అధికార భాషలు Belarusian, Russian
ప్రజానామము Belarusian
ప్రభుత్వం Presidential republic
 -  President Alexander Lukashenko
 -  Prime Minister Sergey Sidorsky
Independence from the Soviet Union 
 -  Declared July 27, 1990 
 -  Established August 25, 1991 
 -  Completed December 25, 1991 
 -  జలాలు (%) negligible (2.830 km²)1
జనాభా
 -  2008 అంచనా 9,689,800[1] (86th)
 -  1999 జన గణన 10,045,200 
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $117.527 billion[2] (58th)
 -  తలసరి $12,344[2] (IMF) (65th)
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $57.681 billion[2] 
 -  తలసరి $6,058[2] (IMF) 
జినీ? (2002) 29.7 (low
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) Increase 0.817 (high) (67th)
కరెన్సీ Belarusian ruble (BYR)
కాలాంశం EET (UTC+2)
 -  వేసవి (DST) EEST (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .by
కాలింగ్ కోడ్ +375
1 "FAO's Information System on Water and Agriculture". FAO. Retrieved 2008-04-04.

బెలారస్ లేదా బెలారుస్ (ఆంగ్లం:Belarus) (పాతపేరు: బైలో రష్యా, లేదా బెలో రష్యా) తూర్పు యూరప్ లో ఉన్న ఒక భూపరివేష్టిత దేశం,[3] దీని ఉత్తరసరిహద్దు మరియ్ తూర్పుసరిహద్దులలో రష్యా, దక్షిణసరిహద్దులో ఉక్రెయిన్, పశ్చిమసరిహద్దులో పోలాండ్ మరియు ఉత్తరసరిహద్దులో లిథువేనియా మరియు లాత్వియా దేశాలు ఉన్నాయి. దీని రాజధాని నగరం మరియు అత్యధిక జనసాంధ్రత కలిగిన దేశం మిన్‌స్క్ నగరం.దేశంలో 40% భూభాగంలో అరణ్యాలు విస్తరించి ఉన్నాయి.[4] [5] 20 వ శతాబ్దం వరకు వివిధ సమయాల్లో వివిధ రాజ్యాలు ఆధునిక కాలపు బెలారస్ భూభాగాలను నియంత్రించాయి. వాటిలో పోలోట్స్క్ రాజాస్థానం (11 నుంచి 14 శతాబ్దాలు), గ్రాండ్ డచీ ఆఫ్ లిథువేనియా, పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్ మరియు రష్యన్ సామ్రాజ్యం ఉన్నాయి.

1917 రష్యన్ విప్లవం తరువాత బెలారస్ సోవియట్ రష్యా స్వాధీనం చేసుకున్న బెలారస్ పీపుల్స్ రిపబ్లిక్‌గా స్వాతంత్రాన్ని ప్రకటించింది. సోవియట్ రిపబ్లిక్ ఆఫ్ బైలొరుసియా 1922 లో సోవియట్ యూనియన్ స్థాపక రాజ్యాంగా సోవియట్ యూనియన్ రిపబ్లిక్‌లలో ఒకటి అయ్యింది మరియు బైలోరష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (బైలోరియన్స్ ఎస్.ఎస్.ఆర్. ) గా పేరు మార్చబడింది. పోలిష్-సోవియట్ యుద్ధం 1919-1921 తరువాత బెలారస్ తన భూభాగంలో సగభాగాన్ని పోలాండ్‌ స్వాధీనం చేసుకుంది. పోలిష్ సోవియట్ ఆక్రమణ తరువాత రెండో పోలిష్ రిపబ్లిక్ కొన్ని భూములు తిరిగి ఇచ్చిన తరువాత 1939 లో బెలారస్ సరిహద్దుల ఆధునిక ఆకృతి ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత సరిహద్దులు ఖరారు చేయబడ్డాయి.[6][7][8] రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా సైనిక కార్యకలాపాలు బెలారస్‌ను నాశనం చేశాయి.దేశం మూడవ భాగం ప్రజలను మరియు ఆర్ధిక వనరులలో సగం కంటే అధికంగా కోల్పోయింది. [9] యుద్ధం తరువాత సంవత్సరాలలో రిపబ్లిక్ పునరభివృద్ధి చేయబడింది. 1945 లో బైలేరియన్స్ ఎస్.ఎస్.ఆర్ సోవియట్ యూనియన్ మరియు ఉక్రేనియన్ ఎస్.ఎస్.ఆర్.తో పాటు ఐక్యరాజ్యసమితి స్థాపక సభ్యదేశంగా మారింది. [10]రిపబ్లిక్ పార్లమెంట్ 1990 జూలై 27 న సోవియట్ యూనియన్ రద్దు సమయంలో బెలారస్ సార్వభౌమత్వాన్ని ప్రకటించింది. బెలారస్ 1991 ఆగస్టు 25 న స్వాతంత్ర్యం ప్రకటించింది.[11] 1994 నుండి " అలెగ్జాండర్ లుకాషేంకో " దేశానికి అధ్యక్షుడుగా పనిచేశారు. లుకాషేన్‌కో నిరంకుశ పాలనా శైలి కారణంగా బెలారస్‌ను కొంతమంది పాశ్చాత్య పాత్రికేయులు [12][13] చివరి యురేపియన్ నిరకుశ దేశంగా అభివర్ణిస్తారు.[14][15][16] లుకాషేన్‌కో ఆర్థిక వ్యవస్థలోని పెద్ద వర్గాల రాష్ట్ర యాజమాన్యం వంటి సోవియట్ యుగపు విధానాలను కొనసాగించారు. లుకాషేన్ పాలనలో నిర్వహించబడిన ఎన్నికలు అన్యాయమైనవిగా విమర్శించబడ్డాయి. రాజకీయ వ్యతిరేకత హింసాత్మకంగా అణిచివేయబడిందని అనేక దేశాలు మరియు సంస్థలు భావించాయి. ఐరోపాలో మరణశిక్షను ఉపయోగించిన చివరి దేశం బెలారస్.[17][18][19] 2014 వరకు బెలారస్ ప్రజాస్వామ్య ఇండెక్స్ రేటింగ్ యూరోప్‌లో (ఇది రష్యా ఆమోదించినప్పుడు) అత్యల్పంగా ఉంది. ఫ్రీడమ్ హౌస్ దేశం "స్వేచ్ఛా రహిత"దేశంగా పేర్కొన్నది. ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ " అణచివేయబడింది" మరియు ఇప్పటివరకు రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రచురించిన 2013-14 ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఐరోపాలో ప్రెస్ స్వేచ్ఛ కోసం అత్యంత ఘోరమైన దేశం, 180 దేశాల్లో బెలారస్ 157 వ స్థానంలో ఉంది.[20]


2000 లో సహకారవిధానంలో బెలారస్ మరియు రష్యా యూనియన్ స్టేట్ ఏర్పాటు చేయడానికి ఒక ఒప్పందం మీద సంతకం చేసాయి. పట్టణ ప్రాంతాల్లో బెలారస్ జనాభాలో 70% పైగా ప్రజలు( 9.49 మిలియన్లు )నివసిస్తున్నారు. జనాభాలో 80% కంటే ఎక్కువ మంది బెలారసియన్ ఉండగా గణీయమైన సంఖ్యలో రష్యన్లు, పోల్స్ మరియు ఉక్రైనియన్ మైనారిటీలు ఉన్నారు. 1995 లో ప్రజాభిప్రాయ సేకరణ తరువాత దేశం బెలారసియన్ మరియు రష్యన్ భాషలను రెండింటిని అధికారిక భాషలుగా కలిగి ఉంది. దేశంలో ప్రాధమిక మతం తూర్పు సంప్రదాయ క్రిస్టియానిటీ అయినప్పటికీ బెలారస్ రాజ్యాంగం ఏ అధికారిక మతాన్ని ప్రకటించలేదు. రెండవ అత్యంత విస్తృత మతం రోమన్ కాథలిక్కులు ఉన్నారు. ఈమతానుయాయులు సంఖ్యాపరంగా చాలా తక్కువగా ఉన్నారు. అయినప్పటికీ బెలారస్ క్రిస్మస్ మరియు ఈస్టర్ సాంప్రదాయ మరియు కాథలిక్ సంస్కరణలను జాతీయ సెలవులుగా జరుపుకుంటుంది. [21] చట్టపరంగా మరియు ఆచారపరంగా రెండింటిలో మరణశిక్షను నిలుపుకున్న ఏకైక యూరోపియన్ దేశం బెలారస్. [22] బెలారస్ ఐక్యరాజ్యసమితిలో ఫండింగ్ సభ్యత్వం పొందినప్పటి నుండి కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్, సి.ఎస్.టి.ఒ, ఇ.ఇ.యు. మరియు అలీన ఉద్యమం. బెలారస్ యూరోపియన్ యూనియన్ చేరడానికి ఎటువంటి ఆశయాలను చూపించలేదు. అయితే సంస్థతో ద్వైపాక్షిక సంబంధాన్ని నిర్వహిస్తుంది. అలాగే యురేపియన్ యూనియన్ ప్రాజెక్టులలో పాల్గొంటుంది. సెంట్రల్ యూరోపియన్ ఇనిషియేటివ్ మరియు బాకు ఇనిషియేటివ్.

పేరువెనుక చరిత్ర

The name Belarus is closely related with the term Belaya Rus', i.e., White Rus'. There are several claims to the origin of the name White Rus'.[23] An ethno-religious theory suggests that the name used to describe the part of old Ruthenian lands within the Grand Duchy of Lithuania that had been populated mostly by early Christianized Slavs, as opposed to Black Ruthenia, which was predominantly inhabited by pagan Balts.[24]

An alternate explanation for the name comments on the white clothing worn by the local Slavic population.[23][25] A third theory suggests that the old Rus' lands that were not conquered by the Tatars (i.e., Polatsk, Vitsiebsk and Mahilyow) had been referred to as "white". Other sources claim that, before 1267, the land not conquered by the Mongols was considered "White Rus'".[23]

The name Rus' is often conflated with its Latin forms Russia and Ruthenia, thus Belarus is often referred to as White Russia or White Ruthenia. The name first appeared in German and Latin medieval literature; the chronicles of Jan of Czarnków mention the imprisonment of Lithuanian grand duke Jogaila and his mother at "Albae Russiae, Poloczk dicto" in 1381.[26] In some languages, including German and Dutch, the country is generally called "White Russia" to this day (Weißrussland and Wit-Rusland respectively).[27][28]

The Latin term "Alba Russia" was used again by Pope Pius VI in 1783 to recognize the Society of Jesus there, exclaiming "Approbo Societatem Jesu in Alba Russia degentem, approbo, approbo."[29] The first known use of White Russia to refer to Belarus was in the late-16th century by Englishman Sir Jerome Horsey, who was known for his close contacts with the Russian Royal Court.[30] During the 17th century, the Russian tsars used "White Rus" to describe the lands added from the Grand Duchy of Lithuania.[31]

Stamp with the Cross of St. Euphrosyne from 1992

The term Belorussia (Russian: Белору́ссия, the latter part similar but spelled and stressed differently from Росси́я, Russia) first rose in the days of the Russian Empire, and the Russian Tsar was usually styled "the Tsar of All the Russias", as Russia or the Russian Empire was formed by three parts of Russia—the Great, Little, and White.[32] This asserted that the territories are all Russian and all the peoples are also Russian; in the case of the Belarusians, they were variants of the Russian people.[33]

After the Bolshevik Revolution in 1917, the term "White Russia" caused some confusion, as it was also the name of the military force that opposed the red Bolsheviks.[34] During the period of the Byelorussian SSR, the term Byelorussia was embraced as part of a national consciousness. In western Belarus under Polish control, Byelorussia became commonly used in the regions of Białystok and Grodno during the interwar period.[35]

The term Byelorussia (its names in other languages such as English being based on the Russian form) was only used officially until 1991, when the Supreme Soviet of the Byelorussian SSR decreed by law that the new independent republic should be called Republic of Belarus (Республика Беларусь spelled in Russian), as well its abridged form should be "Belarus". The law decreed that all the forms of the new term should be transliterated into other languages from their Belarusian language forms. The use of Byelorussian SSR and any abbreviations thereof were allowed from 1991–93.[36] Conservative forces in the newly independent Belarus did not support the name change and opposed its inclusion in the 1991 draft of the Constitution of Belarus.[37]

Accordingly, the name Byelorussia was replaced by Belarus in English.[38] Likewise, the adjective Belorussian or Byelorussian was replaced by Belarusian in English. Belarusian is closer to the original Russian term of bielaruski.[38] Belarusian intelligentsia in the Stalin era attempted to change the name from Byelorussia to a form of Krivia because of the supposed connection with Russia.[39] Some nationalists object to the name for the same reason.[40][41] Several local newspapers kept the old name of the country in Russian in their names, for example Komsomolskaya Pravda v Byelorussii, which is the localized publication of a popular Russian newspaper. Also, those who wish for Belarus to be reunited with Russia continue to use Belorussia.[41] Officially, the full name of the country is "Republic of Belarus" (Рэспубліка Беларусь, Республика Беларусь, Respublika Belarus audio speaker iconlisten ).[36][42]

బయటి లింకులు

Belarus గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి

వార్తలు మరియు మీడియా
ప్రభుత్వం
  1. The Ministry of Statistics and Analysis of the Republic of Belarus
  2. 2.0 2.1 2.2 2.3 "Report for Selected Countries and Subjects".
  3. UN Statistics Division (2007-08-28). "Standard Country and Area Codes Classifications (M49)". United Nations Organization. Retrieved 2007-12-07.
  4. "Contents". Belstat.gov.by. Archived from the original on 18 జనవరి 2013. Retrieved 4 అక్టోబరు 2012. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  5. "Belarus: Window of Opportunity (see Table 15, page 66)" (PDF) (in English). United Nations.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  6. Abdelal, Rawi (2001). National purpose in the world economy: post-Soviet states in comparative perspective. Cornell University Press. ISBN 978-0-8014-3879-0.
  7. Taylor & Francis Group (2004). Europa World Year, Book 1. Europa publications. ISBN 978-1-85743-254-1.
  8. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; uni3 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  9. Axell, Albert (2002). Russia's Heroes, 1941–45. Carroll & Graf Publishers. p. 247. ISBN 0-7867-1011-X.
  10. "United Nations member States – Growth in United Nations membership, 1945–present". Archived from the original on 12 July 2014. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  11. "The World Factbook". cia.gov. Retrieved 4 March 2016.
  12. Rausing, Sigrid (7 October 2012). "Belarus: inside Europe's last dictatorship". The Guardian. London. Retrieved 7 August 2014.
  13. "Belarus's Lukashenko: "Better a dictator than gay"". Berlin. Reuters. 4 March 2012. ...German Foreign Minister's branding him 'Europe's last dictator'
  14. "Profile: Alexander Lukashenko". BBC News. BBC. 9 January 2007. Retrieved 7 August 2014. '..an authoritarian ruling style is characteristic of me [Lukashenko]'
  15. "Essential Background – Belarus". Human Rights Watch. 2005. Retrieved 26 March 2006.
  16. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; amnesty అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  17. "Office for Democratic Institutions and Human Rights – Elections – Belarus". Retrieved 28 December 2010.
  18. "Belarus's election: What should the EU do about Belarus?". 27 December 2010. Retrieved 28 December 2010.
  19. "Foreign Secretary expresses UK concern following Belarus elections". Archived from the original on 13 మే 2011. Retrieved 28 డిసెంబరు 2010. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  20. Press Freedom Index 2013/2014, Reporters Without Borders, జనవరి 2014, archived from the original on 14 ఫిబ్రవరి 2014, retrieved 6 మార్చి 2014 {{citation}}: Unknown parameter |deadurl= ignored (help)
  21. "The official Internet portal of the President of the Republic of Belarus. RusPDAVersion for Visually Impaired People".
  22. James Crisp. "Belarus and Ukrainan rebels keep death penalty alive in Europe". EurActiv. Retrieved 4 March 2016.
  23. 23.0 23.1 23.2 Zaprudnik 1993, p. 2
  24. Аб паходжанні назваў Белая і Чорная Русь (Eng. "About the Origins of the Names of White and Black Ruthenia"), Язэп Юхо (Joseph Juho), 1956.
  25. Minahan 1998, p. 35
  26. Vauchez, Dobson & Lapidge 2001, p. 163
  27. "Belarus: Reise- und Sicherheitshinweise". Auswärtiges Amt.
  28. "Reisadvies Belarus (Wit-Rusland)".
  29. de Courson 1879, p. 281
  30. Bely, Alies (2000). The chronicle of the White Russia: an essay on the history of one geographical name. Minsk, Belarus: Encyclopedix. ISBN 985-6599-12-1. {{cite book}}: Invalid |ref=harv (help)
  31. Plokhy 2001, p. 327
  32. Philip G. Roeder (15 December 2011). Where Nation-States Come From: Institutional Change in the Age of Nationalism. ISBN 978-0-691-13467-3.
  33. Handbook of Language and Ethnic Identity: The Success-Failure Continuum in Language and Ethnic Identity Efforts. 13 April 2011. ISBN 978-0-19-983799-1.
  34. Richmond 1995, p. 260
  35. Ioffe, Grigory (25 February 2008). Understanding Belarus and How Western Foreign Policy Misses the Mark. Rowman & Littlefield Publishers, Inc. p. 41. ISBN 0-7425-5558-5.
  36. 36.0 36.1 "Law of the Republic of Belarus—About the name of the Republic of Belarus" (in Russian). Pravo—Law of the Republic of Belarus. 19 September 1991. Retrieved 6 October 2007.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  37. Ryder 1998, p. 183
  38. 38.0 38.1 Zaprudnik 1993, pp. 4–5
  39. Treadgold & Ellison 1999, p. 230
  40. "Swedish government urged to change Belarus' official name". European Radio for Belarus. 13 July 2009. Retrieved 2 February 2010.
  41. 41.0 41.1 Levy & Spilling 2009, p. 95
  42. "Belarus – Government". The World Factbook. Central Intelligence Agency. 13 December 2007. Archived from the original on 11 December 2007. Retrieved 22 December 2007. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
"https://te.wikipedia.org/w/index.php?title=బెలారస్&oldid=2269846" నుండి వెలికితీశారు