బెలారస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 91: పంక్తి 91:
<ref>{{cite web|url=http://www.auswaertiges-amt.de/DE/Laenderinformationen/00-SiHi/BelarusSicherheit.html |title=Belarus: Reise- und Sicherheitshinweise |work=Auswärtiges Amt}}</ref><ref>{{cite web |url=https://www.rijksoverheid.nl/onderwerpen/reisadviezen/inhoud/belarus-wit-rusland|title=Reisadvies Belarus (Wit-Rusland) |publisher= }}</ref>
<ref>{{cite web|url=http://www.auswaertiges-amt.de/DE/Laenderinformationen/00-SiHi/BelarusSicherheit.html |title=Belarus: Reise- und Sicherheitshinweise |work=Auswärtiges Amt}}</ref><ref>{{cite web |url=https://www.rijksoverheid.nl/onderwerpen/reisadviezen/inhoud/belarus-wit-rusland|title=Reisadvies Belarus (Wit-Rusland) |publisher= }}</ref>


The Latin term "Alba Russia" was used again by [[Pope Pius VI]] in 1783 to recognize the [[Society of Jesus]] there, exclaiming "{{lang|la|Approbo Societatem Jesu in Alba Russia degentem, approbo, approbo}}."<ref>{{Harvnb|de Courson|1879|p=281}}</ref> The first known use of ''White Russia'' to refer to Belarus was in the late-16th century by Englishman Sir [[Jerome Horsey]], who was known for his close contacts with the Russian Royal Court.<ref name="alies">{{cite book |last=Bely |first=Alies |title=The chronicle of the White Russia: an essay on the history of one geographical name |publisher=Encyclopedix |year=2000 |location=Minsk, Belarus |isbn=985-6599-12-1 |ref=harv }}</ref> During the 17th century, the Russian [[tsar]]s used "White Rus" to describe the lands added from the Grand Duchy of Lithuania.<ref>{{Harvnb|Plokhy|2001|p=327}}</ref>
1784 లో ఆరవ పోప్ పియస్ లాటిన్ పదం "ఆల్బా రష్యా" అనే పదాన్ని తిరిగి అక్కడ సొసైటీ అఫ్ జీసస్‌ను గుర్తించటానికి ఉపయోగించాడు.<ref>{{Harvnb|de Courson|1879|p=281}}</ref> బెలారస్ 16 శతాబ్దం చివరిలో ఆంగ్ల రచయిత సర్ జెరోమ్ హర్సీ చేత రాయబడింది. ఇతను రష్యన్ రాయల్ కోర్ట్ తో తన దగ్గరి సంబంధం కలిగి ఉన్నాడు. <ref name="alies">{{cite book |last=Bely |first=Alies |title=The chronicle of the White Russia: an essay on the history of one geographical name |publisher=Encyclopedix |year=2000 |location=Minsk, Belarus |isbn=985-6599-12-1 |ref=harv }}</ref> 17 శతాబ్దంలో రష్యన్ నావికులు లిథువేనియా గ్రాండ్ డచీ నుండి సేకరించిన భూములను వివరించడానికి "వైట్ రస్" ను ఉపయోగించారు.<ref>{{Harvnb|Plokhy|2001|p=327}}</ref>
[[File:Stemp Efrasinia Polackaja.jpg|thumb|Stamp with the [[Cross of Saint Euphrosyne|Cross of St. Euphrosyne]] from 1992|345x345px]]


[[File:Stemp Efrasinia Polackaja.jpg|thumb|1992 నుండి సెయింట్ యుఫ్రోసైన్ యొక్క క్రాస్తో స్టాంప్|345x345px]]
The term ''Belorussia'' ({{lang-ru|link=no|Белору́ссия}}, the latter part similar but spelled and stressed differently from Росси́я, ''Russia'') first rose in the days of the [[Russian Empire]], and the Russian Tsar was usually styled "the Tsar of All the Russias", as ''Russia'' or the ''Russian Empire'' was formed by three parts of Russia—the [[Great Russia|Great]], [[Little Russia|Little]], and [[White Ruthenia|White]].<ref>{{cite book |url=https://books.google.com/?id=XAItI5C_JPUC&pg=PA116&lpg=PA116&dq=Belorussia+Russian+Empire |title=Where Nation-States Come From: Institutional Change in the Age of Nationalism |author=Philip G. Roeder |date=15 December 2011 |isbn=978-0-691-13467-3 }}</ref> This asserted that the territories are all Russian and all the peoples are also Russian; in the case of the Belarusians, they were variants of the Russian people.<ref>{{cite book |url=https://books.google.com/?id=oUydX_3rG0AC&pg=PA385&lpg=PA385&dq=Belorussia+name |title=Handbook of Language and Ethnic Identity: The Success-Failure Continuum in Language and Ethnic Identity Efforts |date=13 April 2011 |isbn=978-0-19-983799-1 }}</ref>


రష్యా సామ్రాజ్యం కాలములో బెలారస్సియా (రష్యన్ భాష:ఎనొపిపిక్నర్) రెండోది ఇలాంటిది రష్యా నుండి భిన్నంగా ఉద్ఘాటించింది) మరియు రష్యన్ త్సార్ సాధారణంగా " ది త్సార్ ఆఫ్ ది ఆల్ రష్యాస్ " రష్యా లేదా రష్యన్ సామ్రాజ్యం రష్యా మూడు భాగాలచే ఏర్పడింది-(ది గ్రేట్ రష్యా లిటిల్ రష్యా మరియు వైట్ రష్యా).
After the [[Bolshevik Revolution]] in 1917, the term "White Russia" caused some confusion, as it was also the name of the military force that opposed the red Bolsheviks.<ref>{{Harvnb|Richmond|1995|p=260}}</ref> During the period of the Byelorussian SSR, the term ''Byelorussia'' was embraced as part of a national consciousness. In western Belarus under Polish control, ''Byelorussia'' became commonly used in the regions of [[Białystok]] and [[Grodno]] during the interwar period.<ref>{{cite book |last=Ioffe |first=Grigory |title=Understanding Belarus and How Western Foreign Policy Misses the Mark |publisher=Rowman & Littlefield Publishers, Inc |date=25 February 2008 |page=41 |url=https://books.google.com/books?id=00B6wxgftH8C&pg=PA150&dq=west+belarus |isbn=0-7425-5558-5 }}</ref>
<ref>{{cite book |url=https://books.google.com/?id=XAItI5C_JPUC&pg=PA116&lpg=PA116&dq=Belorussia+Russian+Empire |title=Where Nation-States Come From: Institutional Change in the Age of Nationalism |author=Philip G. Roeder |date=15 December 2011 |isbn=978-0-691-13467-3 }}</ref> అన్ని భూభాగాలలో నివసిస్తున్న ప్రజలు అందరు రష్యలనులని ఇది నొక్కి చెప్తుంది.బలారస్ ప్రజలు రష్యన్ ప్రజలలు వ్యత్యాసం ఉంటుంది. <ref>{{cite book |url=https://books.google.com/?id=oUydX_3rG0AC&pg=PA385&lpg=PA385&dq=Belorussia+name |title=Handbook of Language and Ethnic Identity: The Success-Failure Continuum in Language and Ethnic Identity Efforts |date=13 April 2011 |isbn=978-0-19-983799-1 }}</ref>
1917 లో బోల్షెవిక్ విప్లవం తరువాత "వైట్ రష్యా" అనే పదంతో కొంత గందరగోళం ఏర్పడింది. రెడ్ బొల్షెవిక్స్ వ్యతిరేకించిన సైనిక బలగాలు కూడా దీనికి కారణమయ్యాయి. <ref>{{Harvnb|Richmond|1995|p=260}}</ref> బైలేరియన్స్ ఎస్ఎస్ఆర్ కాలంలో, బైలొరెసియా అనే పదం జాతీయ స్మృతిలో భాగమైనది. పోలిష్ నియంత్రణలో ఉన్న పశ్చిమ బెలారస్లో అంతర్యుద్ధ కాలంలో బైలస్టోక్ మరియు గ్రోడ్నో ప్రాంతాలు సాధారణంగా బైలౌర్సియా ఉపయోగించబడింది.
<ref>{{cite book |last=Ioffe |first=Grigory |title=Understanding Belarus and How Western Foreign Policy Misses the Mark |publisher=Rowman & Littlefield Publishers, Inc |date=25 February 2008 |page=41 |url=https://books.google.com/books?id=00B6wxgftH8C&pg=PA150&dq=west+belarus |isbn=0-7425-5558-5 }}</ref>


The term ''Byelorussia'' (its names in other languages such as English being based on the Russian form) was only used officially until 1991, when the [[Supreme Soviet of Belarus|Supreme Soviet]] of the Byelorussian SSR decreed by law that the new independent republic should be called ''Republic of Belarus'' ({{lang|ru|Республика Беларусь}} spelled in Russian), as well its abridged form should be "Belarus". The law decreed that all the forms of the new term should be transliterated into other languages from their [[Belarusian language]] forms. The use of Byelorussian SSR and any abbreviations thereof were allowed from 1991–93.<ref name="bynamelaw">{{cite web |url=http://pravo.kulichki.com/zak/year1991/doc47159.htm |title=Law of the Republic of Belarus—About the name of the Republic of Belarus |accessdate=6 October 2007 |date=19 September 1991 |publisher=Pravo—Law of the Republic of Belarus |language=Russian }}</ref> Conservative forces in the newly independent Belarus did not support the name change and opposed its inclusion in the 1991 draft of the [[Constitution of Belarus]].<ref>{{Harvnb|Ryder|1998|p=183}}</ref>
The term ''Byelorussia'' (its names in other languages such as English being based on the Russian form) was only used officially until 1991, when the [[Supreme Soviet of Belarus|Supreme Soviet]] of the Byelorussian SSR decreed by law that the new independent republic should be called ''Republic of Belarus'' ({{lang|ru|Республика Беларусь}} spelled in Russian), as well its abridged form should be "Belarus". The law decreed that all the forms of the new term should be transliterated into other languages from their [[Belarusian language]] forms. The use of Byelorussian SSR and any abbreviations thereof were allowed from 1991–93.<ref name="bynamelaw">{{cite web |url=http://pravo.kulichki.com/zak/year1991/doc47159.htm |title=Law of the Republic of Belarus—About the name of the Republic of Belarus |accessdate=6 October 2007 |date=19 September 1991 |publisher=Pravo—Law of the Republic of Belarus |language=Russian }}</ref> Conservative forces in the newly independent Belarus did not support the name change and opposed its inclusion in the 1991 draft of the [[Constitution of Belarus]].<ref>{{Harvnb|Ryder|1998|p=183}}</ref>

06:41, 4 డిసెంబరు 2017 నాటి కూర్పు

Рэспубліка Беларусь
Республика Беларусь
రిపబ్లిక్ ఆఫ్ బెలారస్
Flag of బెలారస్ బెలారస్ యొక్క National emblem
జాతీయగీతం
Мы, беларусы  (Belarusian)
My, Belarusy  (transliteration)
We Belarusians

బెలారస్ యొక్క స్థానం
బెలారస్ యొక్క స్థానం
Location of  బెలారస్  (orange)

on the European continent  (white)  —  [Legend]

రాజధాని
అతి పెద్ద నగరం
Minsk
53°55′N 27°33′E / 53.917°N 27.550°E / 53.917; 27.550
అధికార భాషలు Belarusian, Russian
ప్రజానామము Belarusian
ప్రభుత్వం Presidential republic
 -  President Alexander Lukashenko
 -  Prime Minister Sergey Sidorsky
Independence from the Soviet Union 
 -  Declared July 27, 1990 
 -  Established August 25, 1991 
 -  Completed December 25, 1991 
 -  జలాలు (%) negligible (2.830 km²)1
జనాభా
 -  2008 అంచనా 9,689,800[1] (86th)
 -  1999 జన గణన 10,045,200 
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $117.527 billion[2] (58th)
 -  తలసరి $12,344[2] (IMF) (65th)
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $57.681 billion[2] 
 -  తలసరి $6,058[2] (IMF) 
జినీ? (2002) 29.7 (low
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) Increase 0.817 (high) (67th)
కరెన్సీ Belarusian ruble (BYR)
కాలాంశం EET (UTC+2)
 -  వేసవి (DST) EEST (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .by
కాలింగ్ కోడ్ +375
1 "FAO's Information System on Water and Agriculture". FAO. Retrieved 2008-04-04.

బెలారస్ లేదా బెలారుస్ (ఆంగ్లం:Belarus) (పాతపేరు: బైలో రష్యా, లేదా బెలో రష్యా) తూర్పు యూరప్ లో ఉన్న ఒక భూపరివేష్టిత దేశం,[3] దీని ఉత్తరసరిహద్దు మరియ్ తూర్పుసరిహద్దులలో రష్యా, దక్షిణసరిహద్దులో ఉక్రెయిన్, పశ్చిమసరిహద్దులో పోలాండ్ మరియు ఉత్తరసరిహద్దులో లిథువేనియా మరియు లాత్వియా దేశాలు ఉన్నాయి. దీని రాజధాని నగరం మరియు అత్యధిక జనసాంధ్రత కలిగిన దేశం మిన్‌స్క్ నగరం.దేశంలో 40% భూభాగంలో అరణ్యాలు విస్తరించి ఉన్నాయి.[4] [5] 20 వ శతాబ్దం వరకు వివిధ సమయాల్లో వివిధ రాజ్యాలు ఆధునిక కాలపు బెలారస్ భూభాగాలను నియంత్రించాయి. వాటిలో పోలోట్స్క్ రాజాస్థానం (11 నుంచి 14 శతాబ్దాలు), గ్రాండ్ డచీ ఆఫ్ లిథువేనియా, పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్ మరియు రష్యన్ సామ్రాజ్యం ఉన్నాయి.

1917 రష్యన్ విప్లవం తరువాత బెలారస్ సోవియట్ రష్యా స్వాధీనం చేసుకున్న బెలారస్ పీపుల్స్ రిపబ్లిక్‌గా స్వాతంత్రాన్ని ప్రకటించింది. సోవియట్ రిపబ్లిక్ ఆఫ్ బైలొరుసియా 1922 లో సోవియట్ యూనియన్ స్థాపక రాజ్యాంగా సోవియట్ యూనియన్ రిపబ్లిక్‌లలో ఒకటి అయ్యింది మరియు బైలోరష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (బైలోరియన్స్ ఎస్.ఎస్.ఆర్. ) గా పేరు మార్చబడింది. పోలిష్-సోవియట్ యుద్ధం 1919-1921 తరువాత బెలారస్ తన భూభాగంలో సగభాగాన్ని పోలాండ్‌ స్వాధీనం చేసుకుంది. పోలిష్ సోవియట్ ఆక్రమణ తరువాత రెండో పోలిష్ రిపబ్లిక్ కొన్ని భూములు తిరిగి ఇచ్చిన తరువాత 1939 లో బెలారస్ సరిహద్దుల ఆధునిక ఆకృతి ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత సరిహద్దులు ఖరారు చేయబడ్డాయి.[6][7][8] రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా సైనిక కార్యకలాపాలు బెలారస్‌ను నాశనం చేశాయి.దేశం మూడవ భాగం ప్రజలను మరియు ఆర్ధిక వనరులలో సగం కంటే అధికంగా కోల్పోయింది. [9] యుద్ధం తరువాత సంవత్సరాలలో రిపబ్లిక్ పునరభివృద్ధి చేయబడింది. 1945 లో బైలేరియన్స్ ఎస్.ఎస్.ఆర్ సోవియట్ యూనియన్ మరియు ఉక్రేనియన్ ఎస్.ఎస్.ఆర్.తో పాటు ఐక్యరాజ్యసమితి స్థాపక సభ్యదేశంగా మారింది. [10]రిపబ్లిక్ పార్లమెంట్ 1990 జూలై 27 న సోవియట్ యూనియన్ రద్దు సమయంలో బెలారస్ సార్వభౌమత్వాన్ని ప్రకటించింది. బెలారస్ 1991 ఆగస్టు 25 న స్వాతంత్ర్యం ప్రకటించింది.[11] 1994 నుండి " అలెగ్జాండర్ లుకాషేంకో " దేశానికి అధ్యక్షుడుగా పనిచేశారు. లుకాషేన్‌కో నిరంకుశ పాలనా శైలి కారణంగా బెలారస్‌ను కొంతమంది పాశ్చాత్య పాత్రికేయులు [12][13] చివరి యురేపియన్ నిరకుశ దేశంగా అభివర్ణిస్తారు.[14][15][16] లుకాషేన్‌కో ఆర్థిక వ్యవస్థలోని పెద్ద వర్గాల రాష్ట్ర యాజమాన్యం వంటి సోవియట్ యుగపు విధానాలను కొనసాగించారు. లుకాషేన్ పాలనలో నిర్వహించబడిన ఎన్నికలు అన్యాయమైనవిగా విమర్శించబడ్డాయి. రాజకీయ వ్యతిరేకత హింసాత్మకంగా అణిచివేయబడిందని అనేక దేశాలు మరియు సంస్థలు భావించాయి. ఐరోపాలో మరణశిక్షను ఉపయోగించిన చివరి దేశం బెలారస్.[17][18][19] 2014 వరకు బెలారస్ ప్రజాస్వామ్య ఇండెక్స్ రేటింగ్ యూరోప్‌లో (ఇది రష్యా ఆమోదించినప్పుడు) అత్యల్పంగా ఉంది. ఫ్రీడమ్ హౌస్ దేశం "స్వేచ్ఛా రహిత"దేశంగా పేర్కొన్నది. ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ " అణచివేయబడింది" మరియు ఇప్పటివరకు రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రచురించిన 2013-14 ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఐరోపాలో ప్రెస్ స్వేచ్ఛ కోసం అత్యంత ఘోరమైన దేశం, 180 దేశాల్లో బెలారస్ 157 వ స్థానంలో ఉంది.[20]


2000 లో సహకారవిధానంలో బెలారస్ మరియు రష్యా యూనియన్ స్టేట్ ఏర్పాటు చేయడానికి ఒక ఒప్పందం మీద సంతకం చేసాయి. పట్టణ ప్రాంతాల్లో బెలారస్ జనాభాలో 70% పైగా ప్రజలు( 9.49 మిలియన్లు )నివసిస్తున్నారు. జనాభాలో 80% కంటే ఎక్కువ మంది బెలారసియన్ ఉండగా గణీయమైన సంఖ్యలో రష్యన్లు, పోల్స్ మరియు ఉక్రైనియన్ మైనారిటీలు ఉన్నారు. 1995 లో ప్రజాభిప్రాయ సేకరణ తరువాత దేశం బెలారసియన్ మరియు రష్యన్ భాషలను రెండింటిని అధికారిక భాషలుగా కలిగి ఉంది. దేశంలో ప్రాధమిక మతం తూర్పు సంప్రదాయ క్రిస్టియానిటీ అయినప్పటికీ బెలారస్ రాజ్యాంగం ఏ అధికారిక మతాన్ని ప్రకటించలేదు. రెండవ అత్యంత విస్తృత మతం రోమన్ కాథలిక్కులు ఉన్నారు. ఈమతానుయాయులు సంఖ్యాపరంగా చాలా తక్కువగా ఉన్నారు. అయినప్పటికీ బెలారస్ క్రిస్మస్ మరియు ఈస్టర్ సాంప్రదాయ మరియు కాథలిక్ సంస్కరణలను జాతీయ సెలవులుగా జరుపుకుంటుంది. [21] చట్టపరంగా మరియు ఆచారపరంగా రెండింటిలో మరణశిక్షను నిలుపుకున్న ఏకైక యూరోపియన్ దేశం బెలారస్. [22] బెలారస్ ఐక్యరాజ్యసమితిలో ఫండింగ్ సభ్యత్వం పొందినప్పటి నుండి కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్, సి.ఎస్.టి.ఒ, ఇ.ఇ.యు. మరియు అలీన ఉద్యమం. బెలారస్ యూరోపియన్ యూనియన్ చేరడానికి ఎటువంటి ఆశయాలను చూపించలేదు. అయితే సంస్థతో ద్వైపాక్షిక సంబంధాన్ని నిర్వహిస్తుంది. అలాగే యురేపియన్ యూనియన్ ప్రాజెక్టులలో పాల్గొంటుంది. సెంట్రల్ యూరోపియన్ ఇనిషియేటివ్ మరియు బాకు ఇనిషియేటివ్.

పేరువెనుక చరిత్ర

బెలారస్ అనే పేరు బెలాయా రస్ అనే పదానికి దగ్గరి సంబంధం ఉంది. అంటే వైట్ రస్ '. వైట్ రస్ అనే పేరుకు అనేక కారణాలు ఉన్నాయి. [23] గ్రాండ్ డచీ ఆఫ్ లిథువేనియాలోని పాత రుథేనియన్ భూభాగాలను వర్ణించడానికి ఉపయోగించే పేరు. జాతి-మత సిద్ధాంతం ప్రకారం మొదట క్రైస్తవ స్లావ్స్ నివసించేవారు. ఇది ప్రధానంగా పాగన్ బాల్ట్స్ నివసించే ఇది బ్లాక్ రూథెనియా వ్యతిరేకించింది.[24]స్థానిక స్లావిక్ ప్రజలు ధరించిన తెల్లని దుస్తుల పేరుతో ఈప్రజలు పేర్కొనబడ్డారు. [23][25] మూడవ సిద్ధాంతం టాటర్స్ స్వాధీనం చేసుకొనబడని పాత రస్'ల భూములు (అంటే, పోటాట్స్క్, విటెస్బ్బ్స్క్ మరియు మహలివో) "తెలుపు" గా సూచించబడ్డాయి. 1267 కు ముందు మంగోల్ చే స్వాధీనం కాని భూమి "వైట్ రస్" గా భావించబడిందని ఇతర ఆధారాలు పేర్కొన్నాయి.[23]రస్ అనే పేరు లాటిన్ రూపాలు రష్యా మరియు రుథేనియాతో తరచుగా కలిపి ఉంటుంది. అందువల్ల బెలారస్ తరచూ వైట్ రష్యా లేదా వైట్ రుతేనియా అని పిలుస్తారు. ఈ పేరు మొదట జర్మన్ మరియు లాటిన్ మధ్యయుగ సాహిత్యంలో కనిపించింది. 1381 లో జనవరిలో క్జర్న్‌కొవ్ క్రానికల్స్ లిథువేనియా గ్రాండ్ డ్యూక్ జొగొల మరియు అతని తల్లి ఖైదు గురించి పేర్కొన్నది.[26] జర్మన్ మరియు డచ్లతో సహా కొన్ని భాషల్లో ఈ దేశం సాధారణంగా "వైట్ రష్యా" గా పిలవబడుతుంది (వరుసగా వెయిర్రుస్లాండ్ మరియు విట్-రుస్లాండ్). [27][28]

1784 లో ఆరవ పోప్ పియస్ లాటిన్ పదం "ఆల్బా రష్యా" అనే పదాన్ని తిరిగి అక్కడ సొసైటీ అఫ్ జీసస్‌ను గుర్తించటానికి ఉపయోగించాడు.[29] బెలారస్ 16 వ శతాబ్దం చివరిలో ఆంగ్ల రచయిత సర్ జెరోమ్ హర్సీ చేత రాయబడింది. ఇతను రష్యన్ రాయల్ కోర్ట్ తో తన దగ్గరి సంబంధం కలిగి ఉన్నాడు. [30] 17 వ శతాబ్దంలో రష్యన్ నావికులు లిథువేనియా గ్రాండ్ డచీ నుండి సేకరించిన భూములను వివరించడానికి "వైట్ రస్" ను ఉపయోగించారు.[31]

1992 నుండి సెయింట్ యుఫ్రోసైన్ యొక్క క్రాస్తో స్టాంప్

రష్యా సామ్రాజ్యం కాలములో బెలారస్సియా (రష్యన్ భాష:ఎనొపిపిక్నర్) రెండోది ఇలాంటిది రష్యా నుండి భిన్నంగా ఉద్ఘాటించింది) మరియు రష్యన్ త్సార్ సాధారణంగా " ది త్సార్ ఆఫ్ ది ఆల్ రష్యాస్ " రష్యా లేదా రష్యన్ సామ్రాజ్యం రష్యా మూడు భాగాలచే ఏర్పడింది-(ది గ్రేట్ రష్యా లిటిల్ రష్యా మరియు వైట్ రష్యా). [32] అన్ని భూభాగాలలో నివసిస్తున్న ప్రజలు అందరు రష్యలనులని ఇది నొక్కి చెప్తుంది.బలారస్ ప్రజలు రష్యన్ ప్రజలలు వ్యత్యాసం ఉంటుంది. [33] 1917 లో బోల్షెవిక్ విప్లవం తరువాత "వైట్ రష్యా" అనే పదంతో కొంత గందరగోళం ఏర్పడింది. రెడ్ బొల్షెవిక్స్ వ్యతిరేకించిన సైనిక బలగాలు కూడా దీనికి కారణమయ్యాయి. [34] బైలేరియన్స్ ఎస్ఎస్ఆర్ కాలంలో, బైలొరెసియా అనే పదం జాతీయ స్మృతిలో భాగమైనది. పోలిష్ నియంత్రణలో ఉన్న పశ్చిమ బెలారస్లో అంతర్యుద్ధ కాలంలో బైలస్టోక్ మరియు గ్రోడ్నో ప్రాంతాలు సాధారణంగా బైలౌర్సియా ఉపయోగించబడింది. [35]

The term Byelorussia (its names in other languages such as English being based on the Russian form) was only used officially until 1991, when the Supreme Soviet of the Byelorussian SSR decreed by law that the new independent republic should be called Republic of Belarus (Республика Беларусь spelled in Russian), as well its abridged form should be "Belarus". The law decreed that all the forms of the new term should be transliterated into other languages from their Belarusian language forms. The use of Byelorussian SSR and any abbreviations thereof were allowed from 1991–93.[36] Conservative forces in the newly independent Belarus did not support the name change and opposed its inclusion in the 1991 draft of the Constitution of Belarus.[37]

Accordingly, the name Byelorussia was replaced by Belarus in English.[38] Likewise, the adjective Belorussian or Byelorussian was replaced by Belarusian in English. Belarusian is closer to the original Russian term of bielaruski.[38] Belarusian intelligentsia in the Stalin era attempted to change the name from Byelorussia to a form of Krivia because of the supposed connection with Russia.[39] Some nationalists object to the name for the same reason.[40][41] Several local newspapers kept the old name of the country in Russian in their names, for example Komsomolskaya Pravda v Byelorussii, which is the localized publication of a popular Russian newspaper. Also, those who wish for Belarus to be reunited with Russia continue to use Belorussia.[41] Officially, the full name of the country is "Republic of Belarus" (Рэспубліка Беларусь, Республика Беларусь, Respublika Belarus audio speaker iconlisten ).[36][42]

బయటి లింకులు

Belarus గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి

వార్తలు మరియు మీడియా
ప్రభుత్వం
  1. The Ministry of Statistics and Analysis of the Republic of Belarus
  2. 2.0 2.1 2.2 2.3 "Report for Selected Countries and Subjects".
  3. UN Statistics Division (2007-08-28). "Standard Country and Area Codes Classifications (M49)". United Nations Organization. Retrieved 2007-12-07.
  4. "Contents". Belstat.gov.by. Archived from the original on 18 జనవరి 2013. Retrieved 4 అక్టోబరు 2012. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  5. "Belarus: Window of Opportunity (see Table 15, page 66)" (PDF) (in English). United Nations.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  6. Abdelal, Rawi (2001). National purpose in the world economy: post-Soviet states in comparative perspective. Cornell University Press. ISBN 978-0-8014-3879-0.
  7. Taylor & Francis Group (2004). Europa World Year, Book 1. Europa publications. ISBN 978-1-85743-254-1.
  8. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; uni3 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  9. Axell, Albert (2002). Russia's Heroes, 1941–45. Carroll & Graf Publishers. p. 247. ISBN 0-7867-1011-X.
  10. "United Nations member States – Growth in United Nations membership, 1945–present". Archived from the original on 12 July 2014. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  11. "The World Factbook". cia.gov. Retrieved 4 March 2016.
  12. Rausing, Sigrid (7 October 2012). "Belarus: inside Europe's last dictatorship". The Guardian. London. Retrieved 7 August 2014.
  13. "Belarus's Lukashenko: "Better a dictator than gay"". Berlin. Reuters. 4 March 2012. ...German Foreign Minister's branding him 'Europe's last dictator'
  14. "Profile: Alexander Lukashenko". BBC News. BBC. 9 January 2007. Retrieved 7 August 2014. '..an authoritarian ruling style is characteristic of me [Lukashenko]'
  15. "Essential Background – Belarus". Human Rights Watch. 2005. Retrieved 26 March 2006.
  16. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; amnesty అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  17. "Office for Democratic Institutions and Human Rights – Elections – Belarus". Retrieved 28 December 2010.
  18. "Belarus's election: What should the EU do about Belarus?". 27 December 2010. Retrieved 28 December 2010.
  19. "Foreign Secretary expresses UK concern following Belarus elections". Archived from the original on 13 మే 2011. Retrieved 28 డిసెంబరు 2010. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  20. Press Freedom Index 2013/2014, Reporters Without Borders, జనవరి 2014, archived from the original on 14 ఫిబ్రవరి 2014, retrieved 6 మార్చి 2014 {{citation}}: Unknown parameter |deadurl= ignored (help)
  21. "The official Internet portal of the President of the Republic of Belarus. RusPDAVersion for Visually Impaired People".
  22. James Crisp. "Belarus and Ukrainan rebels keep death penalty alive in Europe". EurActiv. Retrieved 4 March 2016.
  23. 23.0 23.1 23.2 Zaprudnik 1993, p. 2
  24. Аб паходжанні назваў Белая і Чорная Русь (Eng. "About the Origins of the Names of White and Black Ruthenia"), Язэп Юхо (Joseph Juho), 1956.
  25. Minahan 1998, p. 35
  26. Vauchez, Dobson & Lapidge 2001, p. 163
  27. "Belarus: Reise- und Sicherheitshinweise". Auswärtiges Amt.
  28. "Reisadvies Belarus (Wit-Rusland)".
  29. de Courson 1879, p. 281
  30. Bely, Alies (2000). The chronicle of the White Russia: an essay on the history of one geographical name. Minsk, Belarus: Encyclopedix. ISBN 985-6599-12-1. {{cite book}}: Invalid |ref=harv (help)
  31. Plokhy 2001, p. 327
  32. Philip G. Roeder (15 December 2011). Where Nation-States Come From: Institutional Change in the Age of Nationalism. ISBN 978-0-691-13467-3.
  33. Handbook of Language and Ethnic Identity: The Success-Failure Continuum in Language and Ethnic Identity Efforts. 13 April 2011. ISBN 978-0-19-983799-1.
  34. Richmond 1995, p. 260
  35. Ioffe, Grigory (25 February 2008). Understanding Belarus and How Western Foreign Policy Misses the Mark. Rowman & Littlefield Publishers, Inc. p. 41. ISBN 0-7425-5558-5.
  36. 36.0 36.1 "Law of the Republic of Belarus—About the name of the Republic of Belarus" (in Russian). Pravo—Law of the Republic of Belarus. 19 September 1991. Retrieved 6 October 2007.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  37. Ryder 1998, p. 183
  38. 38.0 38.1 Zaprudnik 1993, pp. 4–5
  39. Treadgold & Ellison 1999, p. 230
  40. "Swedish government urged to change Belarus' official name". European Radio for Belarus. 13 July 2009. Retrieved 2 February 2010.
  41. 41.0 41.1 Levy & Spilling 2009, p. 95
  42. "Belarus – Government". The World Factbook. Central Intelligence Agency. 13 December 2007. Archived from the original on 11 December 2007. Retrieved 22 December 2007. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
"https://te.wikipedia.org/w/index.php?title=బెలారస్&oldid=2269863" నుండి వెలికితీశారు