వాతావరణం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి 2405:204:6383:C0FC:4838:5E1D:35A4:EDB2 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB...
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 37: పంక్తి 37:


==మూలాలు==
==మూలాలు==
{{rtTULASIRAM you eflist}}
{{reflist}}


== ఇవీ చూడండి ==
== ఇవీ చూడండి ==

03:08, 15 డిసెంబరు 2017 నాటి కూర్పు

బృహస్పతి యొక్క వాతావరణ దృశ్యం. ఇందులోని ఎర్ర మచ్చ.

వాతావరణం : (ఆంగ్లం : atmosphere) : ద్రవ్యరాశి కలిగిన ఒక శరీరం చుట్టూ వాయువులతో కూడిన పొరను వాతావరణం అంటారు.[1] ఈ శరీరానికి వున్న ఆకర్షణ శక్తి ఎక్కువగానూ, వత్తిడి తక్కువగానూ ఉన్న మూలంగా, వాతావరణ పొర ఆ శరీరానికి అంటిపెట్టుకొని వుంటుంది. కొన్ని గ్రహాలు తమ వాతావరణంలో అనేక వాయువులను కలిగివుంటాయి.

భూమిపై వాతావరణం

వాతావరణ వాయువులు, తమ తరంగదైర్ఘ్యం కంటే ఎక్కువ నీలి కాంతిని వెదజల్లుతాయి. శూన్యం నుండి చూస్తే భూమి నీలి గోళంగా కానవస్తుంది.

భూ-వాతావరణం లో (భూమిపైనుండి) వరుసగా క్రింది పొరలున్నాయి.

ప్రతి ఆవరణానికి వేరువేరు ల్యాప్స్ రేటులు వుంటాయి, ఈ ల్యాప్స్ రేటు వలన ఎత్తు పెరిగే కొలదీ ఉష్ణోగ్రతలో మార్పులు వుంటాయి.

ఇతరాలు

ఇతర అంతరిక్ష శరీరాలు, వాతావరణాన్ని కలిగివున్నాయి. క్రింద వాటి జాబితా ఇవ్వబడింది.

మన సౌరమండలములో

మూలాలు

మూస:RtTULASIRAM you eflist

ఇవీ చూడండి

  1. Ontario Science Centre website
"https://te.wikipedia.org/w/index.php?title=వాతావరణం&oldid=2274901" నుండి వెలికితీశారు