చాప: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
[[Image:Mat-0001.jpg|right|thumb| [[మసాచుసెట్స్]] రాష్ట్రం లోని [[m:en:Lexington, Massachusetts|లెక్సింగ్టన్]] లో స్వాగతం పలుకుతున్న ఒక చాప]] |
[[Image:Mat-0001.jpg|right|thumb| [[మసాచుసెట్స్]] రాష్ట్రం లోని [[m:en:Lexington, Massachusetts|లెక్సింగ్టన్]] లో స్వాగతం పలుకుతున్న ఒక చాప]] |
||
'''చాప''' ఒక సాధారణమైన గృహోపకరణము. దీనిని |
'''[[చాప]]''' ఒక సాధారణమైన [[గృహోపకరణము]]. దీనిని [[నేల]]<nowiki/>మీద గాని, [[మంచం]] మీద గాని వేసి విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. వీటిని [[వెదురు]]తో గాని, [[కొబ్బరిపీచు]]తో గాని, [[వస్త్రం]]<nowiki/>తో గాని తయారుచేస్తారు. |
||
[[ఈతచాపలు]] |
[[ఈతచాపలు]] |
||
ఈత ఆకులతో తయారు చేసిన చాపలను ఈతచాపలు అంటారు. గతంలో వీటి వాడకం పల్లెల్లో ఎక్కువ. |
ఈత ఆకులతో తయారు చేసిన చాపలను ఈతచాపలు అంటారు. గతంలో వీటి వాడకం పల్లెల్లో ఎక్కువ. |
||
[[సిరిచాప]] సన్నని జమ్ముతో అందంగా రంగురంగులలో వీటిని అల్లుతారు. వీటిని |
[[సిరిచాప]] సన్నని జమ్ముతో అందంగా రంగురంగులలో వీటిని అల్లుతారు. వీటిని [[సిరిచాప]]<nowiki/>లు అంటారు. సామాన్యంగ ఇవి ప్రస్తుతం అందరి ఇళ్లలోను వుంటాయి. |
||
[[జమ్ము చాపలు]] వీటి జమ్ము అనబడే ఒక విధమైన |
[[జమ్ము చాపలు]] వీటి జమ్ము అనబడే ఒక విధమైన [[గడ్డి]]<nowiki/>తో [[వ్యవసాయదారుడు|రైతులు]] స్థానికంగా తయారు చేసుకుంటారు. ఇవి చాల మెత్తగా వుంటాయి. |
||
[[ప్రస్టి చాపలు]] ప్రస్తుత కాలంలో ఈ ప్లాస్టిక్ చాపలు విరివిగా వస్తున్నాయి. |
[[ప్రస్టి చాపలు]] ప్రస్తుత కాలంలో ఈ ప్లాస్టిక్ చాపలు విరివిగా వస్తున్నాయి. |
||
12:36, 20 డిసెంబరు 2017 నాటి కూర్పు
చాప ఒక సాధారణమైన గృహోపకరణము. దీనిని నేలమీద గాని, మంచం మీద గాని వేసి విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. వీటిని వెదురుతో గాని, కొబ్బరిపీచుతో గాని, వస్త్రంతో గాని తయారుచేస్తారు. ఈతచాపలు ఈత ఆకులతో తయారు చేసిన చాపలను ఈతచాపలు అంటారు. గతంలో వీటి వాడకం పల్లెల్లో ఎక్కువ. సిరిచాప సన్నని జమ్ముతో అందంగా రంగురంగులలో వీటిని అల్లుతారు. వీటిని సిరిచాపలు అంటారు. సామాన్యంగ ఇవి ప్రస్తుతం అందరి ఇళ్లలోను వుంటాయి. జమ్ము చాపలు వీటి జమ్ము అనబడే ఒక విధమైన గడ్డితో రైతులు స్థానికంగా తయారు చేసుకుంటారు. ఇవి చాల మెత్తగా వుంటాయి. ప్రస్టి చాపలు ప్రస్తుత కాలంలో ఈ ప్లాస్టిక్ చాపలు విరివిగా వస్తున్నాయి.