వందేమాతరం (1985 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11: పంక్తి 11:
}}
}}
'''వందేమాతరం''' 1985 లో టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో రాజశేఖర్, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం అందించిన శ్రీనివాస్ ఈ సినిమాను తన పేరులో చేర్చుకుని [[వందేమాతరం శ్రీనివాస్]] గా మారాడు.

== కథ ==
అభ్యుదయ భావాలు కలిగిన ఒక యువ ఉపాధ్యాయుడు ఒక చిన్న పల్లెటూరికి వచ్చి అక్కడ బడి తెరిచి పిల్లల్ని విద్యావంతుల్ని చేయాలనుకుంటాడు.అదే ఊర్లో రెండు ముఠాల నాయకులు తమ స్వార్థం కోసం ఈ ప్రయత్నానికి అడ్డు పడుతుంటారు.

== తారాగణం ==
== తారాగణం ==
పంక్తి 16: పంక్తి 19:
* [[విజయశాంతి ]]
* [[విజయశాంతి ]]
* [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]]
* [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]]
* [[కోట శ్రీనివాసరావు]]
* [[నర్రా వెంకటేశ్వర రావు]]

== పాటలు ==
== పాటలు ==

01:53, 29 డిసెంబరు 2017 నాటి కూర్పు

వందేమాతరం
(1985 తెలుగు సినిమా)
దస్త్రం:Vandemataram.jpg
దర్శకత్వం టి. కృష్ణ
తారాగణం రాజశేఖర్,
విజయశాంతి ,
రాజేంద్ర ప్రసాద్
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ కృష్ణ చిత్ర
భాష తెలుగు

వందేమాతరం 1985 లో టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో రాజశేఖర్, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం అందించిన శ్రీనివాస్ ఈ సినిమాను తన పేరులో చేర్చుకుని వందేమాతరం శ్రీనివాస్ గా మారాడు.

కథ

అభ్యుదయ భావాలు కలిగిన ఒక యువ ఉపాధ్యాయుడు ఒక చిన్న పల్లెటూరికి వచ్చి అక్కడ బడి తెరిచి పిల్లల్ని విద్యావంతుల్ని చేయాలనుకుంటాడు.అదే ఊర్లో రెండు ముఠాల నాయకులు తమ స్వార్థం కోసం ఈ ప్రయత్నానికి అడ్డు పడుతుంటారు.

తారాగణం

పాటలు

  • ఆకాశమా, నీవెక్కడ, అవనిపైనున్న నేనెక్కడ?
  • వందేమాతరం, వందేమాతరం, వందేమాతరగీతం వరుస మారుతున్నది

మూలాలు