"క్రిస్టమస్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,899 bytes added ,  3 సంవత్సరాల క్రితం
"Christmas" పేజీని అనువదించి సృష్టించారు
("Christmas" పేజీని అనువదించి సృష్టించారు)
("Christmas" పేజీని అనువదించి సృష్టించారు)
 
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో క్రిస్మస్ సెలవు రోజు,<ref>[http://www.pch.gc.ca/pgm/ceem-cced/jfa-ha/index-eng.cfm Canadian Heritage – Public holidays] – ''Government of Canada''. Retrieved November 27, 2009.</ref><ref>[http://www.opm.gov/Operating_Status_Schedules/fedhol/2009.asp 2009 Federal Holidays] – ''U.S. Office of Personnel Management''. Retrieved November 27, 2009.</ref><ref>[http://www.direct.gov.uk/en/Governmentcitizensandrights/LivingintheUK/DG_073741 Bank holidays and British Summer time] – ''HM Government''. Retrieved November 27, 2009.</ref> ఈ పండుగను క్రైస్తవుల్లో అత్యధికులు మతపరంగానూ,<ref name="EhornHewlett1995">{{Cite book|title=December Holiday Customs|last=Ehorn|first=Lee Ellen|last2=Hewlett|first2=Shirely J.|last3=Hewlett|first3=Dale M.|date=September 1, 1995|publisher=Lorenz Educational Press|isbn=978-1-4291-0896-6|page=1}}</ref> క్రైస్తవేతరులు సాంస్కృతికంగానూ జరుపుకుంటారు,<ref>Nick Hytrek, [http://www.siouxcityjournal.com/lifestyles/leisure/article_9914761e-ce50-11de-98cf-001cc4c03286.html "Non-Christians focus on secular side of Christmas"], ''Sioux City Journal'', November 10, 2009. Retrieved November 18, 2009.</ref> పశ్చిమదేశాల్లో సెలవుల సీజన్లో అత్యంత ముఖ్యమైన భాగం.
 
క్రీస్తు ఏ నెలలో, ఏ తేదీన జన్మించాడన్న విషయం తెలియకపోయినా, నాలుగవ శతాబ్ది మధ్యభాగం నాటికల్లా పశ్చిమ క్రైస్తవ చర్చి క్రిస్మస్ ను డిసెంబరు 25 నాటికి నిర్వహించడం సాగించింది,<ref>Corinna Laughlin, Michael R. Prendergast, Robert C. Rabe, Corinna Laughlin, Jill Maria Murdy, Therese Brown, Mary Patricia Storms, Ann E. Degenhard, Jill Maria Murdy, Ann E. Degenhard, Therese Brown, Robert C. Rabe, Mary Patricia Storms, Michael R. Prendergast, [https://books.google.com/books/about/Sourcebook_for_Sundays_Seasons_and_Weekd.html?id=kQWbWCXMGQgC ''Sourcebook for Sundays, Seasons, and Weekdays 2011: The Almanac for Pastoral Liturgy''], LiturgyTrainingPublications, 2010, p. 29.</ref> ఇదే తేదీని తర్వాత తూర్పు క్రైస్తవం కూడా స్వీకరించింది.<ref name="Chrono354">[http://www.tertullian.org/fathers/chronography_of_354_12_depositions_martyrs.htm "The Chronography of 354 AD. Part 12: Commemorations of the Martyrs"], ''The Tertullian Project''. 2006. Retrieved November 24, 2011.</ref><ref name="SusanKOrigins">Roll, Susan K., ''[https://books.google.com/books?id=6MXPEMbpjoAC&pg=PA133&lpg=PA133&dq=&redir_esc=y#v=onepage&q&f=false Toward the Origins of Christmas]'', (Peeters Publishers, 1995), p. 133.</ref> ప్రస్తుత కాలంలో క్రైస్తవుల్లో అత్యధికులు [[గ్రెగోరియన్ కేలండర్]]<nowiki/>లోని డిసెంబరు నెల 25వ తేదీన నిర్వహించుకుంటున్నారు.
 
== References ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2283848" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ