"శంకరంబాడి సుందరాచారి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
+సమాచార పెట్టె
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (6), ను → ను (2), పని చేసాడు → పనిచేసాడు (3), → (3) using AWB)
(+సమాచార పెట్టె)
{{Infobox person
[[దస్త్రం:Sankarambadi Sundarachari.png|right|thumb| name = శంకరంబాడి సుందరాచారి]]
| image = Sankarambadi Sundarachari.png
| birth_place = తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
| birth_date = {{Birth date|1914|08|10}}
| death_date = {{Death date and age|1977|04|08|1914|08|10}}
| death_place = తిరుపతి
| father =
| mother =
| spouse = వేదమ్మాళ్
| education =
| alma_mater =
| occupation =
}}
[[తెలుగు సాహితీకారులు|తెలుగు రచయిత]] లలో '''శంకరంబాడి సుందరాచారి''' ([[ఆగష్టు 10]], [[1914]] - [[ఏప్రిల్ 8]], [[1977]]) కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. [[తెలుగు]] ప్రజలకు, [[ఆంధ్ర ప్రదేశ్‌]] రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన [[మా తెలుగు తల్లికి మల్లె పూదండ]] అందించాడు.
 
 
==జీవిత విశేషాలు==
సుందరాచారి, [[1914]] [[ఆగష్టు 10]] న [[తిరుపతి]]లో జన్మించాడు. అతని మాతృభాష [[తమిళం]]<ref>{{Cite web|title=State anthem composed in Chittoor|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article1566396.ece|publisher=The Hindu|date=2011-03-24 |accessdate=2014-02-02}}</ref>. [[మదనపల్లె]]లో ఇంటర్మీడియేటుఇంటర్మీడియట్ వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన [[సంధ్యావందనము]] వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా [[యజ్ఞోపవీతం(జంధ్యం)|జంధ్యాన్ని]] తెంపివేసాడు. తండ్రి మందలింపునకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు.
 
భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. [[ఆంధ్ర పత్రిక]]లో అచ్చుదోషాలు దిద్దేవాడిగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన.
ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య వేదమ్మాళ్ మనోవ్యాధిగ్రస్తురాలైన కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. తాగుడుకు అలవాటు పడ్డాడు.<ref>{{Cite web|title=కష్టాలనెదిరించి మల్లె పూదండ కూర్చిన శంకరంబాడి|last=ఎం|first=భాను గోపాల్‌రాజు|url=http://www.suryaa.com/features/article-6-115621|publisher=సూర్య|date= 2012-12-29|accessdate=2014-02-05}}</ref> సుందరాచారి [[1977]] [[ఏప్రిల్ 8]] న తిరుపతి, [[గంగుండ్ర మండపం]] వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు.
[[File:Statue of Samkarambadi sundaracarya. Tirupati (4).JPG|thumb|right|శంకరంబాడి సుందరాచార్య. తిరుపతి]]
[[2004]]లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి పట్టణము తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్‌లో సుందరాచారి జ్ఞాపకార్ధం, ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది<ref>{{Cite web|title=YSR unveils Sankarambadi statue|url= http://www.hinduonnet.com/2004/11/17/stories/2004111703070500.htm|publisher=The Hindu|date=2004-11-17 |accessdate=2014-02-02}}</ref>. [[తితిదే|తిరుమల తిరుపతి దేవస్థానం]] ఆయన మహనీయునికిపట్ల కృతజ్ఞతాసూచకంగా విగ్రహం దగ్గర ధ్వనివర్ధకం ద్వారా నిరంతరం మా తెలుగు తల్లికీ పాట నిరంతరంగా ధ్వనించే ఎర్పాటుఏర్పాటు చేసింది.<ref>{{Cite web|title=Immortalising the greats |url= http://www.hindu.com/2007/07/26/stories/2007072650260200.htm|publisher=The Hindu|date=2007-07-26 |accessdate=2014-02-02}}</ref>.
 
==సాహితీ వ్యాసంగం==
 
ఒకసారి [[ఢిల్లీ]] వెళ్ళి అక్కడ [[నెహ్రూ]]ను కలిసాడు. తాను రచించిన బుధ్ధ చరిత్ర లోని ఒక పద్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ఆయనకు వినిపించాడు. నెహ్రూ ముగ్ధుడై ఆయనను మెచ్చుకుని 500 రూపాయలు బహూకరించాడు.
 
==రచనల నుండి ఉదాహరణలు==
సుందరరామాయణం వ్రాస్తున్నప్పుడు [[రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ]]కు ఒక సందేహం కలిగి ఇతడిని "అయ్యా! సుందరాచారీ! తాటకి భయంకరస్వరూపిణి. నీ తేటగీతులలో ఇముడుతుందా?" అని ప్రశ్నించాడు. ఆయన దానిని ఒక సవాలుగా తీసుకుని తన సుందరరామాయణంలో తాటకిని ఇలా ప్రవేశపెట్టాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2284467" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ