ఒక రాజు ఒక రాణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18: పంక్తి 18:
}}
}}


'''ఒక రాజు ఒక రాణి''' 2003, జూన్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. [[ఉషాకిరణ్ మూవీస్]] పతాకంపై [[రామోజీరావు]] నిర్మాణసారధ్యంలో యోగి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[రవితేజ (నటుడు)|రవితేజ]], [[నమిత]], [[తనికెళ్ళ భరణి]], [[బ్రహ్మానందం]], [[చంద్ర మోహన్]], [[ఎమ్.ఎస్.నారాయణ]], [[బెనర్జీ (నటుడు)|బెనర్జీ]] ముఖ్యపాత్రలలో నటించగా, [[చక్రి]] సంగీతం అందించారు.<ref name="ఒక రాజు ఒక రాణి">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=ఒక రాజు ఒక రాణి|url=https://telugu.filmibeat.com/movies/oka-raju-oka-rani.html|website=telugu.filmibeat.com|accessdate=10 January 2018}}</ref>
'''ఒక రాజు ఒక రాణి''' 2003, జూన్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. [[ఉషాకిరణ్ మూవీస్]] పతాకంపై [[రామోజీరావు]] నిర్మాణసారధ్యంలో యోగి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[రవితేజ (నటుడు)|రవితేజ]], [[నమిత]], [[తనికెళ్ళ భరణి]], [[బ్రహ్మానందం]], [[చంద్ర మోహన్]], [[ఎమ్.ఎస్.నారాయణ]], [[బెనర్జీ (నటుడు)|బెనర్జీ]] ముఖ్యపాత్రలలో నటించారు. [[చక్రి]] సంగీతం అందించిన ఈ చిత్రానికి [[త్రివిక్రమ్ శ్రీనివాస్]] పాటలు రాసాడు.<ref name="ఒక రాజు ఒక రాణి">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=ఒక రాజు ఒక రాణి|url=https://telugu.filmibeat.com/movies/oka-raju-oka-rani.html|website=telugu.filmibeat.com|accessdate=10 January 2018}}</ref>


== నటవర్గం ==
== నటవర్గం ==

18:46, 10 జనవరి 2018 నాటి కూర్పు

ఒక రాజు ఒక రాణి
దస్త్రం:Oka Raju Oka Rani Cassette Cover.jpg
ఒక రాజు ఒక రాణి క్యాసెట్ కవర్
దర్శకత్వంయోగి
రచనయోగి
నిర్మాతరామోజీరావు
తారాగణంరవితేజ, నమిత, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, చంద్ర మోహన్, ఎమ్.ఎస్.నారాయణ, బెనర్జీ
ఛాయాగ్రహణంవాసు
కూర్పుశ్రీకర్ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2003 జూన్ 19 (2003-06-19)
సినిమా నిడివి
150 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఒక రాజు ఒక రాణి 2003, జూన్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణసారధ్యంలో యోగి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, నమిత, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, చంద్ర మోహన్, ఎమ్.ఎస్.నారాయణ, బెనర్జీ ముఖ్యపాత్రలలో నటించారు. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ పాటలు రాసాడు.[1]

నటవర్గం

సాంకేతికవర్గం

మూలాలు

  1. తెలుగు ఫిల్మీబీట్. "ఒక రాజు ఒక రాణి". telugu.filmibeat.com. Retrieved 10 January 2018.