"లక్షాధికారి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
రంగయ్య కొడుకు ప్రసాద్ పెరిగి పెద్దవాడయ్యాడు. సీతయ్య కూతురు పద్మ కూడా పెద్దదౌతుంది. వారిద్దరూ ప్రేమించుకుంటారు. సీతయ్య ప్రసాద్ ప్రతిభను గుర్తించి ప్రసాద్ ప్రొడక్ట్స్ పేరుతో మందుల కంపెనీ స్థాపించి దాని బాధ్యతను ప్రసాద్ కు అప్పజెబుతాడు.
 
జైలునుంచి వచ్చిన రంగయ్య సీతయ్యను కలుసుకుంటాడు. ఆ రాత్రి తంగయ్య మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. దుండగుల బారినుంచి రంగయ్యను ప్రసాద్ రక్షించి, ఆ ప్రయత్నంలో దెబ్బలుతిని ఆస్పత్రిలో చేరతాడు. తరువాత మారువేషంలో ప్రసాద్ పద్మ సహాయంతో పానకాలు అనే రౌడీ నుంచి రహ్స్యాలు తెలుసుకుంటాడు. ఇంతలో ముసుగు మనిషి పానకాలును కాల్చి చంపి పారిపోతాడు. ప్రసాద్ ఆ ముసుగు మనిషిని పట్టి పోలీసులకు అప్పజెబుతాడు. పద్మ ప్రసాద్ లు వివాహం చేసుకుంటారు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/228929" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ