ఆర్. బి. చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:
|children = {{ubl|సురేష్ చౌదరి|జీవన్ చౌదరి|[[జీవా (నటుడు)|జీవా]]|జితన్ రమేష్}}
|children = {{ubl|సురేష్ చౌదరి|జీవన్ చౌదరి|[[జీవా (నటుడు)|జీవా]]|జితన్ రమేష్}}
}}
}}
'''ఆర్. బి. చౌదరి''' ఒక ప్రముఖ సినీ నిర్మాత. సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ ద్వారా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తొంభైకి పైగా సినిమాలు నిర్మించాడు.<ref name=tollywoodtimes>{{cite web|title=ఆర్. బి. చౌదరి|url=http://www.tollywoodtimes.com/telugu/profiles/info/RBChowdary/5hqkvvlrkm|website=tollywoodtimes.com|publisher=టాలీవుడ్ టైమ్స్|accessdate=15 November 2016}}</ref> తెలుగులో [[సూర్య వంశం (సినిమా)|సూర్యవంశం]], [[సుస్వాగతం (సినిమా)|సుస్వాగతం]], [[రాజా (1999 సినిమా)|రాజా]], [[నువ్వు వస్తావని]], [[నిన్నే ప్రేమిస్తా]] ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు. తెలుగు మరియు తమిళంలో ఆయన నిర్మించిన మూడు సినిమాలు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నాయి. ఆయన కుమారుడు [[జీవా (నటుడు)|జీవా]] తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ నటుడు. మరో కొడుకు జితన్ రమేష్ కూడా సినీ నటుడే.
'''[[ఆర్. బి. చౌదరి]]''' ఒక ప్రముఖ సినీ నిర్మాత. సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ ద్వారా [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]], [[మలయాళ భాష|మలయాళ]], [[హిందీ భాష|హిందీ]] భాషల్లో తొంభైకి పైగా సినిమాలు నిర్మించాడు.<ref name=tollywoodtimes>{{cite web|title=ఆర్. బి. చౌదరి|url=http://www.tollywoodtimes.com/telugu/profiles/info/RBChowdary/5hqkvvlrkm|website=tollywoodtimes.com|publisher=టాలీవుడ్ టైమ్స్|accessdate=15 November 2016}}</ref> తెలుగులో [[సూర్య వంశం (సినిమా)|సూర్యవంశం]], [[సుస్వాగతం (సినిమా)|సుస్వాగతం]], [[రాజా (1999 సినిమా)|రాజా]], [[నువ్వు వస్తావని]], [[నిన్నే ప్రేమిస్తా]] ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు. తెలుగు మరియు తమిళంలో ఆయన నిర్మించిన మూడు సినిమాలు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నాయి. ఆయన కుమారుడు [[జీవా (నటుడు)|జీవా]] తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ నటుడు. మరో కొడుకు జితన్ రమేష్ కూడా సినీ నటుడే.


== నిర్మాత ==
== నిర్మాత ==

21:23, 16 జనవరి 2018 నాటి కూర్పు

ఆర్. బి. చౌదరి
వృత్తిసినీ నిర్మాత
జీవిత భాగస్వామిమహెజబీన్
పిల్లలు
  • సురేష్ చౌదరి
  • జీవన్ చౌదరి
  • జీవా
  • జితన్ రమేష్

ఆర్. బి. చౌదరి ఒక ప్రముఖ సినీ నిర్మాత. సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ ద్వారా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తొంభైకి పైగా సినిమాలు నిర్మించాడు.[1] తెలుగులో సూర్యవంశం, సుస్వాగతం, రాజా, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు. తెలుగు మరియు తమిళంలో ఆయన నిర్మించిన మూడు సినిమాలు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నాయి. ఆయన కుమారుడు జీవా తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ నటుడు. మరో కొడుకు జితన్ రమేష్ కూడా సినీ నటుడే.

నిర్మాత

చౌదరి తన నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలింస్ ద్వారా నిర్మించబడిన నాలుగు సినిమాలకు ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి. ఈ సంస్థ ద్వారా అనేకమంది నూతన దర్శకులను, నటీ నటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేశాడు.[2]

సినిమాలు

మూలాలు

  1. "ఆర్. బి. చౌదరి". tollywoodtimes.com. టాలీవుడ్ టైమ్స్. Retrieved 15 November 2016.
  2. "Team 'Dwaraka' speaks". indiaglitz.com. Retrieved 15 November 2016.
  3. "Dwaraka Gets U/A from Censor". deccanreport.com. దక్కన్ రిపోర్ట్. Retrieved 15 November 2016.

బయటి లింకులు