"కాల్షియం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,818 bytes added ,  2 సంవత్సరాల క్రితం
==ఉత్పత్తి చేయు దేశాలు==
కాల్షియం ఉత్పత్తిలో మొదటి మూడు స్థానాలలో ఉన్నదేసాలు [[చైనా]], [[అమెరికా|సంయుక్త రాష్ట్రాలు]], [[ఇండియా]]<ref name="fact"/>
 
== లక్షణాలు ==
 
=== వర్గీకరణ ===
కాల్షియం తాంతవత ధర్మం గల లోహం. ఇది లేత పసుపు రంగులో ఉండి రెండవ గ్రూపులోని భార మూలకాలైన స్ట్రాన్షియం, బేరియం మరియు రేదియం ధర్మాలతో పోలి ఉంటుంది. కాల్షియం పరమాణువు 20 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. దీని ఎలక్ట్రాన్ విన్యాసం [Ar]4s<sup>2</sup>. ఇతర మూలకాల వలెనే ఇది కూడా ఆవర్తన పట్టికలో రెండవ గ్రూపుకు చెందుతుంది. ఇది రెండు వేలన్సీ ఎలక్ట్రానులను బాహ్య s-ఆర్బిటాల్ లో కలిగి ఉంటుంది. ఇది సులభంగా రెండు ఎలక్ట్రానులను రసాయన చర్యలలో కోల్పోయి ద్విధనావేశం గల కాటయానును ఏర్పరచి స్థిరమైన జడవాయు విన్యాసాన్ని (ఆర్గాన్ విన్యాసాన్ని) పొందుతుంది. అందువలన కాల్షియం ఎల్లప్పుడూ సమ్మేళనాలలో ద్విసంయోజకతను ప్రదర్శిస్తుంది. సాధారణంగా అయానిక బంధాలలో పాల్గొంటుంది. ఊహాత్మకంగా కాల్షియం యొక్క ఏక స్ంయోజత లవణాలు స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి కానీ ద్విసంయోజక లవణాల కంటే స్థిరత్వాన్ని కలిగి ఉండలేవు. దీనికి కారణం MX<sub>2</sub>
 
ఏర్పడటానికి అవసరమయ్యే ఎంథాల్ఫీ ఊహాత్మక MX ఏర్పడుటకు అవసరమయ్యే ఎంథాల్ఫీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఆవేశం గల Ca<sup>2+</sup> కాటయాన్లు ఉహాత్మకమైన Ca<sup>+</sup> కాటయాన్లతో పోల్చినపుడు అత్యధిక లాటిస్ శక్తిని కలిగి ఉండటమే దీనికి కారణం. <ref name="Greenwood112">Greenwood and Earnshaw, pp. 112–3</ref>
 
==భౌతిక ధర్మాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2289867" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ