మీర్ తఖి మీర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12: పంక్తి 12:
[[వర్గం:ఉర్దూ సాహితీకారులు]]
[[వర్గం:ఉర్దూ సాహితీకారులు]]
[[వర్గం:ఉర్దూ సాహిత్యం]]
[[వర్గం:ఉర్దూ సాహిత్యం]]
[[వర్గం:ఉర్దూ రచయితలు]]
[[వర్గం:ఉర్దూ కవులు]]
[[వర్గం:ఉర్దూ కవులు]]

19:24, 20 జనవరి 2008 నాటి కూర్పు

ముహమ్మద్ తఖీ (1723 - 1810) పేరు, కాని తన తఖల్లుస్ కలంపేరు 'మీర్ తఖి మీర్' తో ఖ్యాతినొందాడు. 18వ శతాబ్దపు ఉజ్వల కవి. ఉర్దూ భాషకు వినూత్న ఒరవడిని అందించిన అగ్రగణ్యుడు. 'మీర్ లేనిదే ఉర్దూ కవిత్వం సంపూర్ణం గాదు' అనే లోకోక్తి ఔరా అనిపిస్తుంది. ఇతడు ఆగ్రా (ఆ కాలంలో 'అక్బరాబాద్' అనే పేరు గలదు) లో జన్మించాడు. లక్నో లో కవిగా ప్రకాశించాడు.

గజల్ లేనిదే ఉర్దూ సాహిత్యం లేదు, కాని 'మీర్' లేనిదే గజల్ లేదు. ఉర్దూ సాహిత్యంపై మీర్ ప్రభావం అంతటిది.

తన రచనలు 'కులియాతె మీర్' ఆరు దీవాన్ లు గలవి.

మీర్ తఖి మీర్ ను గాలిబ్ తో పోలుస్తారు.

లక్నోలో అంతిమ శ్వాస విడిచాడు.