"కొయ్య గుర్రం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి
చి
 
చేచిన గాయం నుండి వచ్చిన [[గేయం]] ఈ కొయ్యగుర్రం.
----
గుర్రం వేగానికి చిహ్నం . కొయ్యగురం[[కొయ్య గుర్రం]] జడత్వానికి ప్రతీక.
మూర్గత్వానికి, అహంకారానికి, అధికారానికి,
అజ్ఞానానికి, అసమర్ద పరిపాలనకి ప్రతీక ఈకొయ్యగుర్రం
పౌరాణికులు, వేదాంతులతో మొదలుపెడతాడు తన కావ్వాన్ని
జీవితం మిద్య్హ అనడ మబద్దం--ఎంగిలిమెతుకులేరుకొని ఎలక్ ట్రిక్ తీగలమీదా--
ఇళ్ళ కప్పులమీదా, జంతు కళేబరాలమీదా, పుళ్ళమీదా--పొడుచుకు తినటానికి చేరే [[కాకులు]] మాత్రమే---
మిధ్యగూర్చి కావుకావు మంటూ ప్రవచించగలవు ---
[[మానవత్వం]] బ్రతికి వుందనడం అబద్ధం ---
పొద్దుపొడవకముందే కాదు కాదు
పొద్దు తనను పొడవకముందే బక్క టెద్దులు వెంటరాగా నాగలి భుజానవేసుకొని పొలం వెళ్ళేప్రతి రైతూ నాకు శిలువమౌస్తున్న జీసెస్ లాకనిపిస్తాడు
======<nowiki>======================================</nowiki>======
 
తారీఖులన్ని ముద్దయిల్లా బొనులో నిలబడతాయి అదిఏ యారీఖు అయినా కావచ్చు
ప్రలయాలు పరిహాసాలు తప్ప కేలండరులో కన్నిటిగుర్తులుండవు
అది ఏ వారమైనా కావచ్చు
కాలం మాత్రం [[శనివారము|శనివారం]] గాలానికి తగిలి తన్నుకుంటూ ఆ గిపొయింది
ప్రకృతి లోగాని వికృతిలోగాని దానవత్వపు అందకారమే నిరంతరం మనుషులినీ పాలించే నిజం
మానవత్వం ప్రతిరోజు పుట్టిచచ్చే వెలుగు కిరణం
వుప్పునీళ్ళుచాలు దాహంతీర్చి ప్రాణం నిలబెట్టవలసిన నీరే గొంతు పిసగ్గలదు
 
ఒకప్పుడు ఇక్కడో ఊరుండేది, చెట్ల [[ఆకులు]] గాలిలో యీదేవి
ఒకప్పుడు ఇక్కడ [[బంగారం]] బరువుకిఒంగి పొలాలు హొయలు హొయలుగా నృత్యం చేసేవి
కాలానికి సిగ్గు లేదు చరిత్రకి సిగ్గు లేదు సృష్టికి సిగ్గులేదు
బలహీనుడు సంపద సృష్టిస్తాడు బలవంతుడు సంపదమింగి దారిద్ర్యంపంచుతాడు
చరిత్ర నిండా దరిద్రుల శవాల గుట్టలే
======<nowiki>=====================</nowiki>======
అర్దరాత్రి
పెళ్ళాంబిడ్డ మధ్యగాపెనవేసుకున్న పేగు తెగ్గొసుకొని సకలసంపదల్ని పరిత్యజించిన సిద్దార్దుణ్ణి
వేదనకి శరీరానికి ఉన్న సంబంధం ఏమిటి
నేలకి నీటికి ఉన్న సంబంధం ఏమిటి అని
======<nowiki>======================</nowiki>======
కడలి కెరటానికి నిజం తెలుసు
నదుల మంచినీళ్ళని కౌగిలోకి లాక్కొని తనివితీరా తాగి తెగబలిసి
జీవితాంతం పదవిని బట్టగా చుట్టుకున్నవాళ్ళు మరణిస్తే
వినయంగా విషాధంగా దేశం మీదేగిరే జెండా తలదించుకుంటుంది
దిక్కులేని [[జనం]] వేలువేలుగా చనిపొతే జెండా కన్నిరు కార్చదు
మరింత గర్వంగా, పరిహసంగా రెపరెపలతొ ఠివిగా ఎగురుతుంది
 
మనిషి ఒంటిపై కప్పుతాను
అంటాడు నగ్నముని
రకరకాల భావాలను ఒకేవస్తువులో సూపిస్తుంది 'కొయ్యగుర్రం' . వచన కవిత్వంలో ఇదిఒక వైవిధ్య్హం అనిచెప్పవచ్చు 70యొ దశకంలో వచ్చిన ఒకగొప్పకవిత ఈ'కొయ్యగుర్రం'''కొయ్యగుర్రం రాజ్యాన్ని వస్తువుగాతీసుకున్న కావ్యం. మన దేశంలోని అన్ని రంగాల్లోనూ కొయ్యగుర్రం తత్వం కొనసాగుతోంది. దీన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఉంది. కొయ్యగుర్రం అనేక కోణాల్లోంచి చూసినప్పుడు ఒక [[కావ్యం]] మాత్రమే కాదు. ఒక ఉద్యమం.'''
సమకాలీన రాజకీయ, సామాజిక, అసమానతల వ్యవస్థలపై ఒక తిరుగుబాటు
1978 ప్రజాతంత్ర పత్రిక జనవరి సంచికలో అచ్చయిన 'కొయ్యగుర్రం', ఆ తర్వాత రెండేళ్లకు పుస్తకంగా అచ్చయింది.
kolli sivaramakrishna reddy
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
1,90,269

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2294709" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ