అనుష్క శెట్టి: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |

పంక్తి 63: | పంక్తి 63: | ||
| 2009 || ''[[Billa (సినిమా)|Billa]]'' || మాయ || [[తెలుగు]]|| |
| 2009 || ''[[Billa (సినిమా)|Billa]]'' || మాయ || [[తెలుగు]]|| |

| 2009 || ''[[Vettaikaran (సినిమా)|Vettaikkaran]]'' || సుశీల || [[ |
| 2009 || ''[[Vettaikaran (సినిమా)|Vettaikkaran]]'' || సుశీల || [[తమిళం]] || [[Vijay Award for Favourite Heroine]] |

| 2010 || ''[[కేడి (సినిమా)|కేడి]]'' || || [[తెలుగు]]|| |
| 2010 || ''[[కేడి (సినిమా)|కేడి]]'' || || [[తెలుగు]]|| |

అతిధి పాత్రలో |
అతిధి పాత్రలో |

| 2010 || ''యముడు'',''సింగం '' || కావ్య మహాలింగం ||[[తెలుగు]], [[ |
| 2010 || ''యముడు'',''సింగం '' || కావ్య మహాలింగం ||[[తెలుగు]], [[తమిళం]]|| Nominated— [[Vijay Award for Favourite Heroine]] |

| 2010 || ''[[వేదం (సినిమా)|వేదం]]'' || సరోజ || [[తెలుగు]]|| [[Filmfare Award for Best Actress - Telugu]] |
| 2010 || ''[[వేదం (సినిమా)|వేదం]]'' || సరోజ || [[తెలుగు]]|| [[Filmfare Award for Best Actress - Telugu]] |

పంక్తి 82: | పంక్తి 82: | ||
| 2010 || ''[[రగడ (సినిమా)|రగడ]]'' || శిరీష || [[తెలుగు]]|| |
| 2010 || ''[[రగడ (సినిమా)|రగడ]]'' || శిరీష || [[తెలుగు]]|| |

| 2011 || ''[[వనం (సినిమా)|వనం]]'' || సరోజ || [[ |
| 2011 || ''[[వనం (సినిమా)|వనం]]'' || సరోజ || [[తమిళం]] || |

| 2011 || ''[[Deiva Thirumagal (సినిమా)|Deiva Thirumagal]]'' || అనురాధ రాగునతాన్ || [[ |
| 2011 || ''[[Deiva Thirumagal (సినిమా)|Deiva Thirumagal]]'' || అనురాధ రాగునతాన్ || [[తమిళం]] || [[Vijay Award for Favourite Heroine]]
Nominated—[[Vijay Award for Best Actress]]
Nominated—[[Filmfare Award for Best Actress - Tamil]] |

| 2012 || ''[[శకుని (సినిమా)|శకుని]]'' || అనుష్క || [[ |
| 2012 || ''[[శకుని (సినిమా)|శకుని]]'' || అనుష్క || [[తమిళం]] || |

అతిధి పాత్రలో |
అతిధి పాత్రలో |

| 2012 || ''[[తాండవం (సినిమా)|తాండవం]]'' || మీనాక్షి || [[ |
| 2012 || ''[[తాండవం (సినిమా)|తాండవం]]'' || మీనాక్షి || [[తమిళం]] || |

| 2012 || ''[[ఢమరుకమ్ (సినిమా)|ఢమరుకమ్]]'' || మహేశ్వరి || [[తెలుగు]]|| |
| 2012 || ''[[ఢమరుకమ్ (సినిమా)|ఢమరుకమ్]]'' || మహేశ్వరి || [[తెలుగు]]|| |

| 2013 || ''[[Alex Pandian (సినిమా)|Alex Pandian]]'' || || [[ |
| 2013 || ''[[Alex Pandian (సినిమా)|Alex Pandian]]'' || || [[తమిళం]] || Post-production |

| 2013 || ''[[మిర్చి (2013 సినిమా)]]'' || || [[తెలుగు]]|| |
| 2013 || ''[[మిర్చి (2013 సినిమా)]]'' || || [[తెలుగు]]|| |

| 2013 || ''[[Irandam Ulagam (సినిమా)|Alex Pandian]]'' || rowspan="2"| || [[ |
| 2013 || ''[[Irandam Ulagam (సినిమా)|Alex Pandian]]'' || rowspan="2"| || [[తమిళం]] || |

| 2013 || ''[[Irandam Ulagam|Brindavanomlo Nandakumaradu]]'' || [[తెలుగు]]|| |
| 2013 || ''[[Irandam Ulagam|Brindavanomlo Nandakumaradu]]'' || [[తెలుగు]]|| |

| 2013 || ''[[సింగం2 (సినిమా)|సింగం 2]]'' || కావ్య దురైసింగం || [[ |
| 2013 || ''[[సింగం2 (సినిమా)|సింగం 2]]'' || కావ్య దురైసింగం || [[తమిళం]] || |

| 2013 || ''[[రుద్రమదేవి (సినిమా)]]'' || [[రుద్రమదేవి]] || [[తెలుగు]]

| 2013 || ''[[రుద్రమదేవి (సినిమా)]]'' || [[రుద్రమదేవి]] || [[తెలుగు]]
తమిళం|| |

| 2014 || ''[[లింగ (సినిమా)|లింగ]]'' || || [[తెలుగు]]

| 2014 || ''[[లింగ (సినిమా)|లింగ]]'' || || [[తెలుగు]]
[[తమిళం]]|| |

| 2015 || [[బాహుబలి:ద బిగినింగ్]] || దేవసేన || [[తెలుగు]] |
| 2015 || [[బాహుబలి:ద బిగినింగ్]] || దేవసేన || [[తెలుగు]] || |

| 2017 || [[బాహుబలి:ద కన్క్లూజన్]] || దేవసేన || [[తెలుగు]] |
| 2017 || [[బాహుబలి:ద కన్క్లూజన్]] || దేవసేన || [[తెలుగు]] || |

| 2018 || [[భాగమతి (2018 సినిమా)|భాగమతి]] || చంచల, భాగమతి|| [[తెలుగు]]
[[తమిళం]] || |

13:31, 26 జనవరి 2018 నాటి కూర్పు
అనుష్క శెట్టి | |
జన్మ నామం | స్వీటి శెట్టి |
జననం | మంగుళూరు, కర్ణాటక | 1981 నవంబరు 7
క్రియాశీలక సంవత్సరాలు | 2005—ప్రస్తుతం |
అనుష్క శెట్టి (తుళు: ಅನುಷ್ಕ ಶೆಟ್ಟಿ) తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. బెంగుళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కథానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకున్నది. తమిళంలో మాధవన్ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైంది. బాండ్ గర్ల్ గా వచ్చిన అవకాశాన్ని నిరాకరించి[ఆధారం చూపాలి] అనుష్క ఫెవికాల్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం కుదుర్చుకుంది.
వ్యక్తిగత జీవితం
మంగుళూరులో పుట్టిన అనుష్క పాఠశాల మరియు కళాశాల విద్య అంతా బెంగుళూరులోనే జరిగింది. ఈమె మాతృభాష తుళు. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, సన్నిహిత స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు. బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కళాశాలనుండి బి.సి.ఏ పట్టా పొందింది. అయితే కంప్యూటర్ రంగంలో పనిచేసే ఉద్దేశ్యమేమీ లేదని, ఫిట్నెస్ రంగంలో పనిచెయ్యాలని ఈమె అభిలాష. ఈమె యోగా శిక్షణ కూడా ఇస్తుంది. ఈమె గురువు ఇటీవల భూమికా చావ్లాను పెళ్ళి చేసుకున్న ప్రఖ్యాత యోగా నిపుణుడు భరత్ ఠాకూర్.సినీ నటుడు నాగార్జున ఈమెను సినీరంగానికి పరిచయం చేశాడు.
అరుంధతి
కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా ఈమె సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి మరియు జేజమ్మ పాత్రలను పోషించింది. 13 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించి 68 కోట్లను వసూలు చేసింది. అందులో 10 కోట్లు తమిళనాడు నుండే వసూలయ్యాయి. ఈ సినిమాను తమిళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. సినిమాలో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నది.అనుష్క మొదటీ సినిమాతొనె తనలోని నటిని ఆవిష్కరింఛింది