"రాహుల్ రామకృష్ణ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:తెలుగు సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
|years active = 2014–ప్రస్తుతం
}}
'''రాహుల్ రామకృష్ణ''' తెలంగాణా రాష్ట్రానికి చెందిన నటుడు, రచయిత, మరియు విలేఖరి. సైన్మా అనే లఘు చిత్రంతో నటుడిగా రంగ ప్రవేశం చేసి తర్వాత [[అర్జున్ రెడ్డి (సినిమా)|అర్జున్ రెడ్డి]] సినిమాలో కథానాయకుడి స్నేహితుడిగా ప్రముఖ పాత్ర పోషించాడు. జాతీయ పురస్కారం గెలుచుకున్న [[పెళ్ళి చూపులు (2016 సినిమా)|పెళ్ళి చూపులు]] సినిమాలో రెండు పాటలు కూడా రాశాడు.<ref name="thehindu">{{cite web|url=http://www.thehindu.com/entertainment/movies/rahul-ramakrishna-redefines-on-screen-friendship-in-arjun-reddy/article19581112.ece|title=Rahul Ramakrishna redefines on-screen friendship in ‘Arjun Reddy’|website=The Hindu|accessdate=2017-08-31}}</ref><ref name="thehindu2">{{cite web|url=http://www.thehindu.com/entertainment/movies/over-5-lakh-people-have-styled-their-name-using-the-arjun-reddy-font-generator-app-over-the-weekend/article19575700.ece|title=Arjun Reddy: In red and black|website=The Hindu|accessdate=2017-08-31}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2298617" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ