కోట సామ్రాజ్యము: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
3,189 బైట్లను తీసేసారు ,  4 సంవత్సరాల క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
కోట రాజులు ఈ క్రింది బిరుదు గద్యమును ఉత్సవ సందర్భాల్లో ఉచ్చరించేవారు:
 
''స్వస్తి సమస్త పంచ మహా శబ్ద మహామండలేశ్వర| రాజ పరమేశ్వర| ఈశ్వర పదవీ విరాజమాన| విజయవినోద| .... మల్ల చోళ సింహ చోళ, శార్దూల| మత్త మాతంగ| హరిరాయాస్తాన గజసింహ| బౌద్ధకండకుద్దాల| పాండియరాయమగ| ధనుంజయ గోత్ర పవిత్ర| ... రాజు పేరు జగమొచ్చు గండండు| బంటు పేరు పగమెచ్చు గండండు| ఖడ్గం పేరు కాలమృత్యువు| రేవు పేరు పాప వినాశనంబు| నదిపేరు కృష్ణవేణి| దేవర పేరు అమరేశ్వర దేవుండు| పట్టణంబు పేరు ధరణాల కోట| వాటి పేరు ధన్య వాటి| వీటి పేరు గండరగండ వీడు| పడగ పేరు గండభేరుండ| .... అంబ దేవర భూపాలుండు మొదలైన శ్రీ కోట రాజుల అన్వయ ప్రశస్తి| విజయీభవ| దిగ్విజయీభవ !!'' <ref>స్టడీస్ ఇన్ సౌత్ ఇండియన్ జైనిజం, పార్ట్ 2: ఆంధ్ర - కర్ణాటక జైనిజం, బి. శేషగిరి రావు - 1922, పేజీలు 24, 25; Printers ; Hoe & Co ,</ref>. గండభేరుండ పక్షి బొమ్మను రాజముద్రగా చాళుక్యులు వాడినట్టే, వీరు కూడా వాడారు.
 
గండభేరుండ పక్షి బొమ్మను రాజముద్రగా చాళుక్యులు వాడినట్టే, వీరు కూడా వాడారు. [[శ్రీనాధుడు]] తాను వ్రాసిన ధనుంజయ విజయాన్ని దంతులూరి గన్నభూపాలుడికి అంకితం చేశాడు. మహాముని కావ్య కంఠ గణపతి శాస్త్రి తన పుస్తకంలో గన్నభూపాలుడు తన కుమార్తె సురంబికను [[అద్దంకి]], ధరణికోట, కొండవీడు ప్రాంతాలను పాలిస్తున్న అనవేమా రెడ్డికి ఇచ్చి వివాహం చేసాడని, ఇదే [[క్షత్రియులు|క్షత్రియ]] కులానికి మరియు [[రెడ్డి]] కులానికి మధ్య జరిగిన మొదటి వివాహమని వ్రాశాడు. సుమారు 17 వ శతాబ్దములో మంగళగిరి ఆనంద కవి తాను వ్రాసిన విజయనంద విలాసమును కోట సామ్రాజ్య వంశస్తుడైన దాట్ల వెంకటకృష్ణమ రాజును కీర్తిస్తూ వ్రాశాడు <ref name="ReferenceB"/>. [[విశాఖపట్నం జిల్లా]] [[వీరవల్లి]] తాలూకా [[చోడవరం]] గ్రామంలో ఉన్న కేశవస్వామి ఆలయ స్తంభం పై చెక్కిన శిలాశాసనం (No. 741. (A. R. No. 54 of 1912.) భూపతిరాజు వల్లభరాజు మహాపత్రమని చెబుతున్నది. ఈ సామ్రాజ్యపు రాజులు నిర్మించుకొన్న కోటల ఆనవాళ్ళు నేడు లేవు. బహుశా వీరు మట్టి కోటలు నిర్మించుకొనివుంటారని, అవి కాలక్రమేణా నేలమట్టమై కాలగర్భంలో కలిసిపోయాయని చరిత్రకారుల ఊహ. [[ఈస్టిండియా కంపెనీ|ఈస్టు ఇండియా కంపెనీ]] వారు భారత దేశాన్ని పాలించు కాలములో కోట వంశానికి చెందిన [[దాట్ల]], దంతులూరి, చింతలపాటి, [[భూపతిరాజు]] వంటి ధనుంజయ గోత్రపు గృహనామాల జమీందారులు రెవిడి, మద్గోలు, గోలుగొండ, ఉరట్ల, [[దార్లపూడి]] ప్రాంతాలను పరిపాలించారు. [[భారత దేశము|భారతదేశం]] సార్వభౌమ అధికార [[దేశం]]<nowiki/>గా అవతరించిన తర్వాత జమీందారీ వ్యవస్థ అంతరించింది.
 
==అపోహ==
326

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2299832" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ