రుక్మిణీ కల్యాణము (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:మహాభారతం ఆధారంగా నిర్మించబడిన చిత్రాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 5: | పంక్తి 5: | ||
language = తెలుగు| |
language = తెలుగు| |
||
music = [[పి.మునుస్వామి]]| |
music = [[పి.మునుస్వామి]]| |
||
starring =[[కె. రఘురామయ్య]], జె.వి. రెడ్డి, [[నిడుముక్కల సుబ్బారావు]], |
starring =[[కె. రఘురామయ్య]], జె.వి. రెడ్డి, [[నిడుముక్కల సుబ్బారావు]], [[ఎ. వి. సుబ్బారావు]], [[శాంతకుమారి]], రమాదేవి | |
||
ఎ.వి. సుబ్బారావు, [[శాంతకుమారి]], రమాదేవి | |
|||
lyrics= [[వారణాసి సీతారామయ్య శాస్త్రి]]| |
lyrics= [[వారణాసి సీతారామయ్య శాస్త్రి]]| |
||
}} |
}} |
||
'''రుక్మిణీ హరన్''' లేదా '''రుక్మిణీ కల్యాణము''' 1937 లో విడుదలైన తెలుగు [[డబ్బింగ్ సినిమా]].<ref>http://ghantasalagalamrutamu.blogspot.in/2012/06/1937.html</ref> |
|||
'''రుక్మిణీ హరన్''' లేదా '''రుక్మిణీ కల్యాణము''' 1937, జూలై 5న విడుదలైన తెలుగు [[డబ్బింగ్ సినిమా]].<ref>http://ghantasalagalamrutamu.blogspot.in/2012/06/1937.html</ref> [[విభూతి దాస్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[కె. రఘురామయ్య]], జె.వి. రెడ్డి, [[నిడుముక్కల సుబ్బారావు]], [[ఎ. వి. సుబ్బారావు]], [[శాంతకుమారి]], రమాదేవి తదితరులు నటించగా, పి. మునుస్వామి సంగీతం అందించాడు. |
|||
==పాటలు - పద్యాలు== |
==పాటలు - పద్యాలు== |
17:57, 7 ఫిబ్రవరి 2018 నాటి కూర్పు
రుక్మిణీ కల్యాణము (1937 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విభూతి దాస్ |
---|---|
తారాగణం | కె. రఘురామయ్య, జె.వి. రెడ్డి, నిడుముక్కల సుబ్బారావు, ఎ. వి. సుబ్బారావు, శాంతకుమారి, రమాదేవి |
సంగీతం | పి.మునుస్వామి |
గీతరచన | వారణాసి సీతారామయ్య శాస్త్రి |
భాష | తెలుగు |
రుక్మిణీ హరన్ లేదా రుక్మిణీ కల్యాణము 1937, జూలై 5న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] విభూతి దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కె. రఘురామయ్య, జె.వి. రెడ్డి, నిడుముక్కల సుబ్బారావు, ఎ. వి. సుబ్బారావు, శాంతకుమారి, రమాదేవి తదితరులు నటించగా, పి. మునుస్వామి సంగీతం అందించాడు.
పాటలు - పద్యాలు
- అంకిలి సెప్పలేదు చతురంగ బలంబులతోడ (పద్యం) -
- ఇహలోకమే యాహా ఆమోదమేగా యీ -
- ఔరౌరా నీచహృదయా వీడు మా బాలామణిన్ -
- కన్నియమీద నా తలంపు గాడముకూరుకు రాదు (పద్యం) -
- కులమా విద్యయా పౌరుషంబఘనమా కోశంబు (పద్యం) -
- గోవిందా జయ మాధవా కుజనగణవిదారి -
- ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గ శ్రాంతుడై (పద్యం) -
- ఘనులాత్మీయతయో నివృత్తికొరకై గౌరీశు (పద్యం ) -
- చెలియా యేమిపరాకో యమ్మబళారే చూడుమా -
- చెలీచెలీ అహో బలే ఇతడే రేడో కనవే పన్నుల జానెడేమో -
- చెలువంజేకొని యెగ్గుసిగ్గు చెడి ఛీ ఛీ దొంగయై పోయే (పద్యం) -
- జలజాతేక్షణుతోడి తెచ్చితిన్ నా సందేశము (పద్యం) -
- ధన్యమూర్తినైతి నేటికిన్ దగపతి హరియగుట - కె. రఘురామయ్య
- నను రాజన్యులు మచ్చరించియదుసేనన్ (పద్యం) -
- నిజమనోభావమేయ చంచలంబౌచో విజయం -
- నీ మహిమ గన్గొన నేర్చుదురే వేదాంత విద్య -
- నీలజీమూతసన్నిధి శరీరము వాడు (పద్యం) -
- పరమేశా సుజనావనా శౌరీ సురవినుతా దివ్యచరణా -
- ప్రాణేశా నీ మంజుభాషలు వినలేని కర్ణరంద్రబుల (పద్యం) -
- బలశాలినను నహంభావముండుట జేసి (పద్యం) -
- భూనాదుల్ మోదమున జెందముందు సేవలు గొని -
- మగధనాధుపోర నుడియింప బొలను (పద్యం) - కె. రఘురామయ్య
- మధుపాన వివశతామయునిపై బడియీడ్చి (పద్యం) -
- మనవంశ మర్యాద మది తలంపవే తండ్రి (పద్యం) -
- మరచితే నెచ్చెలి మన భారతలక్ష్మీ శోభా -
- మురళీ గోపాలబాలా మోసము జరిగెను మోహన -
- మూర్తిగాన రూపఖనీ ముగుదయౌ రుక్మిణి (పద్యం) -
- మెచ్చెభవద్గుణోన్నతికమే యధనావళులిచ్చే (పద్యం) -
- యదుకులాన్వయమణి యశోదా నంద కుమారా -
- లీలదెలియ నౌనా గిరిధారి నీ దరిసెనమే -
- శత్రుచ్చేదైక మంత్రం సకలముపనిషద్వాక్య (శ్లోకం) -
- శారదాంబా నిరతదయను మము బ్రోవు సకల -
- శ్రీగోపాలా లీలాబాలా శ్రీతాలోక భరణా గీతానందా -
- శ్రీయుతముర్తియో పురుష సింహమ (పద్యం) -
- సమయమిదే బ్రోవుమమ్మా శరణమిమ్మా విభుడు -
- సుఖకరమాయే సదా మధు వేళ కోమల రీతి -
- సురనాధలైనా జూడగలారె మరిమామలేన -