కె.వి.కె.రామారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యాసంలో సమాచారం కూర్పు చేసాను
వ్యాసంలో అదనపు సమాచారం కూర్పు చేసాను
పంక్తి 2: పంక్తి 2:

== బాల్యం,విద్యాభ్యాసం ==
== బాల్యం,విద్యాభ్యాసం ==
ప్రాథమిక విద్యాబ్యాసం నరసరావుపేట పట్టణంలోని పలనాడు రోడ్డులోని శీనయ్య మాష్టారు బడిలో జరిగింది.ఆ బడి మునిసిపల్ హైస్కూలు,దుర్గా ఫొటో స్టూడియో మధ్య ఉండేది.బడిలో విరామం దొరికిన వెంటనే ఆటకాయితనంగా పక్కనే ఉన్న ఫోటో స్టూడియో దగ్గరకు వెళ్లేవాడు.అది ఒక అలవాటుగా మారి ఫొటో స్టూడియోకు దగ్గరయ్యాడు.స్టూడియో యజమాని రాదాకృష్ణతో ఫొటో ఎలా తీయాలి,తీసిన తరువాత ఫోటో ప్రింటు ఎలా తీస్తారనే ప్రశ్నలుతో అడిగి తెలుసుకునేవాడు.రాదాకృష్ణ వీరి ఆసక్తిని గమనించి అడిగిన ప్రశ్నల అన్నిటికి ఓపికతో వివరించేవారు.శలవు రోజులలో ఆయనతో పొరుగు గ్రామాలలో ఫొటోలు తీయటానికి వెళ్లుతూ తీసుకు వెళ్లేవారు.చిన్న గిన్నెలో భష్మాన్ని వెలిగించి ఫొటో తీయటం,బల్పులో అనేక ఫిలమెంట్లు ఒకసారిగా వెలిగించి ఫొటో ఎలా తీయాలి,ఇలాంటి
ప్రాథమిక విద్యాబ్యాసం నరసరావుపేట పట్టణంలోని పలనాడు రోడ్డులోని శీనయ్య మాష్టారు బడిలో జరిగింది.ఆ బడి మునిసిపల్ హైస్కూలు,దుర్గా ఫొటో స్టూడియో మధ్య ఉండేది.బడిలో విరామం దొరికిన వెంటనే ఆటకాయితనంగా పక్కనే ఉన్న ఫోటో స్టూడియో దగ్గరకు వెళ్లేవాడు.అది ఒక అలవాటుగా మారి ఫొటో స్టూడియోకు దగ్గరయ్యాడు.స్టూడియో యజమాని రాదాకృష్ణతో ఫొటో ఎలా తీయాలి,తీసిన తరువాత ఫోటో ప్రింటు ఎలా తీస్తారనే ప్రశ్నలుతో అడిగి తెలుసుకునేవాడు.రాదాకృష్ణ వీరి ఆసక్తిని గమనించి అడిగిన ప్రశ్నల అన్నిటికి ఓపికతో వివరించేవారు.శలవు రోజులలో ఆయనతో పొరుగు గ్రామాలలో ఫొటోలు తీయటానికి వెళ్లుతూ తీసుకు వెళ్లేవారు.రాదాకృష్ణ చిన్న గిన్నెలో భష్మాన్ని వెలిగించి ఫొటో తీసేవారు.బల్పులో అనేక ఫిలమెంట్లు ఒకసారిగా వెలిగించి ఫొటో తీసేవారు.ఆ తరువాత ప్లాష్ లైట్లు యుగం వచ్చింది.అలా ఒక్కటొక్కటీ రాదాకృష్ణ దగ్గర చిన్నతనంలో నేర్చుకున్నారు.ఉత్సాహంగా తను ఏరోజు ఏమి నేర్చుకున్నది,తన తోటివారికి చెప్పేవారు.ఆరో తరగతి నుండి యస్.యస్.యల్.సి. (11వ తరగతి) వరకు మునిసిపల్ హైస్కూలులో చదివారు.

== యవ్వనం, ఉన్నత విద్యాభ్యాసం ==
ఇంటర్మీడియట్ నరసరావుపేట పట్టణంలోని యస్.యస్.యన్.కళాశాలలో చదివారు.ఇంటర్మీడియట్ చదువుతూ ఆటల వైపు మొగ్గు చూపారు.ఇంతలో వారి తండ్రి వెంకటరత్తయ్య ఉద్యోగరీత్యా చీరాల బదిలీ అయినందున చీరాల వి.ఆర్.ఎస్. అండ్ వై.ఆర్.ఎన్. కళాశాలలో బి.ఎ. డిగ్రీ చదివిన సమయంలోను అదే ఆటలనందు ఆసక్తి కొనసాగించారు.కళాశాలలో రెండు సంవత్సరాలు క్రికెట్ టీము కెప్టెన్ గా ఉన్నారు.మరో వైపు నాటకాల నందు ఆసక్తి పెంపొదించుకొని,డైరెక్షన్ పరంగా నడక సాగించారు.

17:03, 9 ఫిబ్రవరి 2018 నాటి కూర్పు

నరసరావుపేట పట్టణంలో ది.23.11.1940న జన్మించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొరిటాల వెంకటరత్తయ్య,రామకోటమ్మ.దత్తు తల్లి దండ్రులు కొరిటాల పేరయ్య, రత్తమ్మ.

బాల్యం,విద్యాభ్యాసం

ప్రాథమిక విద్యాబ్యాసం నరసరావుపేట పట్టణంలోని పలనాడు రోడ్డులోని శీనయ్య మాష్టారు బడిలో జరిగింది.ఆ బడి మునిసిపల్ హైస్కూలు,దుర్గా ఫొటో స్టూడియో మధ్య ఉండేది.బడిలో విరామం దొరికిన వెంటనే ఆటకాయితనంగా పక్కనే ఉన్న ఫోటో స్టూడియో దగ్గరకు వెళ్లేవాడు.అది ఒక అలవాటుగా మారి ఫొటో స్టూడియోకు దగ్గరయ్యాడు.స్టూడియో యజమాని రాదాకృష్ణతో ఫొటో ఎలా తీయాలి,తీసిన తరువాత ఫోటో ప్రింటు ఎలా తీస్తారనే ప్రశ్నలుతో అడిగి తెలుసుకునేవాడు.రాదాకృష్ణ వీరి ఆసక్తిని గమనించి అడిగిన ప్రశ్నల అన్నిటికి ఓపికతో వివరించేవారు.శలవు రోజులలో ఆయనతో పొరుగు గ్రామాలలో ఫొటోలు తీయటానికి వెళ్లుతూ తీసుకు వెళ్లేవారు.రాదాకృష్ణ చిన్న గిన్నెలో భష్మాన్ని వెలిగించి ఫొటో తీసేవారు.బల్పులో అనేక ఫిలమెంట్లు ఒకసారిగా వెలిగించి ఫొటో తీసేవారు.ఆ తరువాత ప్లాష్ లైట్లు యుగం వచ్చింది.అలా ఒక్కటొక్కటీ రాదాకృష్ణ దగ్గర చిన్నతనంలో నేర్చుకున్నారు.ఉత్సాహంగా తను ఏరోజు ఏమి నేర్చుకున్నది,తన తోటివారికి చెప్పేవారు.ఆరో తరగతి నుండి యస్.యస్.యల్.సి. (11వ తరగతి) వరకు మునిసిపల్ హైస్కూలులో చదివారు.

యవ్వనం, ఉన్నత విద్యాభ్యాసం