కదలడు వదలడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎వనరులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: హైదరాబాద్ → హైదరాబాదు, ) → ) using AWB
చి వర్గం:ముక్కామల నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 31: పంక్తి 31:


[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
[[వర్గం:ముక్కామల నటించిన సినిమాలు]]

15:19, 15 ఫిబ్రవరి 2018 నాటి కూర్పు

కదలడు వదలడు
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.విఠలాచార్య
నిర్మాణం గుత్తా సుబ్బారావు,
కుదరవల్లి సీతారామస్వామి
రచన వేటూరి సుందరరామ్మూర్తి
చిత్రానువాదం బి.విఠలాచార్య
తారాగణం నందమూరి తారక రామారావు,
జయలలిత,
రామకృష్ణ,
విజయలలిత,
సత్యనారాయణ,
ధూళిపాళ,
ముక్కామల,
మిక్కిలినేని,
బాలకృష్ణ,
త్యాగరాజు,
రామదాస్,
హేమలత,
ఛాయాదేవి,
రాజేశ్వరి,
శ్యామల,
బాలమణి,
ఝాన్సీ
సంగీతం టి.వి. రాజు
నృత్యాలు చిన్ని-సంపత్
గీతరచన సి.నారాయణరెడ్డి,
వేటూరి,
కొసరాజు,
దాశరధి
ఛాయాగ్రహణం హెచ్.ఎస్.వేణు
కళ బి.నాగరాజన్
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ నారాయణ కంబైన్స్.
భాష తెలుగు

పాటలు

  1. అందిస్తాను అందుకో మధువందిస్తాను అందుకో - సుశీల
  2. ఇక్కడ వాడే అక్కడ వాడే ఎక్కడచూసిన వాడే వాడే - సుశీల
  3. ఎండా వానా గాలి వెన్నెల ఏమన్నాయిరా పరోపకారం పరమార్ధం - ఘంటసాల బృందం
  4. ఓ ముద్దులొలికే ముద్దబంతి ముసిముసి నవ్వుల చేమంతి - ఘంటసాల, సుశీల
  5. కట్కో కట్కో గళ్ళచీర పెట్కో పెట్కో పళ్ళిబొట్టు చుక్కలాంటి - ఘంటసాల, సుశీల
  6. కొమ్మా కొమ్మా కులికిన చోట నువ్వే నువ్వే కనుబొమ్మా కలిసిన - సుశీల
  7. బుల్లెమ్మా సౌఖ్యమేనా ఏం బుల్లెమ్మా సౌఖ్యమేనా నీలినీలి కళ్ళలోన - ఘంటసాల, సుశీల

వనరులు