వాడుకరి చర్చ:B.K.Viswanadh: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
964 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించడానికి గడువు నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. నవంబరు నెలలో, మిగతా ప్రమాణాలను అనుసరిస్తూ వ్రాసిన వ్యాసాలను సమర్పించేందుకు మరో రెండు రోజుల పాటు అవకాశం కల్పించారు. [[:meta:Wikipedia_Asian_Month/late_submit#Telugu|ఈ లంకె]] అనుసరించి వెళ్ళి అక్కడ సమర్పించవచ్చు, గమనించగలరు. అభినందనలతో --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె)]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 03:57, 1 డిసెంబరు 2016 (UTC)
 
== కమ్మవారు క్షత్రియులు ==
 
ప్రఖ్యాత చరిత్రకారుడు సూర్యదేవర రఘవయ్య చౌదరిగారు కమ్మవారు క్షత్రియులు అని ఋజువు చేసి "ఆంధ్ర క్షత్రియులు అగు కమ్మవారి చరిత్ర" అనే పుస్తకం కూడా రాసారు. అది విశేష ఆదరణ చుడగొంది 1930 - 1940 ప్రాంతల్లో......ఆయన రాసిన దానినే నేను ఇక్కడ ఆధారాలతో ఎడిట్లు చేశాను. ఎక్కడా సొంత అభిప్రాయాలు రాయలేదు [[వాడుకరి:Jiksaw1|Jiksaw1]] ([[వాడుకరి చర్చ:Jiksaw1|చర్చ]]) 03:41, 16 ఫిబ్రవరి 2018 (UTC)
326

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2303648" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ