"కప్ప" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
329 bytes added ,  2 సంవత్సరాల క్రితం
పర్యాయ పదము
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(పర్యాయ పదము)
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
[[Neobatrachia]] <br /> - <br />
}}
'''కప్ప''' లేదా '''మండూకం''' ([[ఆంగ్లం]]: [[frog]]) [[అనూర]] ([[గ్రీకు]] భాషలో "తోక-లేకుండా", ''an-,'' లేకుండా ''oura'', [[తోక]]), క్రమానికి చెందిన [[ఉభయచరాలు]].
 
'''కప్ప''' లేదా మండూకం శాలూకము ([[ఆంగ్లం]]: frog) [[అనూర]] ([[గ్రీకు]] భాషలో "తోక-లేకుండా", ''an-,'' లేకుండా ''oura'', [[తోక]]), క్రమానికి చెందిన [[ఉభయచరాలు]].
 
[[File:Frog on floor.JPG|thumb|left|కప్ప]]
కప్పల ముఖ్యమైన లక్షణాలు- పొడవైన వెనుక కాళ్ళు, పొట్టి శరీరం, అతుక్కున్న కాలివేళ్ళు, పెద్దవైన కనుగుడ్లు మరియు తోక లేకపోవడం. ఉభయచరాలుగా జీవించే జీవులై నీటిలో సులభంగా ఈదుతూ భూమి మీద గెంతుకుంటూ పోతాయి. ఇవి నీటి కుంటలలో [[గుడ్లు]] పెడతాయి. వీటి ఢింబకాలైన తోకకప్పలకు మొప్పలుంటాయి. అభివృద్ధి చెందిన కప్పలు సర్వభక్షకాలు (carnivorous) గా జీవిస్తూ [[ఆర్థ్రోపోడా]], [[అనెలిడా]], [[మొలస్కా]] జీవులను తిని జీవిస్తాయి. కప్పలను వాటి యొక్క బెకబెక శబ్దాల మూలంగా సుళువుగా గుర్తించవచ్చును.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2305811" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ