"మదనపల్లె" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
20 bytes added ,  2 సంవత్సరాల క్రితం
 
== వ్యాపారం ==
మదనపల్లె మార్కెట్ యార్డ్ ఈ ప్రాంతానికి వ్యాపార రంగ పట్టుగొమ్మ. ఈ మార్కెట్ యార్డ్‌లో టమోటా, మామిడి, సీతాఫలం, కూరగాయలు ప్రముఖ వ్యాపార వస్తువులు. దేశంలోని అనేక ప్రాంతాల వారు, [[టమోటా]], [[మామిడి]], [[సీతాఫలం]], [[చింతకాయ]] కోనుగోలుకొరకు ఇచ్చటకు వస్తారు. గొర్రెల మార్కెట్ [[మదనపల్లె]] సమీపంలోని [[అంగళ్లు]]లో ప్రతి శనివారం జరుగుతుంది. మదనపల్లెలో సంత ప్రతి మంగళవారం జరుగుతుంది. పట్టణవాసులకు వారానికి కావలసిన కూరగాయలు ఈసంతే సమకూరుస్తుంది. అలాగే పట్టు పరిశ్రమలో తయారయ్యే ముడి పట్టు, పట్టు బట్టలు, నాణ్యతగల చీరల కోనుగోలు కొరకు ఇతరరాష్ట్రాల వ్యాపారస్తులు తరచుగా రావడం పరిపాటి.
 
== రవాణా సౌకర్యాలు ==
2,16,428

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2309876" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ