"భూమి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
28 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం
(అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం)
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
[[File:Bhumi-Te.ogg]]
 
'''భూమి''' సూర్యుడి నుండి మూడవ గ్రహం మరియు సౌర వ్యవస్థలో అతి పెద్ద వ్యాసం, ద్రవ్యరాశి మరియు సాంద్రత గల [[గ్రహం]]. భూమిని ''ప్రపంచం '', ''నీలి గ్రహం '', మరియు టెర్రా''టెర్రా'' అని కూడా అంటారు.
 
భూమి మనుషులతో సహా లక్షలాది [[జీవులు|జీవరాశులకు]],<ref>{{cite journal
| last=Stassen | first=Chris | date=2005-09-10 | url=http://www.talkorigins.org/faqs/faq-age-of-earth.html
| title=The Age of the Earth | publisher=[[TalkOrigins Archive]] | accessdate=2008-12-30
}}</ref> ఆవిర్భవించింది. మరియు దానిభూమి ఉపరితలంపై జీవం లక్ష కోట్ల సంవత్సరాల క్రితమే కనిపించిందిజీవం ఆనవాళ్ళు కనిపించాయి. అప్పటినుండి, భూమి యొక్క [[జీవావరణం]] దాని వాతావరణాన్ని మరియు ఇతర అజీవ పరిస్థితులను మార్చివేసి జీవం వ్యాపించటానికి మరియు ఓజోన్ పొర ఏర్పడటానికి తోడ్పడింది. ఓజోన్ పొర మరియు భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ప్రమాదకర కిరణాలను అడ్డుకొని జీవులను కాపాడుతాయి. భూమి యొక్క భౌతిక లక్షణాలు, దాని చరిత్ర మరియు కక్ష్య ప్రాణులు నిలదొక్కుకోడానికి సహాయం చేసాయి. మన ప్రపంచం మరో 1.5 లక్ష కోట్ల సంవత్సరాల పాటు జీవించడానికి అనుకూలంగా ఉంటుందని అంచనా. ఆతర్వాతఆ తర్వాత, సూర్యుని అతి ప్రకాశం వల్ల జీవావరణం నశించిపోతుంది.<ref name="carrington"/>
 
భూగోళం యొక్క బాహ్య పొరను ఎన్నో ఫలకాలుగా లేదా [[టెక్టోనిక్ ప్లేట్లు]]గా విభజించవచ్చు. ఆ పొరలు ఎన్నో లక్షల సంవత్సరాలుగా ఉపరితలంపై ప్రయాణిస్తూ వస్తున్నాయి. భూమి మీద దాదాపు 71 శాతం ఉపరితలం ఉప్పునిటితో కప్పబడి ఉంది మరియు. మిగిలిన భాగంలో ఖండాలు మరియు [[ద్వీపాలు]] ఉన్నాయి. జీవానికి అవసరమైన ద్రవరూపంలోని నీరు వేరే ఏ గ్రహంలోను కనుగొనబడలేదు. ఎందుకంటే ఇతర గ్రహాలు మిక్కిలి వేడిగా లేదా చల్లగా ఉంటాయి. అయినా పూర్వం అంగారక గ్రహంపై ద్రవ నీరు ఉండినట్లు నిర్ధారించబడింది మరియు అది ఇప్పుడు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. చూడండి:
 
* <cite>{{cite news
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2312571" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ