Coordinates: 17°37′46″N 78°05′30″E / 17.6294°N 78.0917°E / 17.6294; 78.0917

సంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి , చినది. → చింది., → using AWB
పంక్తి 53: పంక్తి 53:
* [[కంది (సంగారెడ్డి)|కంది]]
* [[కంది (సంగారెడ్డి)|కంది]]
* [[కౌలంపేట్]]
* [[కౌలంపేట్]]
* కాశీపురం
* [[కాసిపౌఅర్]]
* [[కొట్లాపూర్ (సంగారెడ్డి)|కొట్లాపూర్]]
* [[కొట్లాపూర్ (సంగారెడ్డి)|కొట్లాపూర్]]
* [[ఉత్తర్‌పల్లి]]
* [[ఉత్తర్‌పల్లి]]

01:36, 14 మార్చి 2018 నాటి కూర్పు

  ?సంగారెడ్డి
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°37′46″N 78°05′30″E / 17.6294°N 78.0917°E / 17.6294; 78.0917
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 13.69 కి.మీ² (5 చ.మై)[1]
జిల్లా (లు) మెదక్ జిల్లా
జనాభా
జనసాంద్రత
72,344[1] (2011 నాటికి)
• 5,284/కి.మీ² (13,685/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం సంగారెడ్డి పురపాలక సంఘము


సంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము. మంజీర నది ఒడ్డున ఉన్న సంగారెడ్డి పట్టణం, మెదక్ జిల్లా కేంద్రం. అందమైన మంజీర నది, సింగూరు డ్యాము, జలాశయమూ ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని. సింగూరు జలాశయం హైదరాబాదు నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ యొక్క కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ., హైదరాబాద్ MGBS బస్సు స్టేషన్ నుండి 55 km దూరంలో ఉంటుంది మరియు హైదరాబాద్ - ముంబై హైవే ఉన్న ( NH9 )

రవాణా సదుపాయాలు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు. దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.

మండలంలోని పట్టణాలు

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 1,54,578 - పురుషులు 78,803 - స్త్రీలు 75,775

మూలాలు

మండలంలోని గ్రామాలు

  1. 1.0 1.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016.