సంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 25: | పంక్తి 25: | ||
==మండలంలోని పట్టణాలు== |
==మండలంలోని పట్టణాలు== |
||
* [[ఎద్దుమైలారం |
* [[ఎద్దుమైలారం ]] |
||
* [[సంగారెడ్డి ( |
* [[సంగారెడ్డి (జిల్లా)]] |
||
==సకలజనుల సమ్మె== |
==సకలజనుల సమ్మె== |
04:13, 14 మార్చి 2018 నాటి కూర్పు
?సంగారెడ్డి తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 17°37′46″N 78°05′30″E / 17.6294°N 78.0917°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 13.69 కి.మీ² (5 చ.మై)[1] |
జిల్లా (లు) | మెదక్ జిల్లా |
జనాభా • జనసాంద్రత |
72,344[1] (2011 నాటికి) • 5,284/కి.మీ² (13,685/చ.మై) |
అధికార భాష | తెలుగు |
పురపాలక సంఘం | సంగారెడ్డి పురపాలక సంఘము |
సంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము. మంజీర నది ఒడ్డున ఉన్న సంగారెడ్డి పట్టణం, మెదక్ జిల్లా కేంద్రం. అందమైన మంజీర నది, సింగూరు డ్యాము, జలాశయమూ ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని. సింగూరు జలాశయం హైదరాబాదు నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ యొక్క కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ., హైదరాబాద్ MGBS బస్సు స్టేషన్ నుండి 55 km దూరంలో ఉంటుంది మరియు హైదరాబాద్ - ముంబై హైవే ఉన్న ( NH9 )
రవాణా సదుపాయాలు
ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు. దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.
మండలంలోని పట్టణాలు
సకలజనుల సమ్మె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 1,54,578 - పురుషులు 78,803 - స్త్రీలు 75,775
మూలాలు
మండలంలోని గ్రామాలు
- ఇరిగిపల్లి
- చింతల్‌పల్లి
- కలబ్గూర్
- తాడ్లపల్లి
- కులాబ్గూర్
- ఫసల్వాడి
- ఇస్మాయిల్‌ఖాన్‌పేట్/ఈశ్వరపురం
- ఆరుట్ల
- చిద్రుప్ప
- బ్యాతోల్
- ఎడ్తనూర్
- మామిడిపల్లి
- మొహ్డీషాపూర్
- నాగపూర్
- పోతిరెడ్డిపల్లి
- కంది
- కౌలంపేట్
- కాశీపురం
- కొత్లాపూర్
- ఉత్తర్పల్లి
- మక్తల్లూర్
- కల్వేముల
- తోపుగొండ
- జుల్కల్
- ఇంద్రకరణ్
- చెరియాల్
- ↑ 1.0 1.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016.