నాస్‌డాక్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 34: పంక్తి 34:
1992లో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్‌తో చేతులు కలిపి కాపిటల్ మార్కెట్ కొరకు మొదటి అంతర్జాతీయ బంధనాన్ని ఏర్పరచింది.<ref>{{Cite book|url=https://books.google.tn/books?id=8O9nBwAAQBAJ&pg=PT1267&lpg=PT1267&dq=Nasdaq+Stock+Market+the+london+Stock+exchange+1992&source=bl&ots=d38bpq3ilz&sig=InzyQeRcE9YPbN6zos3Oxzbq2B0&hl=fr&sa=X&ved=0ahUKEwjes-G-2rrVAhUm2oMKHVJUCzkQ6AEIQDAE#v=onepage&q=Nasdaq%20Stock%20Market%20the%20london%20Stock%20exchange%201992&f=false|title=Booms and Busts: An Encyclopedia of Economic History from the First Stock Market Crash of 1792 to the Current Global Economic Crisis: An Encyclopedia of Economic History from the First Stock Market Crash of 1792 to the Current Global Economic Crisis|last=Odekon|first=Mehmet|date=March 17, 2015|publisher=Routledge|isbn=9781317475750|language=en|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20170803133123/https://books.google.tn/books?id=8O9nBwAAQBAJ&pg=PT1267&lpg=PT1267&dq=Nasdaq+Stock+Market+the+london+Stock+exchange+1992&source=bl&ots=d38bpq3ilz&sig=InzyQeRcE9YPbN6zos3Oxzbq2B0&hl=fr&sa=X&ved=0ahUKEwjes-G-2rrVAhUm2oMKHVJUCzkQ6AEIQDAE#v=onepage&q=Nasdaq%20Stock%20Market%20the%20london%20Stock%20exchange%201992&f=false|archivedate=August 3, 2017|df=mdy-all}}</ref>
1992లో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్‌తో చేతులు కలిపి కాపిటల్ మార్కెట్ కొరకు మొదటి అంతర్జాతీయ బంధనాన్ని ఏర్పరచింది.<ref>{{Cite book|url=https://books.google.tn/books?id=8O9nBwAAQBAJ&pg=PT1267&lpg=PT1267&dq=Nasdaq+Stock+Market+the+london+Stock+exchange+1992&source=bl&ots=d38bpq3ilz&sig=InzyQeRcE9YPbN6zos3Oxzbq2B0&hl=fr&sa=X&ved=0ahUKEwjes-G-2rrVAhUm2oMKHVJUCzkQ6AEIQDAE#v=onepage&q=Nasdaq%20Stock%20Market%20the%20london%20Stock%20exchange%201992&f=false|title=Booms and Busts: An Encyclopedia of Economic History from the First Stock Market Crash of 1792 to the Current Global Economic Crisis: An Encyclopedia of Economic History from the First Stock Market Crash of 1792 to the Current Global Economic Crisis|last=Odekon|first=Mehmet|date=March 17, 2015|publisher=Routledge|isbn=9781317475750|language=en|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20170803133123/https://books.google.tn/books?id=8O9nBwAAQBAJ&pg=PT1267&lpg=PT1267&dq=Nasdaq+Stock+Market+the+london+Stock+exchange+1992&source=bl&ots=d38bpq3ilz&sig=InzyQeRcE9YPbN6zos3Oxzbq2B0&hl=fr&sa=X&ved=0ahUKEwjes-G-2rrVAhUm2oMKHVJUCzkQ6AEIQDAE#v=onepage&q=Nasdaq%20Stock%20Market%20the%20london%20Stock%20exchange%201992&f=false|archivedate=August 3, 2017|df=mdy-all}}</ref>


[[Image:Nasdaq Composite dot-com bubble.svg|thumb|500px|నాస్‌డాక్ సూచీ 1990ల చివరలో పైకెగిసి తరువాత డాట్‌-కామ్‌ బుడగ పేలిన ఫలితంగా తీవ్రంగా పడిపోయింది. ]]
[[Image:Nasdaq Composite dot-com bubble.svg|thumb|600px|The [[NASDAQ Composite]] index spiked in the late 1990s and then fell sharply as a result of the dot-com bubble.]]


===2000–ప్రస్తుతం===
===2000–ప్రస్తుతం===

15:47, 14 మార్చి 2018 నాటి కూర్పు

నాస్‌డాక్
దస్త్రం:Nasdaq logo.svg
రకంస్టాక్ ఎక్స్చేంజ్
ప్రాంతంవన్ లిబర్టీ ప్లాజా
165 బ్రాడ్‌వే, న్యూయార్క్, న్యూయార్క్ రాష్ట్రం, యు.ఎస్.ఎ.
స్థాపించినదిఫిబ్రవరి 4, 1971; 53 సంవత్సరాల క్రితం (1971-02-04)
యజమానిNasdaq, Inc.
ద్రవ్యమానం$ (అమెరికన్ డాలర్)
No. of listings3,295 (మార్చి 2018)[1]
Market capIncrease $7 ట్రిలియన్లు

నాస్‌డాక్ స్టాక్ మార్కెట్ (/ˈnæzˌdæk/) ఒక అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది న్యూయార్క్ లోనే ఉన్న న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ తరువాత ప్రపంచంలో అతి పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్.[2] ఈ ఎక్స్చేంజ్ Nasdaq, Inc. అనే సంస్థ స్థాపించింది.[3] ఇదే సంస్థ నాస్‌డాక్ నార్డిక్ (పూర్వం ఓఎంఎక్స్ గా ప్రసిద్ధి), నాస్‌డాక్ బాల్టిక్ అనే స్టాక్‌మార్కెట్ నెట్‌వర్క్‌లను నడుపుతోంది.

చరిత్ర

1971–1999

నాస్‌డాక్(NASDAQ) అనేది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ డీలర్స్ ఆటొమేటెడ్ కొటేషన్స్(National Association of Securities Dealers Automated Quotations") కు సంక్షిప్త రూపం.[4] ఇది 1971లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ డీలర్స్ సంస్థచే ప్రారంభించబడింది.[5]ఈ సంస్థ నాస్‌డాక్ నుండి తన పెట్టుబడులను 2000-2001లో ఉపసంహరించుకుంది. నాస్‌డాక్ స్టాక్ మార్కెట్‌ను Nasdaq, Inc.అనే సంస్థ స్వంతదారుగా నిర్వహిస్తున్నది. ఈ సంస్థ షేర్లను జూలై 2, 2002 నుండి స్వంత స్టాక్ ఎక్స్చేంజిలో లిస్ట్ చేస్తున్నది.

1971, ఫిబ్రవరి 8లో ఈ స్టాక్ మార్కెట్ ప్రారంభమైనప్పుడు ఇది ప్రపంచంలో మొట్టమొదటి ఎలెక్ట్రానిక్ స్టాక్ మార్కెట్.[5] మొదట్లో ఇది వాణిజ్యానికి కాక కేవలం "కొటేషన్ సిస్టమ్‌"కు మాత్రమే ఎలెక్ట్రానిక్ పద్దతిని ఉపయోగించేది. .[6]

కాలం గడిచే కొద్దీ నాస్‌డాక్ ఆటోమేటెడ్ ట్రేడింగ్ సిస్టమ్‌ను అవలంబించింది. ఇది అమెరికాలో ఆన్-లైన్ ట్రేడింగ్ ప్రారంభించిన స్టాక్‌మార్కెట్‌గా పేరుగడించింది. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ మైక్రోసాఫ్ట్, ఆపిల్, సిస్కో, ఒరాకిల్, డెల్ వంటి కొత్తగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలను ఆకర్షించి వాటి ఆధునీకరణ కొరకు ఐ.పి.ఓ కు సహకరించింది.

1992లో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్‌తో చేతులు కలిపి కాపిటల్ మార్కెట్ కొరకు మొదటి అంతర్జాతీయ బంధనాన్ని ఏర్పరచింది.[7]

నాస్‌డాక్ సూచీ 1990ల చివరలో పైకెగిసి తరువాత డాట్‌-కామ్‌ బుడగ పేలిన ఫలితంగా తీవ్రంగా పడిపోయింది.

2000–ప్రస్తుతం

స్టూడియో

2000, మార్చి 10వ తేదీన నాస్‌డాక్ సూచీ 5,132.52 ఉన్నత స్థాయికి చేరుకుని ఏప్రిల్ 17 నాటికి 3227 పాయింట్లకు పడిపోయి,[8] తరువాతి 30 నెలలలో 78 శాతానికి పడిపోయింది.[9]

జనవరి 3, 2018వ తేదీన మార్కెట్‌ చరిత్రలో తొలిసారి నాస్‌డాక్‌ 7,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి నిలిచింది. 2017 చివరలో ఇంట్రాడేలో ఈ స్థాయికి చేరుకున్నప్పటికీ ముగింపు సమయానికి వెనకడుగు వేసింది. ప్రధానంగా టెక్నాలజీ ఇండెక్స్‌ 1.4 శాతం పురోగమించడంతో అధికంగా 103 పాయింట్లు(1.5 శాతం) జంప్‌చేసి 7,007 వద్ద ముగిసింది[10].

2006లో ఈ సంస్థ లైసెన్స్‌డ్ జాతీయ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ స్థాయికి చేరుకుంది.[11]

2007లో ఈ సంస్థ ఓఎంఎక్స్ సంస్థతో విలీనమై తన పేరును నాస్‌డాక్ ఓఎంఎక్స్ గ్రూప్‌గా మార్చుకుంది.[12]

ఈ స్టాక్‌ఎక్స్చేంజ్‌ జాబితాలో నమోదు కావాలంటే ఆ కంపెనీ యునైటెడ్ స్టేట్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమీషన్ వద్ద రిజిస్టర్ చేసుకుని ఉండాలి మరియు కనీస ఆస్తులు, మూలధనం, పబ్లిక్ వాటాలు, షేర్ హోల్డర్లు ఉండాలి. ఈ సంస్థలో ప్రస్తుతం 3295 కంపెనీలు లిస్టింగులో ఉండగా వాటిలో 4 భారతీయ కంపెనీలు ఉన్నాయి.

నాస్‌డాక్‌లో లిస్ట్ అవుతున్న భారతీయ కంపెనీల జాబితా[13]:

కంపెనీ పేరు సింబల్ మార్కెట్ క్యాపిటల్ ఐ.పి.ఓ.కు వెళ్లిన సంవత్సరం రంగం
మేక్ మై ట్రిప్ లిమిటెడ్ MMYT 3.3 బిలియన్ డాలర్లు 2010 పర్యాటక సేవలు
సిఫీ టెక్నాలజీస్ లిమిటెడ్ SIFY 54.96 మిలియన్ డాలర్లు కంప్యూటర్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్, డేటా ప్రాసెసింగ్
విడియోకాన్ డి2హెచ్ లిమిటెడ్ VDTH 261.68 మిలియన్ డాలర్లు టెలివిజన్ సేవలు
యాత్రా ఆన్‌లైన్ ఇన్‌కార్పొరేషన్ YTRA 299.65 మిలియన్ డాలర్లు పర్యాటక సేవలు

2016 నవంబర్‌లో అడెనా ఫ్రైడ్‌మాన్ ఈ సంస్థ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవి నుండి ఛీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పదోన్నతిని పొందించి. అమెరికాలోని ప్రధాన స్టాక్ ఎక్చేంజి నడుపుతున్న తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించింది.[14] 2016లో ఈ సంస్థ కంపెనీల లిస్టింగు సంబంధిత లావాదేవీల ద్వారా 272 మిలియన్ డాలర్లు సంపాదించింది.[15]

Quote availability

Nasdaq quotes are available at three levels:

  • Level 1 shows the highest bid and lowest ask—inside quote.
  • Level 2 shows all public quotes of market makers together with information of market dealers wishing to buy or sell stock and recently executed orders.[16]
  • Level 3 is used by the market makers and allows them to enter their quotes and execute orders.[17]

Trading schedule

The Nasdaq Stock Market sessions eastern time are:

4:00 am to 9:30 am premarket session

9:30 am to 4:00 pm normal trading session

4:00 pm to 8:00 pm postmarket session[18]

Market tiers

The Nasdaq Stock Market has three different market tiers:

  • Capital Market (small cap) is an equity market for companies that have relatively small levels of market capitalization. Listing requirements for such "small cap" companies are less stringent than for other Nasdaq markets that list larger companies with significantly higher market capitalization.[19]
  • Global Market (mid cap) is made up of stocks that represent the Nasdaq Global Market. The Global Market consists of 1,450 stocks that meet Nasdaq's strict financial and liquidity requirements, and corporate governance standards. The Global Market is less exclusive than the Global Select Market.[20]
  • Global Select Market (NASDAQ-GS large cap) is a market capitalization-weighted index made up of US-based and international stocks that represent the Global Select Market Composite. The Global Select Market consists of 1,200 stocks that meet Nasdaq's strict financial and liquidity requirements and corporate governance standards. The Global Select Market is more exclusive than the Global Market. Every October, the Nasdaq Listing Qualifications Department reviews the Global Market Composite to determine if any of its stocks have become eligible for listing on the Global Select Market.[21][22]

Average annualized growth rate

As of June 2015, the Nasdaq Stock Market had an average annualized growth rate of 9.24% since its opening in February 1971. Since the end of the recession in June 2009 however, it has increased by 18.29% per year.[23]

ఇవి కూడా చూడండి

లువా తప్పిదం: bad argument #2 to 'title.new' (unrecognized namespace name 'Portal')

మూలాలు

  1. "నాస్‌డాక్ కంపెనీలు". Archived from the original on మార్చి 14, 2018. Retrieved మార్చి 14, 2018. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  2. "Monthly Reports". World-Exchanges.org. World Federation of Exchanges. Archived from the original on August 17, 2014. Retrieved June 3, 2015. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  3. Nasdaq. "Nasdaq – Business Solutions & Services". Archived from the original on అక్టోబరు 20, 2016. Retrieved అక్టోబరు 23, 2016. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  4. Frequently Asked Questions. NASDAQ.com. NASDAQ, n.d. Web. December 23, 2001. Archived ఫిబ్రవరి 13, 2011 at WebCite
  5. 5.0 5.1 Terrell, Ellen. "History of the American and Nasdaq Stock Exchanges". LOC.gov. Library of Congress Business Reference Services. Archived from the original on ఏప్రిల్ 14, 2013. Retrieved ఏప్రిల్ 27, 2013. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  6. "Nasdaq.com Frequently Asked Questions". Retrieved October 23, 2016.
  7. Odekon, Mehmet (మార్చి 17, 2015). Booms and Busts: An Encyclopedia of Economic History from the First Stock Market Crash of 1792 to the Current Global Economic Crisis: An Encyclopedia of Economic History from the First Stock Market Crash of 1792 to the Current Global Economic Crisis (in ఇంగ్లీష్). Routledge. ISBN 9781317475750. Archived from the original on ఆగస్టు 3, 2017. {{cite book}}: Unknown parameter |deadurl= ignored (help)
  8. "NASDAQ Composite daily index". Archived from the original on నవంబరు 22, 2010. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  9. Glassman, James K. (ఫిబ్రవరి 11, 2015). "3 Lessons for Investors From the Tech Bubble". Kiplinger's Personal Finance. Archived from the original on ఏప్రిల్ 15, 2017. {{cite news}}: Unknown parameter |deadurl= ignored (help)
  10. వహ్వా..7,000 దాటేసిన నాస్‌డాక్‌!
  11. Walsh, Michelle. "Nasdaq Stock Market Becomes A National Securities Exchange; Changes Market Designations". Archived from the original on డిసెంబరు 17, 2013. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  12. Lucchetti, Aaron; MacDonald, Alistair (మే 26, 2007). "Nasdaq Lands OMX for $3.7 Billion; Are More Merger Deals on the Way?". Wall Street Journal (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0099-9660. Archived from the original on జూలై 31, 2017. Retrieved జూలై 21, 2017. {{cite news}}: Unknown parameter |deadurl= ignored (help)
  13. నాస్‌డాక్ భారతీయ కంపెనీలు
  14. "Nasdaq's New CEO Attributes Her Success to an 'Eclectic' Career Path". Fortune. నవంబరు 15, 2016. Archived from the original on నవంబరు 17, 2016. Retrieved నవంబరు 17, 2016. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  15. Osipovich, Alexander (అక్టోబరు 26, 2017). "Startup Exchange Cleared to Take on NYSE, Nasdaq for Stock Listings". Wall Street Journal. New York City, United States. Archived from the original on అక్టోబరు 26, 2017. Retrieved అక్టోబరు 26, 2017. {{cite news}}: Unknown parameter |deadurl= ignored (help)
  16. "Order Book, Level 2 Market Data, and Depth of Market". Daytrading. About.com. Archived from the original on ఫిబ్రవరి 13, 2011. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  17. "Nasdaq Level III Quote". Archived from the original on ఏప్రిల్ 13, 2014. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  18. "Nasdaq Trading Schedule". Nasdaq.com. Archived from the original on ఏప్రిల్ 17, 2014. Retrieved ఏప్రిల్ 20, 2014. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  19. "Definition of 'Nasdaq SmallCap Market', now known as Nasdaq Capital Market". Investopedia.com. Archived from the original on ఆగస్టు 4, 2013. Retrieved ఆగస్టు 25, 2013. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  20. "Definition of 'Nasdaq Global Market Composite'". Investopedia.com. Archived from the original on సెప్టెంబరు 17, 2013. Retrieved ఆగస్టు 25, 2013. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  21. "Definition of 'Nasdaq Global Select Market Composite'". Investopedia.com. Archived from the original on అక్టోబరు 4, 2013. Retrieved ఆగస్టు 25, 2013. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  22. Pinto, Jerald E.; Henry, Elaine; Robinson, Thomas R.; Stowe, John D. (2010). Equity Asset Valuation. CFA Institute Investment Series. Vol. 27 (2 ed.). John Wiley & Sons. p. 6. ISBN 9780470579657. Archived from the original on మే 10, 2013. Retrieved మార్చి 4, 2013. [...] NASDAQ-GS stands for 'Nasdaq Global Select Market,' [...] {{cite book}}: Unknown parameter |deadurl= ignored (help)
  23. "Measuring Worth – Measures of worth, inflation rates, saving calculator, relative value, worth of a dollar, worth of a pound, purchasing power, gold prices, GDP, history of wages, average wage". measuringworth.com. Archived from the original on అక్టోబరు 4, 2015. Retrieved అక్టోబరు 2, 2015. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)

బయటి లింకులు