ముత్యం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |

పంక్తి 1: | పంక్తి 1: | ||
{{సినిమా |
{{సినిమా |

name = ముత్యం |
| name = ముత్యం |

year = 2001 |
| year = 2001 |

image = |
| image = |

starring = రోహిత్,
అనూ చౌదరి,
[[గిరిబాబు]],
[[ఎ.వి.ఎస్.]] |
| starring = రోహిత్,
అనూ చౌదరి,
[[గిరిబాబు]],
[[ఎ.వి.ఎస్.]] |

director = పి.ఎస్.వాసన్ |
| director = పి.ఎస్.వాసన్ |

writer = పి.ఎస్.వాసన్ |
| writer = పి.ఎస్.వాసన్ |

lyrics = [[చంద్రబోస్ (రచయిత)|చంద్రబోస్ |
| lyrics = [[చంద్రబోస్ (రచయిత)|చంద్రబోస్]] |

producer = కుందూరు రమణారెడ్డి |
| producer = కుందూరు రమణారెడ్డి |

distributor = | |
| distributor = | |

release_date = | |
| release_date = | |

runtime = | |
| runtime = | |

language = తెలుగు | |
| language = తెలుగు | |

music = [[వందేమాతరం శ్రీనివాస్]] |
| music = [[వందేమాతరం శ్రీనివాస్]] |

cinematography = ప్రభు |
| cinematography = ప్రభు |

editing = కోలా భాస్కర్ |
| editing = కోలా భాస్కర్ |

production_company = సిల్వర్‌లైన్ సినిమా |
| production_company = సిల్వర్‌లైన్ సినిమా |

awards = |
| awards = |

budget = |
| budget = |

imdb_id = 3411678 |
| imdb_id = 3411678 |

'''ముత్యం''' 2001లో విడుదలైన తెలుగు సినిమా. "సిల్వర్ లైన్ సినిమా" బ్యానర్‌పై కుందురు రమణారెడ్డి నిర్మించిన ఈ సినిమాలో రోహిత్, అనూ చౌదరి ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి పి.ఎస్.వాసన్ కథ, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే అందించాడు. |
'''ముత్యం''' 2001లో విడుదలైన తెలుగు సినిమా. "సిల్వర్ లైన్ సినిమా" బ్యానర్‌పై కుందురు రమణారెడ్డి నిర్మించిన ఈ సినిమాలో రోహిత్, అనూ చౌదరి ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి పి.ఎస్.వాసన్ కథ, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే అందించాడు. |
02:43, 20 మార్చి 2018 నాటి కూర్పు
ముత్యం (2001 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.ఎస్.వాసన్ |

నిర్మాణం | కుందూరు రమణారెడ్డి |
రచన | పి.ఎస్.వాసన్ |
తారాగణం | రోహిత్, అనూ చౌదరి, గిరిబాబు, ఎ.వి.ఎస్. |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
గీతరచన | చంద్రబోస్ |
ఛాయాగ్రహణం | ప్రభు |
కూర్పు | కోలా భాస్కర్ |
నిర్మాణ సంస్థ | సిల్వర్‌లైన్ సినిమా |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ముత్యం 2001లో విడుదలైన తెలుగు సినిమా. "సిల్వర్ లైన్ సినిమా" బ్యానర్‌పై కుందురు రమణారెడ్డి నిర్మించిన ఈ సినిమాలో రోహిత్, అనూ చౌదరి ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి పి.ఎస్.వాసన్ కథ, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే అందించాడు.
తారాగణం
- రోహిత్ - చంటి
- అనూ చౌదరి - అను
- గిరిబాబు
- ఎ.వి.ఎస్.
- ఆలీ
- ఆహుతి ప్రసాద్ - డాక్టర్ సూర్య
- రాళ్లపల్లి
- గౌతంరాజు
- వేణుమాధవ్
- శివపార్వతి
- శోభారాణి
- హనిష్క
- శ్రావణి
- భాషా
సాంకేతికవర్గం
- దర్శకత్వం: పి.ఎస్.వాసన్
- కథ: పి.ఎస్.వాసన్
- మాటలు: నివాస్
- పాటలు: చంద్రబోస్
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- ఛాయాగ్రహణం: ప్రభు
- కళ: సి.హెచ్.కృష్ణ
- కూర్పు: కోలా భాస్కర్
- నృత్యాలు: శివశంకర్, ప్రదీప్ ఆంటోని, ప్రేమ్-గోపి
- నిర్మాత: కుందురు రమణారెడ్డి
పాటలు
సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకుడు(లు) | పాట నిడివి |

1. | "మబ్బుల నుండి కురిసే నీరు ఉచితం" | చంద్రబోస్ | వందేమాతరం శ్రీనివాస్ | కె.కె, కోరస్ | |
2. | "సంథింగ్ న్యూ సంథింగ్ న్యూ" | చంద్రబోస్ | వందేమాతరం శ్రీనివాస్ | నిత్యశ్రీ | |
3. | "ప్రేమలో పడదామా ప్రేమ మొదలెడదామా" | చంద్రబోస్ | వందేమాతరం శ్రీనివాస్ | శ్రీరామ్ప్రభు, స్వర్ణలత బృందం | |
4. | "నూజివీడు మావిడికన్నా తియ్యగున్నది ప్రేమ" | చంద్రబోస్ | వందేమాతరం శ్రీనివాస్ | ఉదిత్ నారాయణ్, మహాలక్ష్మి బృందం | |
5. | "క్రిష్ణశాస్త్రిలో భావగీతమై హుస్సేను గీసిన కావ్యచిత్రమై" | చంద్రబోస్ | వందేమాతరం శ్రీనివాస్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం |
మూలాలు
- ↑ సంపాదకుడు (15 October 2001). "ముత్యం పాటల పుస్తకం". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (2): సెంటర్ స్ప్రెడ్. Retrieved 20 March 2018.