నివేదా థామస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46: పంక్తి 46:
| rowspan="4"|2017||[[నిన్ను కోరి]] || పల్లవి ||తెలుగు||
| rowspan="4"|2017||[[నిన్ను కోరి]] || పల్లవి ||తెలుగు||
|-
|-
| జై లవ కుశ|| సిమ్రన్ ||తెలుగు
| [[జై లవకుశ]]|| సిమ్రన్ ||తెలుగు
|
|
|-
|-

05:41, 21 మార్చి 2018 నాటి కూర్పు

నివేదా థామస్ భారతీయ నటి, మోడల్. ఎక్కువగా మలయాళం,  తమిళ, తెలుగు సినిమాల్లో నటించారు. మలయాళ చిత్రం వెరుథె ఒరు  భార్య  సినిమాలోని ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు  పొందారు. ఆ సినిమాలోని నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి  పురస్కారం అందుకున్నారు. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా జెంటిల్ మేన్ లో కూడా తన నటనతో ప్రశంసలు అందుకున్నారు నివేదా.

సినిమా కెరీర్

2002లో మలయాళ చిత్రం ఉత్తరతో బాలనటిగా తెరంగేట్రం చేశారు  నివేదా.[1] సన్ టీవీలో ప్రసారమయ్యే ప్రముఖ బాలల సీరియల్ మై  డియర్ బూతంలో కూడా నటించారు ఆమె. మలయాళం సినిమా 'వెరుథె ఒరు భార్య' సినిమాలో జయరాం కుమార్తెగా నటించారు నివేదా. ఈ చిత్రంలోని ఆమె నటనకు ప్రశంసలు లభించాయి.[2] ఆ తరువాత నివేదా చాలా తమిళ, మలయాళ చిత్రాల్లో సహాయ నటిగా నటించారు. చాప్పా కురిష్, తట్టతిన్ మరయతు వంటి విజయవంతమైన సినిమాల్లో నటించారు ఆమె.[3] సముతిరకని దర్శకత్వంలో 2011లో పొరాలీ అనే సినిమాలో పెట్రోల్ బంక్ ఉద్యోగినిగా చేశారు నివేదా.[4] అంతకు ముందే అరసి అనే డ్రామా సిరీస్ లో సముతిరకనితో కలసి పనిచేశారు ఆమె.

నటించిన చిత్రాలు

సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష గమనికలు
2008 వెరుథె ఒరు భార్య అంజనా సుగునన్ మలయాళం భాల్య నటిగా
కురివి వెట్రివేల్ చెల్లెలు తమిళం భాల్య నటిగా
2009 మధ్య వెనాల్ మనికుట్టి మలయాళం భాల్య నటిగా
2011 ప్రణయం గ్రేస్ చిన్ననాటి పాత్ర మలయాళం
చప్ప కురిష్ నఫిజా మలయాళం
పొరాళి తమిళ్సెల్వి తమిళం
2012 తట్టతిన్ మరయాతు ఫాతిమా మలయాళం
2013 రొమన్స్ ఎలీనా మలయాళం
నవీన సరస్వతి సబతమ్ జయశ్రి తమిళం
2014 జిల్లా మహాలక్ష్మి తమిళం
మనీరత్నం పియా మమ్మెన్ మలయాళం
2015 పాపనాసం సెల్వి సుయంబులింగం తమిళం
2016 జెంటిల్_మేన్ కేతరిన్ తెలుగు తొలి తెలుగు చిత్రం
2017 నిన్ను కోరి పల్లవి తెలుగు
జై లవకుశ సిమ్రన్ తెలుగు
జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ జూలి తెలుగు

మూలాలు

  1. കടപ്പാട്: ചിത്രഭൂമി (26 August 2009). "Interview – Mathrubhumi Movies". Mathrubhumi.com. Retrieved 15 April 2014.
  2. "Kerala State Film Awards announced". sify.com (originally Moviebuzz). 4 June 2009. Retrieved 12 April 2011.
  3. "Kerala Box-Office (June–July 2012)". Sify.com. 1 August 2012. Retrieved 15 April 2014.
  4. Nayar, Parvathy (11 November 2011). "Niveda: Battling against all odds". The Times of India.