సరైనోడు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 75: | పంక్తి 75: | ||
==విడుదల== |
==విడుదల== |
||
మొదట ఈ సినిమాను ఏప్రిల్ 8, 2016 న విడుదల చేయాలని అనుకున్నారు. చివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2016, ఏప్రిల్ 22 న థియేటర్లలో విడుదలైంది. |
|||
==బయటి లింకులు== |
==బయటి లింకులు== |
||
*{{Imdb title|http://www.imdb.com/title/tt5457772/?ref_=nv_sr_2}} |
*{{Imdb title|http://www.imdb.com/title/tt5457772/?ref_=nv_sr_2}} |
11:12, 23 మార్చి 2018 నాటి కూర్పు
సరైనోడు | |
---|---|
దర్శకత్వం | బోయపాటి శ్రీను |
స్క్రీన్ ప్లే | బోయపాటి శ్రీన |
కథ | బోయపాటి శ్రీన |
నిర్మాత | అల్లు అరవింద్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | రిషి పంజాబీ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వర రావు |
సంగీతం | తమన్ యస్ |
నిర్మాణ సంస్థ | గీతా ఆర్ట్స్ |
విడుదల తేదీ | 2016 ఏప్రిల్ 22 | 11 May 2017 (Hindi release date)
సినిమా నిడివి | 160 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹50 crore[1] |
బాక్సాఫీసు | ₹127 crore[2] |
సరైనోడు 2016లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చలనచిత్రం. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని బోయపాటి శ్రీను అందించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటీంచాడు. ఈ సినిమాకి తమన్ యస్ సంగీతాన్ని సమకూర్చాడు. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ త్రెసా ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గారి గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించాడు.
కథ
నటీనటులు
- అల్లు అర్జున్
- ఆది పినిశెట్టి
- రకుల్ ప్రీత్ సింగ్
- కేథరిన్ త్రెసా
- శ్రీకాంత్
- అంజలి
- ప్రదీప్ రావత్
- జయప్రకాష్ రెడ్డి
- జయప్రకాష్ వి
- వినయ ప్రసాద్
పాటలు
ఈ సినిమాకు పాటలకు, మరియు నేపథ్య సంగీతానికీ తమన్ సారథ్యం వహించాడు. ఈ సినిమా ఆడియో 2016, ఏప్రిల్ 1వ తేదీన విడుదలయ్యింది.
సం. | పాట | పాట రచయిత | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "అత్తిలాక సుందరి" | రామజోగయ్య శాస్త్రి, బన్నీ సురేష్ | విశాల్ దాడ్లని, కార్తీక్ | 4:15 |
2. | "యూ ఆర్ మై ఎమ్మెల్యే" | |||
3. | "ప్రయివేట్ పార్టీ" | |||
4. | "బ్లాక్ బస్టర్" | |||
5. | "తెలుసా తెలుసా" |
విడుదల
మొదట ఈ సినిమాను ఏప్రిల్ 8, 2016 న విడుదల చేయాలని అనుకున్నారు. చివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2016, ఏప్రిల్ 22 న థియేటర్లలో విడుదలైంది.
బయటి లింకులు
మూలాలు
- ↑ Hooli, Shekhar H (22 April 2016). "'Sarainodu' (Sarrainodu) movie review by audience: Live update". IBTIMES.
- ↑ "Sarainodu 'Sarainodu' (Sarainodu) total worldwide box office collection: Allu Arjun's film grosses Rs. 127 crore in its lifetime". International Business Times. Retrieved on 7 July 2016.
{{cite web}}
: Italic or bold markup not allowed in:|publisher=
(help)