సరైనోడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 30: పంక్తి 30:
'''సరైనోడు''' [[2016]]లో విడుదలైన [[తెలుగు సినిమా|తెలుగ]]ు యాక్షన్ డ్రామా చలనచిత్రం. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని [[బోయపాటి శ్రీను|బోయపాటి శ్రీన]]ు అందించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటీంచాడు. ఈ సినిమాకి [[తమన్|తమన్ యస్]] సంగీతాన్ని సమకూర్చాడు. [[రకుల్ ప్రీత్ సింగ్]], కేథరిన్‌ త్రెసా ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని [[అల్లు అరవింద్]] గారి [[గీతా ఆర్ట్స్]] బ్యానర్‌పై నిర్మించాడు. ఈ చిత్రానికి రిషి పంజాబీ ఛాయాగ్రాహకుడు.
'''సరైనోడు''' [[2016]]లో విడుదలైన [[తెలుగు సినిమా|తెలుగ]]ు యాక్షన్ డ్రామా చలనచిత్రం. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని [[బోయపాటి శ్రీను|బోయపాటి శ్రీన]]ు అందించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటీంచాడు. ఈ సినిమాకి [[తమన్|తమన్ యస్]] సంగీతాన్ని సమకూర్చాడు. [[రకుల్ ప్రీత్ సింగ్]], కేథరిన్‌ త్రెసా ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని [[అల్లు అరవింద్]] గారి [[గీతా ఆర్ట్స్]] బ్యానర్‌పై నిర్మించాడు. ఈ చిత్రానికి రిషి పంజాబీ ఛాయాగ్రాహకుడు.
==కథ==
==కథ==
గన (అల్లు అర్జున్) ఎక్స్ మిలిట్రీ. బోర్డర్ లో కన్నా సమాజంలో ఎక్కువ సమస్యలు ఉన్నాయని మిలిట్రీ వదిలేసి వచ్చిన గన, [[హైదరాబాద్]] లో తన కుటుంబంతో ఉంటూ, అన్యాయాలను, అక్రమాలను ఎదిరించటమే పనిగా పెట్టుకుంటాడు. గన మీద ప్రేమతో పిల్లలు కూడా వద్దనుకున్న బాబాయ్ (శ్రీకాంత్) ఎప్పుడూ అతనితోనే ఉంటాడు. గన ఓక రోజు తను నివాసించే ఏరియా ఎమ్మెల్యే హర్షితా రెడ్డి(క్యాధరిన్ ధ్రిసా)ని చూసి ప్రేమలో పడతాడు. మొదట ఆమె ఒప్పుకోకపోయినా తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అలా ఎమ్మెల్యే హర్షితా రెడ్డి(క్యాధరిన్ ధ్రిసా) ని ఒప్పించి తన ప్రేమను పెళ్లి దాకా తీసుకువెళ్తున్న సమయంలో అతన్ని వెతుక్కుంటూ మహాలక్ష్మి (రకుల్ ప్రీతి సింగ్) వస్తుంది. వచ్చి తనను కాపాడమంటుంది. మహాలక్ష్మి పెద్ద ప్రమాదంలో ఉంటుంది. మహాలక్ష్మి ఓ పల్లెటూరికి చెందిన యువతి. ధనుష్(ఆది పినిశెట్టి) తండ్రిని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతూ చెడు పనులకు కేరాఫ్ అడ్రస్గా ఉంటాడు. అసలు మహాలక్ష్మికి, ధనుష్కి ఉన్న సంబంధం ఏమిటి? ధనుష్ మహాలక్ష్మిని ఎందుకు తరుముతుంటాడు? మహాలక్ష్మి గణకి ముందే తెలుసా? ఆమెను కాపాడే దశలో ధనుష్తో వైరానికి దిగిన గన ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు??. అప్పుడు గన ఏం చేసాడు? ఆమెను కాపాడాడా?. వైరం ధనుష్ తో వైరం పెట్టుకున్నాడా? మరి ఎమ్మల్యేతో లవ్ స్టోరీ ఏమైంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.
గన (అల్లు అర్జున్) ఎక్స్ మిలిట్రీ. బోర్డర్ లో కన్నా సమాజంలో ఎక్కువ సమస్యలు ఉన్నాయని మిలిట్రీ వదిలేసి వచ్చిన గన, [[హైదరాబాద్]] లో తన కుటుంబంతో ఉంటూ, అన్యాయాలను, అక్రమాలను ఎదిరించటమే పనిగా పెట్టుకుంటాడు. గన మీద ప్రేమతో పిల్లలు కూడా వద్దనుకున్న బాబాయ్ (శ్రీకాంత్) ఎప్పుడూ అతనితోనే ఉంటాడు. హర్షితా రెడ్డి (కేథరీన్) ముఖ్యమంత్రి కూతురు. తండ్రి హత్య అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. తనను చూసి ప్రేమలో పడతాడు. మొదట ఆమె ఒప్పుకోకపోయినా తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అలా ఎమ్మెల్యే హర్షితా రెడ్డి(క్యాధరిన్ ధ్రిసా) ని ఒప్పించి తన ప్రేమను పెళ్లి దాకా తీసుకువెళ్తున్న సమయంలో అతన్ని వెతుక్కుంటూ మహాలక్ష్మి (రకుల్ ప్రీతి సింగ్) వస్తుంది. వచ్చి తనను కాపాడమంటుంది. మహాలక్ష్మి పెద్ద ప్రమాదంలో ఉంటుంది. మహాలక్ష్మి ఓ పల్లెటూరికి చెందిన యువతి. ధనుష్(ఆది పినిశెట్టి) తండ్రిని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతూ చెడు పనులకు కేరాఫ్ అడ్రస్గా ఉంటాడు. అసలు మహాలక్ష్మికి, ధనుష్కి ఉన్న సంబంధం ఏమిటి? ధనుష్ మహాలక్ష్మిని ఎందుకు తరుముతుంటాడు? మహాలక్ష్మి గణకి ముందే తెలుసా? ఆమెను కాపాడే దశలో ధనుష్తో వైరానికి దిగిన గన ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు??. అప్పుడు గన ఏం చేసాడు? ఆమెను కాపాడాడా?. వైరం ధనుష్ తో వైరం పెట్టుకున్నాడా? మరి ఎమ్మల్యేతో లవ్ స్టోరీ ఏమైంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.


==నటీనటులు==
==నటీనటులు==

06:03, 24 మార్చి 2018 నాటి కూర్పు

సరైనోడు
దస్త్రం:Sarrainodu-Telugu poster.jpg
దర్శకత్వంబోయపాటి శ్రీను
స్క్రీన్ ప్లేబోయపాటి శ్రీన
కథబోయపాటి శ్రీన
నిర్మాతఅల్లు అరవింద్
తారాగణం
ఛాయాగ్రహణంరిషి పంజాబీ
కూర్పుకోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతంతమన్ యస్
నిర్మాణ
సంస్థ
గీతా ఆర్ట్స్
విడుదల తేదీ
2016 ఏప్రిల్ 22 (2016-04-22) 11 May 2017 (Hindi release date)
సినిమా నిడివి
160 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్50 crore[1]
బాక్సాఫీసు127 crore[2]

సరైనోడు 2016లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చలనచిత్రం. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని బోయపాటి శ్రీను అందించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటీంచాడు. ఈ సినిమాకి తమన్ యస్ సంగీతాన్ని సమకూర్చాడు. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్‌ త్రెసా ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గారి గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించాడు. ఈ చిత్రానికి రిషి పంజాబీ ఛాయాగ్రాహకుడు.

కథ

గన (అల్లు అర్జున్) ఎక్స్ మిలిట్రీ. బోర్డర్ లో కన్నా సమాజంలో ఎక్కువ సమస్యలు ఉన్నాయని మిలిట్రీ వదిలేసి వచ్చిన గన, హైదరాబాద్ లో తన కుటుంబంతో ఉంటూ, అన్యాయాలను, అక్రమాలను ఎదిరించటమే పనిగా పెట్టుకుంటాడు. గన మీద ప్రేమతో పిల్లలు కూడా వద్దనుకున్న బాబాయ్ (శ్రీకాంత్) ఎప్పుడూ అతనితోనే ఉంటాడు. హర్షితా రెడ్డి (కేథరీన్) ముఖ్యమంత్రి కూతురు. తండ్రి హత్య అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. తనను చూసి ప్రేమలో పడతాడు. మొదట ఆమె ఒప్పుకోకపోయినా తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అలా ఎమ్మెల్యే హర్షితా రెడ్డి(క్యాధరిన్ ధ్రిసా) ని ఒప్పించి తన ప్రేమను పెళ్లి దాకా తీసుకువెళ్తున్న సమయంలో అతన్ని వెతుక్కుంటూ మహాలక్ష్మి (రకుల్ ప్రీతి సింగ్) వస్తుంది. వచ్చి తనను కాపాడమంటుంది. మహాలక్ష్మి పెద్ద ప్రమాదంలో ఉంటుంది. మహాలక్ష్మి ఓ పల్లెటూరికి చెందిన యువతి. ధనుష్(ఆది పినిశెట్టి) తండ్రిని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతూ చెడు పనులకు కేరాఫ్ అడ్రస్గా ఉంటాడు. అసలు మహాలక్ష్మికి, ధనుష్కి ఉన్న సంబంధం ఏమిటి? ధనుష్ మహాలక్ష్మిని ఎందుకు తరుముతుంటాడు? మహాలక్ష్మి గణకి ముందే తెలుసా? ఆమెను కాపాడే దశలో ధనుష్తో వైరానికి దిగిన గన ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు??. అప్పుడు గన ఏం చేసాడు? ఆమెను కాపాడాడా?. వైరం ధనుష్ తో వైరం పెట్టుకున్నాడా? మరి ఎమ్మల్యేతో లవ్ స్టోరీ ఏమైంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.

నటీనటులు

పాటలు

ఈ సినిమాకు పాటలకు, మరియు నేపథ్య సంగీతానికీ తమన్ సారథ్యం వహించాడు. ఈ సినిమా ఆడియో 2016, ఏప్రిల్ 1వ తేదీన విడుదలయ్యింది.

సం.పాటపాట రచయితగాయకుడు(లు)పాట నిడివి
1."అత్తిలాక సుందరి"రామజోగయ్య శాస్త్రి, బన్నీ సురేష్విశాల్ దాడ్లని, కార్తీక్4:15
2."యూ ఆర్ మై ఎమ్మెల్యే"అనంత్ శ్రీరామ్ధనుంజయ్4:34
3."ప్రయివేట్ పార్టీ"కృష్ణ చైతన్యమనాసి, విక్కి4:23
4."బ్లాక్ బస్టర్"రామజోగయ్య శాస్త్రిశ్రేయా ఘోషల్, నకాష్ అజీజ్, సిమ, శ్రీ కృష్ణ, దీపూ5:05
5."తెలుసా తెలుసా"శ్రీ మణిజుబిన్ నౌటియల్, సమీరా భరద్వాజ్4:25
Total length:22:02

పురస్కారాలు

  • ఉత్తమ నటుడు ( విమర్శకులు ) - అల్లు అర్జున్

విడుదల

మొదట ఈ సినిమాను ఏప్రిల్ 8, 2016 న విడుదల చేయాలని అనుకున్నారు. చివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2016, ఏప్రిల్ 22 న థియేటర్లలో విడుదలైంది.

వసూళ్ళు

ఈ చిత్రం రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా మూడు వారాల్లోనే 101 కోట్లు వసూలు చేసింది . మొత్తంగా 127 కోట్ల వసూలు చేసింది.

మరిన్ని

ఈ సినిమాను హిందీలోకి డ‌బ్ చేసి మే 28, 2017 న యూట్యూబ్‌లో ఉంచారు. సినిమా మొత్తం డ‌బ్ చేసినా, టైటిల్‌ను మాత్రం `స‌రైనోడు`గానే ఉంచేశారు. తెలుగు టైటిల్‌తోనే హిందీ సినిమాను విడుద‌ల చేశారు. అదే విధంగా యూట్యూబ్‌లో అత్య‌ధిక మంది వీక్షించిన భార‌తీయ సినిమాగా `స‌రైనోడు` నిలిచింది. ఈ సినిమాను రమారమి 14.6 కోట్ల‌ మంది వీక్షించారు. ఇప్ప‌టివ‌ర‌కు మ‌రే భార‌తీయ సినిమాకు ఇంత స్థాయిలో వ్యూస్ రాలేదు.

బయటి లింకులు

మూలాలు

  1. Hooli, Shekhar H (22 April 2016). "'Sarainodu' (Sarrainodu) movie review by audience: Live update". IBTIMES.
  2. "Sarainodu 'Sarainodu' (Sarainodu) total worldwide box office collection: Allu Arjun's film grosses Rs. 127 crore in its lifetime". International Business Times. Retrieved on 7 July 2016. {{cite web}}: Italic or bold markup not allowed in: |publisher= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=సరైనోడు&oldid=2318818" నుండి వెలికితీశారు