ఎస్.పి.కోదండపాణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34: పంక్తి 34:
| weight =
| weight =
}}
}}
'''ఎస్.పి.కోదండపాణి''' (1932 - 1974) సుప్రసిద్ధ [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమా సంగీత దర్శకుడు. వీరి పూర్తిపేరు '''శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి'''. వీరు ''ఇదిగో దేవుడు చేసిన బొమ్మ'' వంటి కొన్ని పాటలు పాడారు కూడా.
'''[[ఎస్.పి.కోదండపాణి]]''' (1932 - 1974) సుప్రసిద్ధ [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమా [[సంగీత]] దర్శకుడు. వీరి పూర్తిపేరు '''శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి'''. వీరు ''ఇదిగో దేవుడు చేసిన బొమ్మ'' వంటి కొన్ని [[పాటలు]] పాడారు కూడా.

==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==
ఇతను 1932 వ సంవత్సరంలో [[గుంటూరు]]<nowiki/>లో జన్మించాడు. అతని బాల్యం [[గుంటూరు]] లో గడిచింది. ఇతను 9 వ తరగతి వరకు ఆ ఊరులోనే చదువుకున్నాడు. చిన్నప్పుడు [[పద్యాలు]], [[పాటలు]] పాడటం, [[సంగీతము|సంగీతం]], [[హార్మోనియం]] నేర్చుకున్నాడు. [[అద్దేపల్లి రామారావు]] చిత్రం [[నా ఇల్లు]] లో బృందగానంలో మొదటి సారిగా 1953 లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. [[సుసర్ల దక్షిణామూర్తి]] వద్ద హార్మోనిస్టుగాను, సహాయకుడిగాను పనిచేశాడు. [[1955]] లో సంతానం చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది. ఆ తరువాత [[కె.వి. మహదేవన్]] వద్ద ఐదేళ్ళు బాధ్యతలు నిర్వహించి ఎన్నో మెళకువలు తెలుసుకోగలిగాడు.

హాస్యనటుడు [[పద్మనాభం]] రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ సంస్థ పేరుతో నాటకాలు ప్రదర్శించేవాడు. ఆయనకు సంగీత దర్శకుడిగా సేవలందించాడు. అక్కడ సంపాదించిన కీర్తి ప్రతిష్ఠల వల్ల 1961లో [[కన్నకొడుకు]] చిత్రానికి సంగీత దర్శకుడయ్యాడు. తరువాత పదండి ముందుకు (1962), [[మంచి రోజులొచ్చాయి]], [[బంగారు తిమ్మరాజు]], [[తోటలో పిల్ల కోటలో రాణి]], [[లోగుట్టు పెరుమాళ్ళకెరుక]] మొదలైన చిత్రాలకు పనిచేశాడు. తాను సంగీతం చేకూర్చే ప్రతి పాట శ్రావ్యంగా ఉండాలని, సాహిత్య విలువ దెబ్బతినకూడదని భావించేవాడు. ఈయన మొత్తం 101 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతను చిన్న [[వయసు]]<nowiki/>లోనే 42 సంవత్సరాలకే (5 ఏప్రిల్, 1974) న చనిపోయాడు.

15:11, 25 మార్చి 2018 నాటి కూర్పు

ఎస్.పి.కోదండపాణి
ఎస్.పి.కోదండపాణి
జననంశ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి
1932
గుంటూరు
మరణం1974 ఏప్రిల్ 5
వృత్తిసంగీత దర్శకుడు

ఎస్.పి.కోదండపాణి (1932 - 1974) సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు. వీరి పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి. వీరు ఇదిగో దేవుడు చేసిన బొమ్మ వంటి కొన్ని పాటలు పాడారు కూడా.

జీవిత విశేషాలు

ఇతను 1932 వ సంవత్సరంలో గుంటూరులో జన్మించాడు. అతని బాల్యం గుంటూరు లో గడిచింది. ఇతను 9 వ తరగతి వరకు ఆ ఊరులోనే చదువుకున్నాడు. చిన్నప్పుడు పద్యాలు, పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నాడు. అద్దేపల్లి రామారావు చిత్రం నా ఇల్లు లో బృందగానంలో మొదటి సారిగా 1953 లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. సుసర్ల దక్షిణామూర్తి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకుడిగాను పనిచేశాడు. 1955 లో సంతానం చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది. ఆ తరువాత కె.వి. మహదేవన్ వద్ద ఐదేళ్ళు బాధ్యతలు నిర్వహించి ఎన్నో మెళకువలు తెలుసుకోగలిగాడు.

హాస్యనటుడు పద్మనాభం రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ సంస్థ పేరుతో నాటకాలు ప్రదర్శించేవాడు. ఆయనకు సంగీత దర్శకుడిగా సేవలందించాడు. అక్కడ సంపాదించిన కీర్తి ప్రతిష్ఠల వల్ల 1961లో కన్నకొడుకు చిత్రానికి సంగీత దర్శకుడయ్యాడు. తరువాత పదండి ముందుకు (1962), మంచి రోజులొచ్చాయి, బంగారు తిమ్మరాజు, తోటలో పిల్ల కోటలో రాణి, లోగుట్టు పెరుమాళ్ళకెరుక మొదలైన చిత్రాలకు పనిచేశాడు. తాను సంగీతం చేకూర్చే ప్రతి పాట శ్రావ్యంగా ఉండాలని, సాహిత్య విలువ దెబ్బతినకూడదని భావించేవాడు. ఈయన మొత్తం 101 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతను చిన్న వయసులోనే 42 సంవత్సరాలకే (5 ఏప్రిల్, 1974) న చనిపోయాడు.

పద్మనాభం చిత్రం శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న ద్వారా ఇతను 1967లో ఈనాటి ఉత్తమ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ను తెలుగు తెరకు పరిచయం చేశాడు.

చిరకాలం గుర్తుండే పాటలు

చిత్రాలు

బయటి లింకులు