జె. శివకుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తమిళ సినిమా దర్శకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు (2), గా → గా (2), తో → తో , సాదించి → సాధిం using AWB
పంక్తి 40: పంక్తి 40:
}}
}}


'''శివకుమార్ జయకుమార్''' (జె.శివకుమార్) భారతీయ సినిమా దర్శకుడు. ఆయన "శివ" లేదా "సిరూతై శివ" గా సుప్రసిద్ధుడు. ఆయన తమిళ సినిమా రంగంలో ఛాయాగ్రాహకుడుగానూ, దర్శకునిగా మరియు నటునిగా తన సేవలనందించారు.
'''శివకుమార్ జయకుమార్''' (జె.శివకుమార్) భారతీయ సినిమా దర్శకుడు. ఆయన "శివ" లేదా "సిరూతై శివ"గా సుప్రసిద్ధుడు. ఆయన తమిళ సినిమా రంగంలో ఛాయాగ్రాహకుడుగానూ, దర్శకునిగా మరియు నటునిగా తన సేవలనందించారు.


== వ్యక్తిగత జీవితం ==
== వ్యక్తిగత జీవితం ==
శివ కుమార్ చెన్నై లో డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ అయిన జయకుమార్ కు జన్మించాడు. <ref name="idlebrain1">{{cite web|url=http://www.idlebrain.com/celeb/interview/siva-souryam.html|title=Siva Kumar (Souryam director) interview – Telugu Cinema interview – Telugu film director and cinematographer|date=23 September 2008|accessdate=10 October 2012|publisher=Idlebrain.com}}</ref> ఆయన మాతృభాష తమిళం.<ref name="thehindu.com">[http://www.thehindu.com/features/cinema/siruthai-siva-speaks-on-ajiths-vedalam/article7855773.ece ‘Even those who are not will become Ajith's fans’]. The Hindu (7 November 2015). Retrieved on 2017-12-31.</ref> ఆయన ప్రముఖ సినిమా నిర్మాత అయిన ఎ.కె.వెలన్ యొక్క మనుమడు.<ref>[http://www.thehindu.com/features/friday-review/blast-from-the-past-manchi-manasuku-manchi-rojulu/article7403694.ece Manchi manasuku manchi rojulu (1958)]. The Hindu (9 July 2015). Retrieved on 2017-12-31.</ref> ఆయన సోదరుడు "బాల" కూడా మలయాళ మరియు తమిళ సినిమా నటుడు మరియు అనేక టెలివిజన్ కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆయనకు సినిమా ఫోటోగ్రాఫర్ గా రాక ముందు పైన్ ఆర్ట్స్ ముఖ్యంగా కవితలు, చిన్న నాటకాల రచయితగా మంచి ఉత్సుకత ఉండేది. ఆయనకు బెస్ట్ ఓరేటర్ పురస్కారం తమిళనాదులో మూడుసార్లు వచ్చింది. ఆయన పరిసరాలలో ప్రతీ రోజూ జరుగుతున్న కొత్త విషయాలను పరిశీలించి ఆయన రచనలు చేసేవారు. ఈ విషయాలు దర్శకునిగా కావడానికి దోహదపడ్డాయి.<ref>{{Cite web|url=http://www.idlebrain.com/celeb/interview/siva-souryam.html|title=Siva Kumar (Souryam director) interview - Telugu Cinema interview - Telugu film director and cinematographer|website=www.idlebrain.com|access-date=2018-03-11}}</ref>
శివ కుమార్ చెన్నైలో డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ అయిన జయకుమార్ కు జన్మించాడు. <ref name="idlebrain1">{{cite web|url=http://www.idlebrain.com/celeb/interview/siva-souryam.html|title=Siva Kumar (Souryam director) interview – Telugu Cinema interview – Telugu film director and cinematographer|date=23 September 2008|accessdate=10 October 2012|publisher=Idlebrain.com}}</ref> ఆయన మాతృభాష తమిళం.<ref name="thehindu.com">[http://www.thehindu.com/features/cinema/siruthai-siva-speaks-on-ajiths-vedalam/article7855773.ece ‘Even those who are not will become Ajith's fans’]. The Hindu (7 November 2015). Retrieved on 2017-12-31.</ref> ఆయన ప్రముఖ సినిమా నిర్మాత అయిన ఎ.కె.వెలన్ యొక్క మనుమడు.<ref>[http://www.thehindu.com/features/friday-review/blast-from-the-past-manchi-manasuku-manchi-rojulu/article7403694.ece Manchi manasuku manchi rojulu (1958)]. The Hindu (9 July 2015). Retrieved on 2017-12-31.</ref> ఆయన సోదరుడు "బాల" కూడా మలయాళ మరియు తమిళ సినిమా నటుడు మరియు అనేక టెలివిజన్ కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆయనకు సినిమా ఫోటోగ్రాఫర్ గా రాక ముందు పైన్ ఆర్ట్స్ ముఖ్యంగా కవితలు, చిన్న నాటకాల రచయితగా మంచి ఉత్సుకత ఉండేది. ఆయనకు బెస్ట్ ఓరేటర్ పురస్కారం తమిళనాదులో మూడుసార్లు వచ్చింది. ఆయన పరిసరాలలో ప్రతీ రోజూ జరుగుతున్న కొత్త విషయాలను పరిశీలించి ఆయన రచనలు చేసేవారు. ఈ విషయాలు దర్శకునిగా కావడానికి దోహదపడ్డాయి.<ref>{{Cite web|url=http://www.idlebrain.com/celeb/interview/siva-souryam.html|title=Siva Kumar (Souryam director) interview - Telugu Cinema interview - Telugu film director and cinematographer|website=www.idlebrain.com|access-date=2018-03-11}}</ref>


== కెరీర్ ==
== కెరీర్ ==
ఆయన చిత్ర నిర్మాతగా కావాలని కోరుకున్నప్పటికీ ఫోటోగ్రఫీ రంగాన్ని ఎంచుకున్నాడు. ఆయన 1998లో అడయార్ ఫిలిం ఇనిస్టిట్యూట్ నుండి బంగారు పతకాన్ని పొందాడు.<ref name="idlebrain1" /> ఆయన సినిమా ఛాయాగ్రాహకుడైన "జయన్ విన్సెంట్" తో కలసి పనిచేసాడు. తరువాత ఆయన హైదరాబాద్ వచ్చి దగ్గుబాటి వెంకటేష్ నటించిన సినిమా [[జయం మనదేరా (2000 సినిమా)]] లో ఆపరేటివ్ కెమేరామన్ గా పనిచేసాడు.<ref name="idlebrain1" /> 2002 లో ఆయన స్వతంత్రంగా సినిమా ఛాయాగ్రాహకునిగా తన సేవలను ప్రారంభించాడు. ఆయన సోదరుడు "బాల" చిత్రపరిశ్రమలో చేరిన తరువాత ఆయన ఛాయాగ్రాహకునిగా తన సేవలను ప్రారంభించి సుమారు 15 చిత్రాలకు పనిచేసాడు.
ఆయన చిత్ర నిర్మాతగా కావాలని కోరుకున్నప్పటికీ ఫోటోగ్రఫీ రంగాన్ని ఎంచుకున్నాడు. ఆయన 1998లో అడయార్ ఫిలిం ఇనిస్టిట్యూట్ నుండి బంగారు పతకాన్ని పొందాడు.<ref name="idlebrain1" /> ఆయన సినిమా ఛాయాగ్రాహకుడైన "జయన్ విన్సెంట్"తో కలసి పనిచేసాడు. తరువాత ఆయన హైదరాబాద్ వచ్చి దగ్గుబాటి వెంకటేష్ నటించిన సినిమా [[జయం మనదేరా (2000 సినిమా)]]లో ఆపరేటివ్ కెమేరామన్ గా పనిచేసాడు.<ref name="idlebrain1" /> 2002 లో ఆయన స్వతంత్రంగా సినిమా ఛాయాగ్రాహకునిగా తన సేవలను ప్రారంభించాడు. ఆయన సోదరుడు "బాల" చిత్రపరిశ్రమలో చేరిన తరువాత ఆయన ఛాయాగ్రాహకునిగా తన సేవలను ప్రారంభించి సుమారు 15 చిత్రాలకు పనిచేసాడు.


2008 లో తెలుగు సినిమా నటుడు [[గోపీచంద్ మలినేని|గోపీచంద్]] ప్రధాన పాత్రకోసం ఒక కథను చెప్పాడు.<ref name="idlebrain1" /> గోపీచంద్ మరియు అనుష్కాశెట్టి లతో [[శౌర్యం]] సినిమా కు దర్శకత్వం వహించాడు. తరువాత సంవత్సరాలలో ఆయన రెండవ చిత్రం కూడా గోపీచంద్ తో చేసాడు. 2011లో శివ తమిల సినిమా రంగంలో సిరుతై చిత్రంలో దర్శకునిగా ప్రవేశించాడు. ఈ చిత్రం ఎస్.ఎస్.రాజమౌళి యొక్క తెలుగు చిత్రమైన [[విక్రమార్కుడు]] సినిమా యొక్క రీమేక్. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కార్తీ నటించాడు ఈ చిత్రం కమెర్షియల్ గా విజయం సాదించింది. ఈ విజయంతో ఆయన "సిరుతై శివ" గా మారిపోయారు.<ref name="thehindu.com" /> ఆయన దర్శకత్వం వహించిన నాల్గవ సినిమా [[దరువు (సినిమా)]] 2012 మేలో విడుదలైంది.
2008 లో తెలుగు సినిమా నటుడు [[గోపీచంద్ మలినేని|గోపీచంద్]] ప్రధాన పాత్రకోసం ఒక కథను చెప్పాడు.<ref name="idlebrain1" /> గోపీచంద్ మరియు అనుష్కాశెట్టి లతో [[శౌర్యం]] సినిమాకు దర్శకత్వం వహించాడు. తరువాత సంవత్సరాలలో ఆయన రెండవ చిత్రం కూడా గోపీచంద్ తో చేసాడు. 2011లో శివ తమిళ సినిమా రంగంలో సిరుతై చిత్రంలో దర్శకునిగా ప్రవేశించాడు. ఈ చిత్రం ఎస్.ఎస్.రాజమౌళి యొక్క తెలుగు చిత్రమైన [[విక్రమార్కుడు]] సినిమా యొక్క రీమేక్. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కార్తీ నటించాడు ఈ చిత్రం కమెర్షియల్ గా విజయం సాధించింది. ఈ విజయంతో ఆయన "సిరుతై శివ"గా మారిపోయారు.<ref name="thehindu.com" /> ఆయన దర్శకత్వం వహించిన నాల్గవ సినిమా [[దరువు (సినిమా)]] 2012 మేలో విడుదలైంది.


డిసెంబరు 2011లో ఆయన విజయా ప్రొడక్షన్స్ ద్వారా సంతకం చేసి అజిత్ కుమార్ ప్రధాన పాత్రతో నటించిన చిత్రానికి పనిచేసాడు.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/tamil/article/74846.html|title=Ajith's new film starts rolling|date=2 December 2011|accessdate=30 September 2012|publisher=IndiaGlitz}}</ref> అజిత్ కుమార్ ఆ చిత్రానికి స్క్రిప్టు తయారీ ని గ్రామీణ కథగా మలచాలని కోరాడు. కానీ దీని నిర్మాణం 2013 వరకు జరుగలేదు.<ref>{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2012-07-21/news-interviews/32776285_1_thala-ajith-post-billa-siruthai-siva|title=Ajith asks Siruthai Siva to rework script|date=21 July 2012|accessdate=30 September 2012|newspaper=The Times of India}}</ref> ఆయన అజిత్ తో "వీరం" అనే చిత్రాన్ని చేసాడు. ఇది అతి పెద్ద కమెర్షియల్ హిట్ అయింది. ఈచిత్రం జనవరై 2014లో విడుదల అయినది. ఇది వ్యాపారాత్మకంగా విజయవంతమైన చిత్రం. ఆయన తమిళంలో రెండవ సినిమా "వేదాలం" అజిత్ తో పాటు నటులుగ శ్రుతి హాసన్ మరియు రాహుల్ దేవ్ తో చేసాడు. ఇది అజిత్ తో కలసి చేసిన అతి పెద్ద సినిమా. ఇది ఆగస్టు 2017 లో విడుదలైంది. <ref>[http://www.scooptimes.com/hit-flop/vivegam-hit-flop-verdict/9992 Vivegam Hit or Flop | Vivegam Movie Verdict]. Scooptimes (25 August 2017). Retrieved on 2017-12-31.</ref>
డిసెంబరు 2011లో ఆయన విజయా ప్రొడక్షన్స్ ద్వారా సంతకం చేసి అజిత్ కుమార్ ప్రధాన పాత్రతో నటించిన చిత్రానికి పనిచేసాడు.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/tamil/article/74846.html|title=Ajith's new film starts rolling|date=2 December 2011|accessdate=30 September 2012|publisher=IndiaGlitz}}</ref> అజిత్ కుమార్ ఆ చిత్రానికి స్క్రిప్టు తయారీని గ్రామీణ కథగా మలచాలని కోరాడు. కానీ దీని నిర్మాణం 2013 వరకు జరుగలేదు.<ref>{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2012-07-21/news-interviews/32776285_1_thala-ajith-post-billa-siruthai-siva|title=Ajith asks Siruthai Siva to rework script|date=21 July 2012|accessdate=30 September 2012|newspaper=The Times of India}}</ref> ఆయన అజిత్ తో "వీరం" అనే చిత్రాన్ని చేసాడు. ఇది అతి పెద్ద కమెర్షియల్ హిట్ అయింది. ఈచిత్రం జనవరై 2014లో విడుదల అయినది. ఇది వ్యాపారాత్మకంగా విజయవంతమైన చిత్రం. ఆయన తమిళంలో రెండవ సినిమా "వేదాలం" అజిత్ తో పాటు నటులుగ శ్రుతి హాసన్ మరియు రాహుల్ దేవ్ తో చేసాడు. ఇది అజిత్ తో కలసి చేసిన అతి పెద్ద సినిమా. ఇది ఆగస్టు 2017 లో విడుదలైంది. <ref>[http://www.scooptimes.com/hit-flop/vivegam-hit-flop-verdict/9992 Vivegam Hit or Flop | Vivegam Movie Verdict]. Scooptimes (25 August 2017). Retrieved on 2017-12-31.</ref>


== ఫిల్మోగ్రఫీ ==
== ఫిల్మోగ్రఫీ ==

14:27, 28 మార్చి 2018 నాటి కూర్పు

జె.శివకుమార్
జననం
శివకుమార్ జయకుమార్

చెన్నై, తమిళనాడు
ఇతర పేర్లుశివకుమార్ జయకుమార్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, కథా రచయిత, నిర్మాత
తల్లిదండ్రులు
  • జయకుమార్ (ఫోటోగ్రాఫర్) (తండ్రి)
బంధువులు"బాల" సోదరుడు

శివకుమార్ జయకుమార్ (జె.శివకుమార్) భారతీయ సినిమా దర్శకుడు. ఆయన "శివ" లేదా "సిరూతై శివ"గా సుప్రసిద్ధుడు. ఆయన తమిళ సినిమా రంగంలో ఛాయాగ్రాహకుడుగానూ, దర్శకునిగా మరియు నటునిగా తన సేవలనందించారు.

వ్యక్తిగత జీవితం

శివ కుమార్ చెన్నైలో డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ అయిన జయకుమార్ కు జన్మించాడు. [1] ఆయన మాతృభాష తమిళం.[2] ఆయన ప్రముఖ సినిమా నిర్మాత అయిన ఎ.కె.వెలన్ యొక్క మనుమడు.[3] ఆయన సోదరుడు "బాల" కూడా మలయాళ మరియు తమిళ సినిమా నటుడు మరియు అనేక టెలివిజన్ కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆయనకు సినిమా ఫోటోగ్రాఫర్ గా రాక ముందు పైన్ ఆర్ట్స్ ముఖ్యంగా కవితలు, చిన్న నాటకాల రచయితగా మంచి ఉత్సుకత ఉండేది. ఆయనకు బెస్ట్ ఓరేటర్ పురస్కారం తమిళనాదులో మూడుసార్లు వచ్చింది. ఆయన పరిసరాలలో ప్రతీ రోజూ జరుగుతున్న కొత్త విషయాలను పరిశీలించి ఆయన రచనలు చేసేవారు. ఈ విషయాలు దర్శకునిగా కావడానికి దోహదపడ్డాయి.[4]

కెరీర్

ఆయన చిత్ర నిర్మాతగా కావాలని కోరుకున్నప్పటికీ ఫోటోగ్రఫీ రంగాన్ని ఎంచుకున్నాడు. ఆయన 1998లో అడయార్ ఫిలిం ఇనిస్టిట్యూట్ నుండి బంగారు పతకాన్ని పొందాడు.[1] ఆయన సినిమా ఛాయాగ్రాహకుడైన "జయన్ విన్సెంట్"తో కలసి పనిచేసాడు. తరువాత ఆయన హైదరాబాద్ వచ్చి దగ్గుబాటి వెంకటేష్ నటించిన సినిమా జయం మనదేరా (2000 సినిమా)లో ఆపరేటివ్ కెమేరామన్ గా పనిచేసాడు.[1] 2002 లో ఆయన స్వతంత్రంగా సినిమా ఛాయాగ్రాహకునిగా తన సేవలను ప్రారంభించాడు. ఆయన సోదరుడు "బాల" చిత్రపరిశ్రమలో చేరిన తరువాత ఆయన ఛాయాగ్రాహకునిగా తన సేవలను ప్రారంభించి సుమారు 15 చిత్రాలకు పనిచేసాడు.

2008 లో తెలుగు సినిమా నటుడు గోపీచంద్ ప్రధాన పాత్రకోసం ఒక కథను చెప్పాడు.[1] గోపీచంద్ మరియు అనుష్కాశెట్టి లతో శౌర్యం సినిమాకు దర్శకత్వం వహించాడు. తరువాత సంవత్సరాలలో ఆయన రెండవ చిత్రం కూడా గోపీచంద్ తో చేసాడు. 2011లో శివ తమిళ సినిమా రంగంలో సిరుతై చిత్రంలో దర్శకునిగా ప్రవేశించాడు. ఈ చిత్రం ఎస్.ఎస్.రాజమౌళి యొక్క తెలుగు చిత్రమైన విక్రమార్కుడు సినిమా యొక్క రీమేక్. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కార్తీ నటించాడు ఈ చిత్రం కమెర్షియల్ గా విజయం సాధించింది. ఈ విజయంతో ఆయన "సిరుతై శివ"గా మారిపోయారు.[2] ఆయన దర్శకత్వం వహించిన నాల్గవ సినిమా దరువు (సినిమా) 2012 మేలో విడుదలైంది.

డిసెంబరు 2011లో ఆయన విజయా ప్రొడక్షన్స్ ద్వారా సంతకం చేసి అజిత్ కుమార్ ప్రధాన పాత్రతో నటించిన చిత్రానికి పనిచేసాడు.[5] అజిత్ కుమార్ ఆ చిత్రానికి స్క్రిప్టు తయారీని గ్రామీణ కథగా మలచాలని కోరాడు. కానీ దీని నిర్మాణం 2013 వరకు జరుగలేదు.[6] ఆయన అజిత్ తో "వీరం" అనే చిత్రాన్ని చేసాడు. ఇది అతి పెద్ద కమెర్షియల్ హిట్ అయింది. ఈచిత్రం జనవరై 2014లో విడుదల అయినది. ఇది వ్యాపారాత్మకంగా విజయవంతమైన చిత్రం. ఆయన తమిళంలో రెండవ సినిమా "వేదాలం" అజిత్ తో పాటు నటులుగ శ్రుతి హాసన్ మరియు రాహుల్ దేవ్ తో చేసాడు. ఇది అజిత్ తో కలసి చేసిన అతి పెద్ద సినిమా. ఇది ఆగస్టు 2017 లో విడుదలైంది. [7]

ఫిల్మోగ్రఫీ

ఛాయాగ్రాహకునిగా

సంవత్సరేం సినిమా దర్శకుడు భాష
2002 చార్లీ చాంప్లిన్ శక్తి చిదంబరం తమిళం
2002 శ్రీరాం (సినిమా) వి.ఎన్.ఆదిత్య తెలుగు
2004 నేనున్నాను వి.ఎన్.ఆదిత్య తెలుగు
2005 మనసు మాట వినదు వి.ఎన్.ఆదిత్య తెలుగు
2005 గౌతం (ఎస్.ఎస్.సి) పి.ఎ.అరుణ్‌ప్రసాద్ తెలుగు
2006 బాస్ వి.ఎన్.ఆదిత్య తెలుగు
2010 దమ్మున్నోడు బి.వి.వి.చౌదరి తెలుగు

దర్శకునిగా

సంవత్సరం చిత్రం భాష
2008 శౌర్యం తెలుగు
2009 శంఖం (సినిమా) తెలుగు
2011 సిరుతై తమిళం
2012 దరువు (సినిమా) తెలుగు
2014 వీరం తమిళం
2015 వేదాలం తమిళం
2017 వివేగం తమిళం

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 "Siva Kumar (Souryam director) interview – Telugu Cinema interview – Telugu film director and cinematographer". Idlebrain.com. 23 September 2008. Retrieved 10 October 2012.
  2. 2.0 2.1 ‘Even those who are not will become Ajith's fans’. The Hindu (7 November 2015). Retrieved on 2017-12-31.
  3. Manchi manasuku manchi rojulu (1958). The Hindu (9 July 2015). Retrieved on 2017-12-31.
  4. "Siva Kumar (Souryam director) interview - Telugu Cinema interview - Telugu film director and cinematographer". www.idlebrain.com. Retrieved 2018-03-11.
  5. "Ajith's new film starts rolling". IndiaGlitz. 2 December 2011. Retrieved 30 September 2012.
  6. "Ajith asks Siruthai Siva to rework script". The Times of India. 21 July 2012. Retrieved 30 September 2012.
  7. Vivegam Hit or Flop | Vivegam Movie Verdict. Scooptimes (25 August 2017). Retrieved on 2017-12-31.

బయటి లింకులు