వజ్రాసనము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎పద్ధతి: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( using AWB
పంక్తి 11: పంక్తి 11:
* ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను లోపలికి లాక్కోవాలి.
* ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను లోపలికి లాక్కోవాలి.
* వాటిని ఆసనానికి ఇరువైపులా చేర్చాలి.
* వాటిని ఆసనానికి ఇరువైపులా చేర్చాలి.
* పాదం కింది భాగం(అరికాలు) పైకి కనపడేలా ఉంచుకోవాలి.
* పాదం కింది భాగం (అరికాలు) పైకి కనపడేలా ఉంచుకోవాలి.
* మోకాలు నుంచి పాదం పైభాగం వరకు మొత్తం నేలను తాకేలా చూసుకోవాలి.
* మోకాలు నుంచి పాదం పైభాగం వరకు మొత్తం నేలను తాకేలా చూసుకోవాలి.
* పైకి కనపడేలా పెట్టుకున్న పాదం కింది భాగంపై ఆసనాన్ని ఉంచాలి.
* పైకి కనపడేలా పెట్టుకున్న పాదం కింది భాగంపై ఆసనాన్ని ఉంచాలి.

14:49, 29 మార్చి 2018 నాటి కూర్పు

వజ్రాసనం.

వజ్రాసనము (సంస్కృతం: वज्रासन) యోగాలో ఒక విధమైన ఆసనము.సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్థం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది. పద్మాసనం రానివారికి ఈ ఆసనం ధ్యానానికి ఉపయోగపడుతుంది.
క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది.

పద్ధతి

  • తొలుత సుఖాసన స్థితిని పొందాలి
  • నిటారుగా కూర్చోవాలి.
  • రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి.
  • ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను లోపలికి లాక్కోవాలి.
  • వాటిని ఆసనానికి ఇరువైపులా చేర్చాలి.
  • పాదం కింది భాగం (అరికాలు) పైకి కనపడేలా ఉంచుకోవాలి.
  • మోకాలు నుంచి పాదం పైభాగం వరకు మొత్తం నేలను తాకేలా చూసుకోవాలి.
  • పైకి కనపడేలా పెట్టుకున్న పాదం కింది భాగంపై ఆసనాన్ని ఉంచాలి.
  • వెనుకభాగం వైపున్న రెండు కాలి వేళ్ల మొనలు సరిసమానంగా ఉండాలి.
  • అలాగే రెండు మోకాళ్లు ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావాలి.
  • రెండు అరచేతులను మోకాళ్లపై ఉంచాలి.
  • తలపైకెత్తి సూటిగా ముందుకు చూడాలి.
  • వజ్రాసనంలో ఉన్నంతసేపూ నిటారుగా ఉండాలి.
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.