లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
15 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
==కథ==
[[విశాఖపట్నం|విశాఖపట్నం]]లో ఉండే అమల ( అమల అక్కినేని) తనకు ట్రాన్స్ ఫర్ అయింది, వేరే ఊరు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి [[తాతయ్య]], అమ్మమ్మ ల దగ్గర ఉండమని తన ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తుంది. దీంతో తన ఇద్దరి చెల్లెల్ని తీసుకుని శ్రీనివాస్ (అభిజిత్) [[హైదరాబాద్]] లోని సన్ షైన్ వ్యాలీ కాలనీ కి వస్తాడు. ఈ కాలనీలో అతనికి నాగరాజు ( సుధాకర్), అభి (కౌషిక్) లు పరిచయం అవుతారు.
శ్రీనివాస్ (అభిజిత్) తన అత్తమ్మ కూతురు పద్దు (షాగన్) ప్రేమలో పడుతాడు. దీనిని వాళ్ళ అమ్మ తిరస్కరిస్తుంది. ఇది ఇలా ఉండగా శ్రియ, అభి (కౌషిక్) ల మధ్య సన్నిహితం పెరుగుతుంది. ఇది గోల్స్ ఫేజ్ వారికీ నచ్చకపోగా తనపై కోపాన్ని పెంచుకుంటారు. ఈ క్రమంలో శ్రియ అందాల పోటీల్లో లో పాల్గొని గెలుపొందుంతుంది. ముఖ్యంగా ఈ కథ అంతా గోల్డ్ ఫేజ్ కి మరియు సన్ షైన్ వాలీ కి నడుమ జరుగుతుంది. ఈ కథ లో ప్రేమలో ఎవరెవరు పడ్డారు?? కాలనీల మధ్య తగువులు ఏమిటి?? శ్రీనివాస్ (అభిజిత్) అమ్మ ఎందుకు వారిని హైదరాబాద్ కి పంపించింది?? అసలు కాలనిల నడుమ తగువలు ఎందుకు?? తెలుపడమే మిగితా కథ సారాంశం.
 
==నటవర్గం==
11,238

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2328467" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ