97,572
edits
(→రచనలు) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (→జీవిత విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), ( → ( using AWB) |
||
==జీవిత విశేషాలు==
రాజారావు [[1908]], [[నవంబరు 8]]వ తేదీన [[మైసూరు రాజ్యం]] (ప్రస్తుతం [[కర్ణాటక రాష్ట్రం]]) లోని [[హసన్]] పట్టణంలో ఒక స్మార్త బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతడు వారి తల్లి దండ్రులకు జన్మించిన 9 మంది సంతానంలో పెద్దవాడు. ఇతనికి ఏడుగురు చెల్లెల్లు, ఒక తమ్ముడు యోగేశ్వరానంద ఉన్నారు. ఇతని తండ్రి హెచ్.వి.కృష్ణస్వామి [[హైదరాబాదు]]లోని [[నిజాం కళాశాల]]లో [[కన్నడ భాష]]ను బోధించేవాడు. ఇతని తల్లి గౌరమ్మ ఒక గృహిణి. ఇతడు 4 యేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె మరణించింది.<ref name ="Guardian"/>
ఇతడు నైజాం పరిపాలనలో ఉన్న ఆనాటి [[హైదరాబాదు]]లోని మదరసా - ఎ - ఆలియాలో మెట్రిక్యులేషన్ వరకూ చదివాడు. తరువాత తండ్రి పనిచేస్తున్న [[నిజాం కళాశాల]]లో డిగ్రీ చదివాడు<ref name=మిసిమి>{{cite journal|last1=బి.పార్వతి|title=రాజారావు శతజయంతి|journal=మిసిమి|date=1 November 2008|volume=19|issue=11|pages=27-30|url=https://misimi1990.files.wordpress.com/2013/06/misimi_2008_11.pdf|accessdate=31 March 2018}}</ref>. తరువాత ఇతడు [[అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం]]లో ఫ్రెంచి అధ్యయనం చేశాడు. ఆ తర్వాత [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి ఇంగ్లీషు, చరిత్రలలో పట్టా పుచ్చుకున్నాడు. హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వంచేత 1929లో ఏషియాటిక్ స్కాలర్షిప్ పొంది [[ఫ్రాన్స్|ఫ్రాన్స్]]లోని మొపెయి విశ్వవిద్యాలయం (University of Montpellier)లో
==రచనలు==
|