"చిలుక" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
143 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (2405:204:671C:260:0:0:874:68A4 (చర్చ) చేసిన మార్పులను [[User:2405:204:600B:9E5B:0:0:20F:E8B0|2405:204:600B:9E5B:0:...)
ట్యాగు: రోల్‌బ్యాక్
చి
}}
 
'''[[చిలుక]]''' లేదా '''చిలక''' ([[ఆంగ్లం]] Parrot) ఒక ర౦గుల గల [[పక్షి]]. ఇది అందముగా ఉండుట వలన చాలామంది దీనిని [[పెంపుడు జంతువుగాజంతువు]]<nowiki/>గా పెంచుకొంటుంటారు.
[[దస్త్రం:Parrot on the tree one.JPG|thumb|right|ఇది ఒక జాతి చిలుక]]
సుమారు 350 [[జాతులు|జాతుల]] చిలుకలు 85 [[ప్రజాతులు]]లో ఉన్నాయి. ఇవి సిట్టసిఫార్మిస్ (Psittasiformes) క్రమానికి చెందినవి. ఇవి ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాలలో నివసిస్తాయి. వీటిని సిట్టసైనెస్ (psittacines) అని కూడా పిలుస్తారు.<ref>{{cite web
|publisher=Merriam-Webster, Inc
|url=http://www.merriam-webster.com/
|accessdate=2007-09-09 }}</ref> వీటిని సామాన్యంగా రెండు కుటుంబాలుగా[[కుటుంబాలు]]<nowiki/>గా వర్గీకరిస్తారు: నిజమైన [[చిలుకలు]] (true parrots) మరియు కాక్కటూ (cockatoos). ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా కూడా [[ఆస్ట్రేలియా]] మరియు [[దక్షిణ అమెరికా]] ఖండాలలో ఎక్కువ రకాలు కనిపిస్తాయి.
 
చిలకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు, బలమైన కాళ్ళు ఉంటాయి. ఎక్కువ చిలుకలు పచ్చరంగులో ఉంటాయి; అయితే కొన్ని పంచరంగుల చిలుకలు కూడా ఉంటాయి. చిలుకలు పరిమాణంలో 3.2 అంగుళాల నుండి 1.0 మీటరు పొడవు మధ్యలో ఉంటాయి.
 
ఇవి ఎక్కువగా [[గింజలు]], [[పండ్లు]], [[మొగ్గలు]] మరియు చిన్న మొక్కల్ని తింటాయి. కొన్ని జాతులు పురుగుల్ని మరియు చిన్న జంతువుల్ని తింటాయి. సుమారు అన్ని చిలకలు చెట్టు తొర్రలలో గూళ్ళు కట్టుకుంటాయి.
 
చిలుకలు చాలా తెలివైన పక్షులు. ఇవి మనుషుల గొంతును పోల్చి అదేవిధంగా తిరిగి మాట్లాడతాయి. అయితే పెంపుడు జంతువుల వ్యాపారం, వేట, పోటీ మొదలైన కారణాల మూలంగా ఇవి తొందరగా అంతరించిపోతున్నాయి.
== భారతదేశములో చిలుక ==
 
భారతదేశములో[[భారత దేశము|భారతదేశము]]<nowiki/>లో చిలుకను పెంపుడు పక్షిగానే కాక, భగవదంశగా కొలుస్తారు. రాముని ప్రతిరూపంగా ఎక్కువగా కొలవడం చూడవచ్చు. జ్యోతిష్యంలో[[జ్యోతిష్యం]]<nowiki/>లో చిలుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారతదేశము నందే కాక మరికొన్ని దేశాలలో సైతం జ్యోతిష్యంలో చిలుకను ఉపయోగించుట కలదు. భారతదేశమునందు[[భారత దేశము|భారతదేశము]]<nowiki/>నందు పల్లెపల్లెలో ఎక్కడైనా చిలుకజోస్యం వారు చిలుకలతో కనిపిస్తారు.
 
== భాషా విశేషాలు ==
1,90,607

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2329412" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ