చంద్రమౌళి (నటుడు): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 9: | పంక్తి 9: | ||
== జీవితం == |
== జీవితం == |
||
చంద్రమౌళి [[చిత్తూరు జిల్లా]], [[ఏర్పేడు|ఏర్పేడు మండలం]], [[మునగలపాలెం]] లో జన్మించాడు. ప్రముఖ నటుడు [[మంచు మోహన్ బాబు]] తండ్రి |
చంద్రమౌళి [[చిత్తూరు జిల్లా]], [[ఏర్పేడు|ఏర్పేడు మండలం]], [[మునగలపాలెం]] లో జన్మించాడు. ప్రముఖ నటుడు [[మంచు మోహన్ బాబు]] తండ్రి మంచు నారాయణస్వామి నాయుడు ఈయనకు గురువు. |
||
== సినీరంగ ప్రస్థానం == |
== సినీరంగ ప్రస్థానం == |
08:38, 6 ఏప్రిల్ 2018 నాటి కూర్పు
చంద్రమౌళి | |
---|---|
జననం | |
మరణం | 2018 ఏప్రిల్ 05[1] |
వృత్తి | నటుడు, డబ్బింగ్ కళాకారుడు |
చంద్రమౌళి ఒక సినీ నటుడు. సుమారు 45 సంవత్సరాల పాటు సహాయ నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా పనిచేశాడు.[2] 150 కి పైగా సినిమాల్లో నటించాడు.[3]
జీవితం
చంద్రమౌళి చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం, మునగలపాలెం లో జన్మించాడు. ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు తండ్రి మంచు నారాయణస్వామి నాయుడు ఈయనకు గురువు.
సినీరంగ ప్రస్థానం
1971లో భానుమతి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన అంతా మన మంచికే అనే చిత్రంతో ఈయన చిత్రసీమలో ప్రవేశించాడు. ఆ తర్వాత ఘట్టమనేని కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, అక్కినేని నాగేశ్వరరావు వంటి అనేక అగ్ర నటుల అందరి సినిమాల్లోనూ సహాయ నటుడిగా పలు పాత్రలు పోషించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చేసిన పాత్ర పరిధి కొద్దిగా అయినా తన నటనతో ప్రేక్షకుల్లో గుర్తింపు పొందాడు.
సినిమాలు
మరణం
కొద్దికాలం అనారోగ్యంతో బాధపడి ఏప్రిల్ 5, 2018 న మరణించాడు.
మూలాలు
- ↑ "Telugu actor Chandramouli passes away". telanganatoday.com. Telangana Today. 5 March 2018. Retrieved 5 March 2018.
- ↑ "నటుడు చంద్రమౌళి కన్నుమూత". eenadu.net. ఈనాడు. 5 April 2018. Archived from the original on 5 March 2018. Retrieved 5 April 2018.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 5 ఏప్రిల్ 2018 suggested (help) - ↑ "Telugu actor Chandramouli no more". thehansindia.com. The Hans India. 5 March 2018. Retrieved 5 March 2018.