రామ్ చ​రణ్ తేజ: కూర్పుల మధ్య తేడాలు
వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24: పంక్తి 24:
==నటించిన చిత్రాలు==
==నటించిన చిత్రాలు==
{| class="wikitable sortable" class="wikitable"
{| class="wikitable"
|- style="background:#ccc; text-align:center;"
! సంవత్సరం
!సంవత్సరం
! చిత్రం
!చిత్రం
! పాత్ర
!పాత్ర
! కథానాయిక
!కథానాయిక
! ఇతర విశేషాలు
!ఇతర విశేషాలు
|2007
|2007 || ''[[చిరుత]]'' || చరణ్ || నేహా శర్మ || '''విజేత''', ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారము - ఉత్తమ నూతన నటుడు
'''విజేత''', నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం
|''[[చిరుత]]''
|చరణ్
|నేహా శర్మ
|'''విజేత''', ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారము - ఉత్తమ నూతన నటుడు
'''విజేత''', నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం
|2009
|2009 || ''[[మగధీర]]'' || హర్ష
కాళభైరవ || [[కాజల్ అగర్వాల్]] || '''విజేత''', ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారము - ఉత్తమ నూతన నటుడు
'''విజేత''', నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం
|''[[మగధీర]]''
|హర్ష
కాళభైరవ
|[[కాజల్ అగర్వాల్]]
|'''విజేత''', ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారము - ఉత్తమ నూతన నటుడు
'''విజేత''', నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం
|2010
|2010 || ''[[ఆరెంజ్]]'' || రాం || [[జెనీలియా]] ||
|''[[ఆరెంజ్]]''
|రాం
|[[జెనీలియా]]
|2011
|2011 || ''[[రచ్చ]]'' || "బెట్టింగ్" రాజ్ || [[తమన్నా]] ||
|''[[రచ్చ]]''
|"బెట్టింగ్" రాజ్
|[[తమన్నా]]
|2013
|2013 || ''[[నాయక్ (సినిమా)|నాయక్]]'' || చరణ్
సిద్దార్థ్ నాయక్ || కాజల్ అగర్వాల్
[[అమలా పాల్]] ||
|''[[నాయక్ (సినిమా)|నాయక్]]''
|చరణ్
సిద్దార్థ్ నాయక్
|కాజల్ అగర్వాల్
[[అమలా పాల్]]
|2013
|2013 || ''[[తుఫాన్ (సినిమా)|తుఫాన్]]''|| విజయ్ || [[ప్రియాంక చోప్రా]] ||
|''[[తుఫాన్ (సినిమా)|తుఫాన్]]'' (జంజీర్)
|విజయ్
|[[ప్రియాంక చోప్రా]]
|తొలి హిందీ చిత్రం. తెలుగులో తుఫాన్‌గా అనువదించబడింది
|2014
|2014 || ''[[ఎవడు (సినిమా)|ఎవడు]]''|| సత్య
చరణ్ || [[శృతి హాసన్]] ||
|''[[ఎవడు (సినిమా)|ఎవడు]]''
|సత్య
చరణ్
|[[శృతి హాసన్]]
|2014
|2014 || ''[[గోవిందుడు అందరివాడేలే]]''||అభిరామ్ || కాజల్ అగర్వాల్ ||
|''[[గోవిందుడు అందరివాడేలే]]''
|అభిరామ్
|కాజల్ అగర్వాల్
|2015
|2015 || ''[[బ్రూస్ లీ (సినిమా)]]''||కార్తీక్ || [[రకుల్ ప్రీత్ సింగ్]] ||
|''[[బ్రూస్ లీ (సినిమా)]]''
|కార్తీక్
|[[రకుల్ ప్రీత్ సింగ్]]
|2016
|2016 || ''[[ధ్రువ (సినిమా)]]''||ధ్రువ || [[రకుల్ ప్రీత్ సింగ్]] ||
|[[ధృవ]]
|ధ్రువ
|[[రకుల్ ప్రీత్ సింగ్]]
|2017
|2018 || ''[[రంగస్థలం (సినిమా)]]''||చిట్టిబాబు|| [[సమంత అక్కినేని]] ||
|[[ఖైదీ నెంబర్ 150]]
|అతిథి పాత్ర
|అమ్మడు లెట్స్ డూ కుమ్మూడు పాటలో కనిపిస్తాడు
|2018
|''[[రంగస్థలం (సినిమా)]]''
|చిట్టిబాబు
|[[సమంత|సమంత అక్కినేని]]
{| class="wikitable sortable"
!సంవత్సరం
!చిత్రం
!తారాగణం
!బాష
!దర్శకుడు
| rowspan="1" |2017
|[[ఖైదీ నెంబర్ 150|''ఖైదీ నెంబర్ 150'']]
|[[చిరంజీవి]], [[కాజల్ అగర్వాల్]]
|[[తెలుగు]]
|[[వి. వి. వినాయక్]]
| rowspan="1" |2018
|''Sye Raa Narasimha Reddy''
|[[చిరంజీవి]], [[నయన తార]]
|తెలుగు
|[[సురేందర్ రెడ్డి]]
=== గాయకునిగా ===
{| class="wikitable sortable"
!సంవత్సరం
!పాటలు
!చిత్రం
!సంగీత దర్శకుడు
!బాష
! class="unsortable" |Singer(s)
|2013
|"Mumbai Ke Hero"
|[[తుఫాన్ (సినిమా)]]
|Chirantan Bhatt
|తెలుగు
|రాం చరణ్,
Jaspreet Jasz,
Roshni Baptist
==వనరులు==
==వనరులు==
11:49, 6 ఏప్రిల్ 2018 నాటి కూర్పు
కొణిదెల రామ్ చరణ్ తేజ
మే 2015లో ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో చరణ్
జన్మ నామంకొణిదెల రామ్ చరణ్ తేజ
జననం (1985-03-27) 1985 మార్చి 27 (వయసు 39)
India హైదరాబాదు
ఇతర పేర్లు చెర్రీ
వెబ్‌సైటు http://www.cherryfans.com/
ప్రముఖ పాత్రలు చరణ్ (చిరుత)
కాళభైరవ,హర్ష(మగధీర)
రామ్ చరణ్ తేజ ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి కుమారుడు. ఇతను తెలుగు సినిమా నటుడుగానే కాక రాంచరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ యొక్క ఓనరు మరియూ మా టీ.వీ. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకడు [ఆధారం చూపాలి].
వ్యక్తిగత జీవితం
రామ్ చరణ్ తేజ మార్చి 27, 1985 న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు. ఇతనికి ఇద్దరు సొదరీమణులు శ్రీజ మరియూ సుష్మిత. జూన్ 14, 2012న ఉపాసన కామినేనిని పరిణయమాడాడు.[1].
సినీ జీవితం
చరణ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత (సినిమా) చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి గారు దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు.
ఆపై 2010లో "బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన పూర్వ చిత్రాల్లాగే ఈ చిత్రంలో కూడా చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చిత్రంలో నటించాడు. భారీ ఓపెనింగ్లను సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో వి. వి. వినాయక్ దర్శకత్వంలో నాయక్ (సినిమా) చిత్రంలో నటించాడు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్తో కలిసి ఎవడు (సినిమా) చిత్రంలో నటించాడు. తరువాత అపూర్వ లాఖియా దర్శకత్వంలో తుఫాన్ (సినిమా) చిత్రంలో నటించాడు. ఇది పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఇది అమితాబ్ బచ్చన్ జంజీర్ కు రీమేక్. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరివాడేలే నటించాడు.
నటించిన చిత్రాలు
సంవత్సరం చిత్రం పాత్ర కథానాయిక ఇతర విశేషాలు
2007 చిరుత చరణ్ నేహా శర్మ విజేత, ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారము - ఉత్తమ నూతన నటుడు
విజేత, నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం
2009 మగధీర హర్ష
కాళభైరవ
కాజల్ అగర్వాల్ విజేత, ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారము - ఉత్తమ నూతన నటుడు
విజేత, నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం
2010 ఆరెంజ్ రాం జెనీలియా
2011 రచ్చ "బెట్టింగ్" రాజ్ తమన్నా
2013 నాయక్ చరణ్
సిద్దార్థ్ నాయక్
కాజల్ అగర్వాల్
అమలా పాల్
2013 తుఫాన్ (జంజీర్) విజయ్ ప్రియాంక చోప్రా తొలి హిందీ చిత్రం. తెలుగులో తుఫాన్‌గా అనువదించబడింది
2014 ఎవడు సత్య
చరణ్
శృతి హాసన్
2014 గోవిందుడు అందరివాడేలే అభిరామ్ కాజల్ అగర్వాల్
2015 బ్రూస్ లీ (సినిమా) కార్తీక్ రకుల్ ప్రీత్ సింగ్
2016 ధృవ ధ్రువ రకుల్ ప్రీత్ సింగ్
2017 ఖైదీ నెంబర్ 150 అతిథి పాత్ర అమ్మడు లెట్స్ డూ కుమ్మూడు పాటలో కనిపిస్తాడు
2018 రంగస్థలం (సినిమా) చిట్టిబాబు సమంత అక్కినేని
నిర్మాతగా
సంవత్సరం చిత్రం తారాగణం బాష దర్శకుడు
2017 ఖైదీ నెంబర్ 150 చిరంజీవి, కాజల్ అగర్వాల్ తెలుగు వి. వి. వినాయక్
2018 Sye Raa Narasimha Reddy చిరంజీవి, నయన తార తెలుగు సురేందర్ రెడ్డి
గాయకునిగా
సంవత్సరం పాటలు చిత్రం సంగీత దర్శకుడు బాష Singer(s)
2013 "Mumbai Ke Hero" తుఫాన్ (సినిమా) Chirantan Bhatt తెలుగు రాం చరణ్,
Jaspreet Jasz, Roshni Baptist
వనరులు
1. "Ram Charan marries Upasana Kamineni". The Times of India.