"వికీసోర్స్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి
చి
{{విస్తరణ}}
[[File:TeWikisourceFirstPage.png|thumb|తెలుగు వికీసోర్స్ మొదటి పేజీ (2013 ఏప్రిల్ 1) ]]
[[s:|వికీసోర్స్]] స్వేచ్ఛా నకలు హక్కుల రచనలను ప్రచురించుటకు సముదాయసభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము. దీనిని 2005 ఆగస్టు 19 న మొదటి వ్యాసం [[s:నానాటి బతుకు తాత్పర్యము|అన్నమయ్యకృతి నానాటి_బతుకు_తాత్పర్యము]] అనేపేజీతో ప్రారంభమైంది . ప్రారంభంలో విశేషంగా కృషిచేసినవాడుకరులు అన్వేషి, రాజ్ ( Raaj 3), రాజశేఖర్ (Rajasekhar1961, మల్లిన నరసింహారావు, తాడేపల్లి (Tadepally, వైఙాసత్య, రాకేశ్వర, సురేష్ ( Sureshkvolam), సుజాత. అన్వేషి ఏప్రిల్ నుండి డిసెంబరు 2007 మధ్య శతకాలు, భగవద్గీత, వాల్మీకి రామాయణం మొదలగునవి వికీసోర్స్ లో చేర్చాడు. తరువాత వికీసోర్స్ కి కావలసిన మూసలు తెలుగుసేత, డాక్యుమెంటేషన్ పేజీలు తయారుచేయడం, రచనలు చేర్చడం మొదలగు మెరుగులుచేశాడు. ఫ్రూఫ్ రీడ్ ఎక్స్టెన్షన్<ref>[[mw:Extension:Proofread Page|Proofread Page extension]] at MediaWiki. Retrieved 2011-09-29.</ref><ref>[[oldwikisource:Wikisource:ProofreadPage|ProofreadPage]] వాడటకు చేసిన ప్రయత్నం మధ్యలో ఆగిపోయింది. 2012లో అది పూర్తి కావించబడింది. వైఙాసత్య దీనిలో తెలుగు నేరుగా టైపు చేసేసౌకర్యం కలిగించాడు, మొల్ల రామాయణం చేర్చటానికి కృషి చేసాడు.
{| style="margin: auto;"
|-
 
మార్చి 2016 నాటికి 12 దింపుకొనగిలిగే ఎలెక్ట్రానిక్ రూప పుస్తకాలు, 55 అచ్చు అమోదించబడిన పేజీలుకలవి మరియు మొత్తంగా 248 మొత్తము పుస్తకాలున్నాయి.
==వనరులు==
 
{{మూలాలజాబితా}}
[[వర్గం:వికీమీడియా ప్రాజెక్టులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2331417" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ