"హౌరా జంక్షన్ రైల్వే స్టేషను" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
}}
 
 హౌరా రైల్వే స్టేషను [[భారతీయ రైల్వేలు]] నిర్వహిస్తున్న అతిపెద్ద రైల్వే స్టేషన్.ఇది హుగ్లీ నది పశ్చిమ తీరములో కలదు. హౌరా రైల్వే స్టేషను  మొత్తం 23 ప్లాట్‌ఫారములు  కలిగివున్నది . ప్రతి ప్లాట్‌ఫారము  24 లేదా అంతకన్నా ఎక్కువ బోగీలు కల ఎటువంటి రైలుబండి నయినా కూడా తీసుకుని, నిర్వహించగలవు. ఈ రైల్వే స్టేషను నుండి ప్రతి రోజూ సుమారు 620 ప్రయాణికుల రైళ్ళూ ప్రయాణిస్తాయి.   హౌరా రైల్వే స్టేషను కోల్‌కాత్త లో గల  మరో 5  ఇంటర్ సిటీ రైల్వే స్టేషన్లు హౌరా మరియు [[కోల్‌కాత్త]] ప్రజల అవసరాలు తిరుస్తున్నాయి,అవి సీయాల్దా , సంత్రగచ్చి ,షాలిమార్,  కోల్‌కాత్తా రైల్వే స్టేషన్లు.
 
 హౌరా రైల్వే స్టేషను [[భారతీయ రైల్వేలు]] నిర్వహిస్తున్న అతిపెద్ద రైల్వే స్టేషన్.ఇది హుగ్లీ నది పశ్చిమ తీరములో కలదు. హౌరా రైల్వే స్టేషను  మొత్తం 23 ప్లాట్‌ఫారములు  కలిగివున్నది . ప్రతి ప్లాట్‌ఫారము  24 లేదా అంతకన్నా ఎక్కువ బోగీలు కల ఎటువంటి రైలుబండి నయినా కూడా తీసుకుని, నిర్వహించగలవు. ఈ రైల్వే స్టేషను నుండి ప్రతి రోజూ సుమారు 620 ప్రయాణికుల రైళ్ళూ ప్రయాణిస్తాయి.   హౌరా రైల్వే స్టేషను కోల్‌కాత్త లో గల  మరో 5  ఇంటర్ సిటీ రైల్వే స్టేషన్లు హౌరా మరియు కోల్‌కాత్త ప్రజల అవసరాలు తిరుస్తున్నాయి,అవి సీయాల్దా , సంత్రగచ్చి ,షాలిమార్,  కోల్‌కాత్తా రైల్వే స్టేషన్లు.
 
===చరిత్ర===
 [[తూర్పు రైల్వే]] [[హౌరా రైల్వే స్టేషన్]]  నుండి బేలూర్ మఠం ,గోఘాట్, బర్ధమాన్, సేరంపోర్, తార్కేశ్వర్ ప్రాంతాలకు,  [[ఆగ్నేయ రైల్వే]] మేచెద ,మిడ్నాపూర్,హల్దియా,తమ్లుక్,పస్కురా  ప్రాం తాలకు సబర్బన్ రైళ్ళను నడుపుతున్నయి. ఒక నేరో గేజ్ రైల్వే  మార్గం బర్ధమాన్ కాత్వాల మద్య కలదు . 
 
<nowiki>===మౌలిక సదుపాయాల నిర్మాణము===</nowiki>
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2339530" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ