41,889
edits
హౌరా జంక్షన్ రైల్వే స్టేషను ను హౌరా రైల్వే స్టేషను అని కూడా అంటారు. ఇది [[భారతీయ రైల్వేలు]] నిర్వహిస్తున్న అతిపెద్ద రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ హౌరా మరియు కోల్‌కాతాలకు రైల్వే సేవలు అందిస్తోంది.
{{Infobox station
| name = Howrah Junction
| style = Indian railway
| type = [[Regional rail]] and [[Commuter rail]] station
| image = Howrah_Station.jpg
| image_caption = Howrah Station, view from Hooghly River
| address = Lower Foreshore Rd, [[Howrah]] - 711101 [[West Bengal]]
| country = [[India]]
| coordinates = {{coord|22.5818|88.3423|type:railwaystation_region:IN|format=dms|display=inline,title}}
| platform= 23▼
| elevation = {{convert|12|m|ft}}
| tracks= 25▼
| owned = [[Indian Railways]]
| operator = [[Eastern Railway (India)|Eastern Railway]] and [[South Eastern Railway Zone]]
| line = [[Howrah-Delhi main line]]<br/>[[Howrah-Nagpur-Mumbai line]]<br/>[[Howrah-Chennai main line]]<br/>[[Howrah-Allahabad-Mumbai line]]
| connections = {{rint|bus}} {{rint|ferry}}
| other =
| structure = Standard (on ground station)
| parking = Available
| status = Functioning
| code = {{Indian railway code
| code = HWH
| zone =
| division = [[Howrah railway division|Howrah]] (ER)
}}
| opened = {{start date and age|1854}}
| closed =
| rebuilt =
| electrified = {{start date and age|1954}}<ref>{{cite web|url=http://www.irfca.org/faq/faq-elec.html#three |title=[IRFCA] Indian Railways FAQ: Electric Traction - I |publisher=Irfca.org |date= |accessdate=2012-06-13}}</ref>
| former = [[East Indian Railway Company]]
| passengers =
| pass_system =
| pass_year =
| pass_percent =
| services = {{s-rail|title=Indian Railway}}
{{s-line|system=Indian Railways|previous= Liluah|next= |line= Eastern Railway zone|branch= [[Howrah-Bardhaman main line]] and [[Howrah-Bardhaman chord]]}}
{{s-line|system=Indian Railways|previous= Tikiapara|next= |line= South Eastern Railway zone|branch= [[Howrah-Kharagpur line]]}}
| map_locator =
}}
హౌరా రైల్వే స్టేషను [[భారతీయ రైల్వేలు]] నిర్వహిస్తున్న అతిపెద్ద రైల్వే స్టేషన్.ఇది హుగ్లీ నది పశ్చిమ తీరములో కలదు. హౌరా రైల్వే స్టేషను మొత్తం 23 ప్లాట్‌ఫారములు కలిగివున్నది . ప్రతి ప్లాట్‌ఫారము 24 లేదా అంతకన్నా ఎక్కువ బోగీలు కల ఎటువంటి రైలుబండి నయినా కూడా తీసుకుని, నిర్వహించగలవు. ఈ రైల్వే స్టేషను నుండి ప్రతి రోజూ సుమారు 620 ప్రయాణికుల రైళ్ళూ ప్రయాణిస్తాయి. హౌరా రైల్వే స్టేషను కోల్‌కాత్త లో గల మరో 5 ఇంటర్ సిటీ రైల్వే స్టేషన్లు హౌరా మరియు [[కోల్‌కాత్త]] ప్రజల అవసరాలు తిరుస్తున్నాయి,అవి సీయాల్దా , సంత్రగచ్చి ,షాలిమార్, కోల్‌కాత్తా రైల్వే స్టేషన్లు.
|