1,62,806
దిద్దుబాట్లు
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు యొక్క → ల యొక్క, నందు → లో , నందలి → లోని (3), లో → లో , using AWB) |
||
== పురాణేతిహాసాలలో విష్ణువు ==
హిందూ [[పురాణాలు]], ఇతిహాసాల ప్రకారం బ్రహ్మ సృష్టికర్త కాగా విష్ణువు రక్షణకారుడుగా పరమ శివుడిని వినాశకారుడిగా భావిస్తారు.
===మహావిష్ణువు అవయవాలు===
అష్టాదశా మహాపురాణాలు అయిన 1.బ్రహ్మ పురాణం (మహావిష్ణువు యొక్క శిరస్సు), 2.పద్మపురాణం (మహావిష్ణువు యొక్క హృదయం), 3.విష్ణుపురాణం (మహావిష్ణువు యొక్క కుడిచేయి), 4.వాయుపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమచేయి), 5.శ్రీమద్భాగవతపురాణం (మహావిష్ణువు యొక్క తొడలు), 6. నారదపురాణం (మహావిష్ణువు యొక్క నాభి), 7.మార్కండేయపురాణం (మహావిష్ణువు యొక్క కుడిపాదం), 8.అగ్నిపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమ పాదం), 9.[[భవిష్యపురాణం]] (మహావిష్ణువు యొక్క కుడిమోకాలు), 10.బ్రహ్మవైవర్తపురాణం (మహావిష్ణువు యొక్క ఎడామ మోకాలు), 11.లింగపురాణం (మహావిష్ణువు యొక్క కుడి చీలమండ), 12.వరాహపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమ చీలమండ), 13.స్కాందపురాణం (మహావిష్ణువు యొక్క కేశములు), 14.వామనపురాణం (మహావిష్ణువు యొక్క చర్మము), 15.కూర్మపురాణం (మహావిష్ణువు యొక్క వీపుభాగం), 16.మత్స్యపురాణం (మహావిష్ణువు యొక్క మెదడు), 17.గరుడపురాణం (మహావిష్ణువు యొక్క మాంససారము) మరియు 18.బ్రహ్మాండపురాణం (మహావిష్ణువు యొక్క ఎముకలు) మొదలయినవి; మహావిష్ణువు యొక్క శరీరం
===పురాణములు క్రమం===
అష్టాదశా మహాపురాణాలు
===ప్రధానమైనవి===
* శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమాహాత్మ్యాన్ని, దేవాలయ జీర్ణోద్ధరణ ఫలాని తెలియ జేస్తున్నది [[స్కాంద పురాణము|స్కందపురాణం]].
* శివ-కేశవుల మధ్య ఎటువంటి భేదం లేదనీ, వీరిద్దరినీ భేదభావంతో చూడకూడదని [[విష్ణుపురాణం]]
* సృష్టి యందలి సమస్తము హరిమయమేనని ఉపదేశిస్తున్నది [[పద్మపురాణం]].
* యమునా-సరస్వతుల సంగమంనందు విష్ణుపూజ సకల అభీష్ట ప్రదాయకము అని వరాహపురాణం నొక్కి వక్కాణిస్తోంది.
* విష్ణుమందిరాలు, విష్ణుభక్తులు గురించి వివరిస్తోంది [[వామన పురాణము|వామనపురాణం]].
* బ్రహ్మపురాణం వాస్తవానికి మహావిష్ణువు యొక్క మాహాత్మ్యాన్ని తెలియజేస్తుంది.
== మత సాంప్రదాయాలు ==
|