మలయాళ భాష: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
647 బైట్లను తీసేసారు ,  4 సంవత్సరాల క్రితం
చి
replacing dead dlilinks to archive.org links
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి (replacing dead dlilinks to archive.org links)
ఇరవైయవ శతాబ్దం చివరి వరకు మలయాళ కవిత్వంలో ఈ మూడు వర్గాల ప్రభావం కనబడుతుంది. పొట్టు రీతిలో అతి ప్రాచీనమైనదిగా 'రామచరితం', మణిప్రవాలంలో 'వైశికతంత్రం' ప్రసిద్ధిగాంచినవి. ఈ రెండు పన్నెండవ శతాబ్దమునకు చెందినవి. ప్రస్తుతము లభ్యమవుతున్న అతి ప్రాచీన మలయాళ గద్య రచన 'భాషకౌటిల్యం'. ఇది చాణక్యుని అర్థశాస్త్రం పై సరళ మలయాళంలో వ్రాయబడిన వ్యాఖ్యానం. విభిన్న కాలాల మలయాళ గద్యం వేర్వేరు భాషల ప్రభావం కలిగి ఉంటుంది. అలా ప్రభావితం చేసిన భాషలు [[తమిళ భాష|తమిళం]], [[సంస్కృతము|సంస్కృతం]], [[ప్రాకృతం]], [[పాళీ భాష|పాళీ]], [[హీబ్రూ భాష|హీబ్రూ]], [[హిందీ భాష|హిందీ]], [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[అరబ్బీ భాష|అరబిక్]], [[పర్షియన్ భాష|పర్షియన్]], సిరియాక్, [[పోర్చుగల్|పోర్చుగీసు]], [[డచ్ భాష|డచ్]], [[ఫ్రెంచి భాష|ఫ్రెంచి]] మరియు [[ఆంగ్ల భాష|ఆంగ్లం]]. ప్రస్తుత మలయాళ సాహిత్యంలో పద్యాలు, నవలలు, నాటకాలు, జీవిత చరిత్రలు మరియు సాహిత్య విమర్శలు విరివిగా ఉన్నాయి.
 
20వ శతాబ్ది తొలినాళ్ళలో [[సాహిత్యం|సాహిత్య]] పునరుజ్జీవన యుగవైతాళికులుగా మహాకవిత్రయం ఆవిర్భవించింది. ఆ మహాకవిత్రయం కుమారన్, ఆశాన్, వళ్ళత్తోళ్ నారాయణ మీనన్, ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్‌లు<ref>{{cite book|last1=అళిక్కోడ్|first1=సుకుమార్|title=మహాకవి ఉళ్ళూర్|date=1983|publisher=కేంద్ర సాహిత్య అకాడమీ|location=న్యూఢిల్లీ|url=httphttps://wwwarchive.dli.gov.inorg/cgi-bindetails/metainfoin.cgi?&title1=mahaakavi%20ul%27luur&author1=shrii%20bommakan%27t%27i%20shriinivaasaachaaryulu&subject1=LANGUAGEernet.%20LINGUISTICSdli.%20LITERATURE&year=1983%20&language1=telugu&pages=108&barcode=2990100051706&author2=&identifier1=&publisher1=Sahitya%20Akademi%20,%20Rabindra%20Bhavan,%20New%20Delhi&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s2015.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=%20SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-17&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data/upload/0051/711386237|accessdate=9 December 2014}}</ref>.
 
== లిపి ==
65,351

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2343004" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ