"హౌరా జంక్షన్ రైల్వే స్టేషను" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి
 [[తూర్పు రైల్వే]] [[హౌరా రైల్వే స్టేషన్]]  నుండి బేలూర్ మఠం ,గోఘాట్, బర్ధమాన్, సేరంపోర్, తార్కేశ్వర్ ప్రాంతాలకు,  [[ఆగ్నేయ రైల్వే]] మేచెద ,మిడ్నాపూర్,హల్దియా,తమ్లుక్,పస్కురా  ప్రాం తాలకు సబర్బన్ రైళ్ళను నడుపుతున్నయి. ఒక నేరో గేజ్ రైల్వే  మార్గం బర్ధమాన్ కాత్వాల మద్య కలదు . 
 
===మౌలిక సదుపాయాలు=== హౌరా రైల్వే స్టేషన్లో తూర్పు రైల్వేజోన్ యొక్క ప్రధాన కార్యాలయం కలదు.
===మౌలిక సదుపాయాల నిర్మాణము===
మొత్తం 23 కలిగిన ఈ హౌరా రైల్వే స్టేషన్లో '1'వ ప్లాట్‌ఫారములు నుండి '15'ప్లాట్‌ఫారములు టెర్మినల్ 1 లోను , టెర్మినల్ 2 లో 16 వ ప్లాట్‌ఫారములు నుండి 23 ప్లాట్‌ఫారములు కలవు . ఈ స్టేషనులో లాడ్జింగ్ (బస), రెస్టారెంట్లు, కేఫ్‌లు, కాఫీ షాప్, బుక్ స్టాల్స్ (పుస్తకం దుకాణాలు), వెయిటింగ్ హాల్స్ (వేచి ఉండు మందిరాలు), క్లోక్ రూములు (అంగీ గదులు), రైలు విచారణ కౌంటర్లు, స్థితి ప్రదర్శన (డిజిటల్) బోర్డులు కలవు .మొదటి తరగతి ప్రయాణికుల కొరకు శీతలికరణ గదులు కలవు. టెర్మినల్ 2 లో ప్రయాణికుల వసతి కొరకు 'యాత్రి నివాశ్' ను నిర్మించారు. నాలుగు ప్రధాన మార్గాలు లో అంతమవుతాయి. [[హౌరా-న్యూఢిల్లీ రైలు మార్గము]],[[హౌరా-నాగ్పూర్-ముంబై రైలు మార్గము]],[[హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము]], [[హౌరా - గౌహతి ప్రధాన రైలు మార్గము ]]
హౌరా రైల్వే స్టేషన్ లో డీజిల్ లోకో షెడ్ కలదు .ఇందులో మొత్తం 84 డీజిల్ లోకోమోటివ్లు కలవు. ఎలక్ట్రిక్ లోకో షెడ్ లో 96 ఎలక్ట్రిక్ లోకోమోటివ్లు వున్నయి. హౌరా రైల్వే స్టేషన్ వద్ద విద్యుత్ ట్రిప్ షెడ్ కూడా కలదు .ఇందులో దాదాపుగా 20 విద్యుత్ లోకోమోటివ్లను వుంచవచ్చు. తరగతి డబ్ల్యుడిఎం - 2 కొరకు ఒక డీజిల్ లోకో షెడ్ మరియు లోకోమోటివ్ నమూనాలు ఇండియన్ లోకోమోటివ్ తరగతి డబ్ల్యుఎజి - 7, డబ్ల్యుఈం - 4, డబ్ల్యుఎజి - 5 తరగతుల (మోడళ్ల) కు మరి ఒక ఎలక్ట్రిక్ లోకో షెడ్ కలిగి ఉంది.ఈ ఎలక్ట్రిక్ లోకో షెడ్లో 100 [[ WAP-4]] తరగతికి చెందిన ఎలక్ట్రిక్ లోకోమోటివ్ లను నిర్వహించగలదు. ఈ రైల్వే స్టేషన్ లో మెమో రైళ్ళను నిలిపివుంచడానికి 15 విభాగాలు కలవు.
 
===హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి బయలు దేరు<br /> సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లు===
 
{| class="wikitable sortable"
|-
!! style="background-color:#FFD700" | రైలుబండి నంబరు.
!! style="background-color:#FFD700" | రైలుబండి పేరు
!! style="background-color:#FFD700" | వివరము
!! style="background-color:#FFD700" | బయలుదేరు స్థలం/నివాసస్థానం
!! style="background-color:#FFD700" | చేరుకొను స్థలం/గమ్యం
!! style="background-color:#FFD700" | బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ
|-
| 12703/04
| [[ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్]]
| సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
| [[సికింద్రాబాద్|సికింద్రాబాద్ రైల్వే స్టేషను]]
| [[హౌరా రైల్వేస్టేషను|హౌరా]]
| ప్రతిరోజూ
|-
| 12839/40
| [["హౌరా చెన్నై మెయిల్"]]
| సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
| [[హౌరా]]
| [[చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషను|చెన్నై సెంట్రల్]]
| ప్రతిరోజూ
|-
| 12841/42
| [[కోరమాండల్ ఎక్స్‌ప్రెస్]]
| సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
| [[హౌరా]]
| [[చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషను|చెన్నై సెంట్రల్]]
| ప్రతిరోజూ
|-
| 12863/64
| హౌరా - యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్
| సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
| [[హౌరా]]
| [[యశ్వంతపూర్ రైల్వేస్టేషను|యశ్వంతపూర్]]
| ప్రతిరోజూ
|-
| 18645/46
| [[ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్]]
| [[ఎక్స్‌ప్రెస్]]
| [[హౌరా]]
| [[హైదరాబాద్ డెక్కన్‌ స్టేషను|హైదరాబాద్]]
| ప్రతిరోజూ
|-
| 12277/78
| [[హౌరా]] - [[పూరీ]] జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్|జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్]]
| సూపర్‌ఫాస్ట్ / మెయిల్
| [[హౌరా]]
| [[పూరీ]]
| ప్రతిరోజూ
|-
| 12073/74
| [[హౌరా]] - [[భుబనేశ్వర్]] జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్|జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్]]
| సూపర్‌ఫాస్ట్ / మెయిల్
| [[హౌరా]]
| [[భుబనేశ్వర్]]
| ప్రతిరోజూ
|-
| 12859/60
| గీతాంజలి ఎక్స్‌ప్రెస్
| సూపర్‌ఫాస్ట్
| [[హౌరా]]
| [[ఛత్రపతి శివాజీ టెర్మినస్]] [[ముంబై]]
| ప్రతిరోజూ
|-
| 12809/10
| [[హౌరా]] - [[ఛత్రపతి శివాజీ టెర్మినస్]] [[ముంబై]] మెయిల్ / నాగ్పూర్ మీదుగా
| మెయిల్/సూపర్‌ఫాస్ట్
| [[హౌరా]]
| [[ఛత్రపతి శివాజీ టెర్మినస్]] [[ముంబై]]
| ప్రతిరోజూ
|-
| 12321/22
| [[హౌరా]] - [[ఛత్రపతి శివాజీ టెర్మినస్]] [[ముంబై]] మెయిల్ / గయ మీదుగా
| సూపర్‌ఫాస్ట్ / మెయిల్
| [[హౌరా]]
| [[ఛత్రపతి శివాజీ టెర్మినస్]] [[ముంబై]]
| ప్రతిరోజూ
|-
| 12261/62
| [[హౌరా]] - [[ఛత్రపతి శివాజీ టెర్మినస్]] [[ముంబై]] దురంతో ఎక్స్‌ప్రెస్
| దురంతో ఎక్స్‌ప్రెస్
| [[హౌరా]]
| [[ఛత్రపతి శివాజీ టెర్మినస్]] [[ముంబై]]
| సోమవారం,మంగళవారం,బుధవారం,శుక్రవారం
|-
| 12301/02
| [[హౌరా]] - [[న్యూఢిల్లీ]] [[రాజధాని ఎక్స్‌ప్రెస్]]
| [[రాజధాని ఎక్స్‌ప్రెస్]]
| [[హౌరా]]
| [[న్యూఢిల్లీ]]
| ఆదివారం తప్ప
|-
| 12313/14
| సీయాల్దా - [[న్యూఢిల్లీ]] [[రాజధాని ఎక్స్‌ప్రెస్]]
| [[రాజధాని ఎక్స్‌ప్రెస్]]
| సీయాల్దా
| [[న్యూఢిల్లీ]]
| ప్రతిరోజూ
|-
|}
.<ref>Diaries of [//en.wikipedia.org/wiki/George_Turnbull_(civil_engineer) George Turnbull] (Chief Engineer, [//en.wikipedia.org/wiki/East_Indian_Railway_Company East Indian Railway Company]) held at the [//en.wikipedia.org/wiki/Centre_of_South_Asian_Studies Centre of South Asian Studies] at [//en.wikipedia.org/wiki/Cambridge_University Cambridge University], England</ref><ref>'' George Turnbull, C. E .'' pages 110, 121, 122, 125 and 127 of the 437-page memoirs published privately 1893, scanned copy held in the British Library, London on compact disk since 2007</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2343303" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ