వనపర్తి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి లంకె సవరం చేసాను |
||
పంక్తి 5: | పంక్తి 5: | ||
# [[వనపర్తి జిల్లా|వనపర్తి]] |
# [[వనపర్తి జిల్లా|వనపర్తి]] |
||
# [[గోపాల్పేట్]] |
# [[గోపాలపేట|గోపాల్పేట్]] |
||
# [[రేవెల్లి|రేవల్లి]] |
# [[రేవెల్లి|రేవల్లి]] |
||
# [[పెద్దమందడి]] |
# [[పెద్దమందడి]] |
17:08, 27 ఏప్రిల్ 2018 నాటి కూర్పు
తెలంగాణలోని 31 జిల్లాలలో వనపర్తి జిల్లా ఒకటి. వనపర్తి జిల్లా అక్టోబరు 11, 2016న ఈ జిల్లా ప్రారంభించబడింది.[1]
కొత్తగా ఏర్పిన ఈ జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్, 14 మండలాలు ఉన్నాయి. 1948వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోనివే.
జిల్లా లోని మండలాలు
- వనపర్తి
- గోపాల్పేట్
- రేవల్లి
- పెద్దమందడి
- ఘన్పూర్
- పాన్గల్
- పెబ్బేరు
- శ్రీరంగాపూర్
- వీపనగండ్ల
- చిన్నంబావి
- కొత్తకోట
- మదనాపూర్
- ఆత్మకూర్
- అమరచింత
రవాణా సౌకర్యాలు
దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి ( NH No. 44) జిల్లా గుండా వెళ్తుంది. పెబ్బేరు, కొత్తకోట ఈ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్య పట్టణాలు.
దర్శనీయ ప్రాంతాలు
శ్రీరంగాపూర్ రంగనాయకస్వామి ఆలయం, ఘన్పూర్ కోట, బుద్దారం గండి ఆంజనేయస్వామి, ఏదుల ఎర్రగట్టు ఆంజనేయస్వామి
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Dt: 11-10-2016