హింగ్ల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added uncategorised tag, typos fixed: పెండ్లి → పెళ్ళి (2), → using AWB
చి వర్గం:దేవతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 6: పంక్తి 6:


{{Uncategorized|date=ఫిబ్రవరి 2017}}
{{Uncategorized|date=ఫిబ్రవరి 2017}}

[[వర్గం:దేవతలు]]

02:56, 29 ఏప్రిల్ 2018 నాటి కూర్పు

హింగ్ల లంబాడీ గిరిజన ప్రజల దేవత

లంబాడీ సంస్కృతిలో హింగ్ల దేవత

తండాలో ఏ కార్యం జరిగినా పెళ్ళి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు మేరమ్మ, త్వళ్జ, సీత్ల, మంత్రల్, హింగ్ల, ధ్వాళ్ ఆంగళ్, కంకాళీ.

పుట్టే ప్రతి పిల్లతో పాటు తల్లి తండా ఆరోగ్యంగా ఉండాలని పుట్టిన ప్రతి వారు అన్ని విధాల దృఢంగా ఉండాలని తిండి, అలవాట్లు మెరుగుపర్చుకొని బిడ్డను కాపాడాలని హింగ్ల దేవతను మొక్కుకుంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=హింగ్ల&oldid=2346921" నుండి వెలికితీశారు