లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), కి → కి (4), గా → గా (6), తో → తో , → (22) using AWB |
→నిర్మాణం: కాపీ ఎడిటింగ్ |
||
పంక్తి 28: | పంక్తి 28: | ||
'''[[లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్]]''' (ఆంగ్లం: Life is Beautiful) [[2012]]లో విడుదలైన [[తెలుగు సినిమా|తెలుగు]] చలనచిత్రం. ఈ సినిమాకు కథ మరియు దర్శకత్వాన్ని [[శేఖర్ కమ్ముల]] అందించాడు. ఈ సినిమాలో |
'''[[లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్]]''' (ఆంగ్లం: Life is Beautiful) [[2012]]లో విడుదలైన [[తెలుగు సినిమా|తెలుగు]] చలనచిత్రం. ఈ సినిమాకు కథ మరియు దర్శకత్వాన్ని [[శేఖర్ కమ్ముల]] అందించాడు. ఈ సినిమాలో కొత్తవారైన అభిజిత్, సుధాకర్, కౌషిక్ నటించారు. ఈ సినిమాకి [[మిక్కీ జె. మేయర్]] సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో [[అమల అక్కినేని]], [[శ్రియా సరన్|శ్రియ]], [[అంజలా జవేరీ|అంజులా ఝావేరి]] ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని [[శేఖర్ కమ్ముల]] మరియు చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా ఎమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ సి. కుమార్ ఛాయాగ్రాహకుడు.<ref name="లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : రివ్యూ">{{cite web|title=లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : రివ్యూ|url=https://www.apherald.com/Movies/ViewArticle/4241/life-is-beautiful-review-life-is-beautiful-news-/|website=www.apherald.com|accessdate=30 March 2018}}</ref> |
||
==కథ== |
==కథ== |
||
[[విశాఖపట్నం|విశాఖపట్నం]]లో ఉండే అమల ( అమల అక్కినేని) తనకు ట్రాన్స్ ఫర్ అయింది, వేరే ఊరు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి [[తాతయ్య]], అమ్మమ్మ ల దగ్గర ఉండమని తన ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తుంది. దీంతో తన ఇద్దరి చెల్లెల్ని తీసుకుని శ్రీనివాస్ (అభిజిత్) [[హైదరాబాద్]] లోని సన్ షైన్ వ్యాలీ కాలనీకి వస్తాడు. ఈ కాలనీలో అతనికి నాగరాజు ( సుధాకర్), అభి (కౌషిక్) లు పరిచయం అవుతారు. నాగరాజు ( సుధాకర్) చివరికి అనేక తగాదాల నడుమ తన ప్రేమను అంగీకరిస్తుంది. అదేవిధంగా శ్రీనివాస్ (అభిజిత్) తన అత్తమ్మ కూతురు పద్దు (షాగన్) ప్రేమలో పడుతాడు. దీనిని వాళ్ళ అమ్మ తిరస్కరిస్తుంది. ఇది ఇలా ఉండగా శ్రియ, అభి (కౌషిక్) ల మధ్య సన్నిహితం పెరుగుతుంది. ఇది గోల్స్ ఫేజ్ వారికీ నచ్చకపోగా తనపై కోపాన్ని పెంచుకుంటారు. ఈ క్రమంలో శ్రియ అందాల పోటీల్లోలో పాల్గొని గెలుపొందుంతుంది. ముఖ్యంగా ఈ కథ అంతా గోల్డ్ ఫేజ్ కి మరియు సన్ షైన్ వాలీకి నడుమ జరుగుతుంది. ఈ కథలో ప్రేమలో ఎవరెవరు పడ్డారు |
[[విశాఖపట్నం|విశాఖపట్నం]]లో ఉండే అమల ( అమల అక్కినేని) తనకు ట్రాన్స్ ఫర్ అయింది, వేరే ఊరు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి [[తాతయ్య]], అమ్మమ్మ ల దగ్గర ఉండమని తన ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తుంది. దీంతో తన ఇద్దరి చెల్లెల్ని తీసుకుని శ్రీనివాస్ (అభిజిత్) [[హైదరాబాద్]] లోని సన్ షైన్ వ్యాలీ కాలనీకి వస్తాడు. ఈ కాలనీలో అతనికి నాగరాజు ( సుధాకర్), అభి (కౌషిక్) లు పరిచయం అవుతారు. నాగరాజు ( సుధాకర్)తో చివరికి అనేక తగాదాల నడుమ తన ప్రేమను అంగీకరిస్తుంది. అదేవిధంగా శ్రీనివాస్ (అభిజిత్) తన అత్తమ్మ కూతురు పద్దు (షాగన్) ప్రేమలో పడుతాడు. దీనిని వాళ్ళ అమ్మ తిరస్కరిస్తుంది. ఇది ఇలా ఉండగా శ్రియ, అభి (కౌషిక్) ల మధ్య సన్నిహితం పెరుగుతుంది. ఇది గోల్స్ ఫేజ్ వారికీ నచ్చకపోగా తనపై కోపాన్ని పెంచుకుంటారు. ఈ క్రమంలో శ్రియ అందాల పోటీల్లోలో పాల్గొని గెలుపొందుంతుంది. ముఖ్యంగా ఈ కథ అంతా గోల్డ్ ఫేజ్ కి మరియు సన్ షైన్ వాలీకి నడుమ జరుగుతుంది. ఈ కథలో ప్రేమలో ఎవరెవరు పడ్డారు? శ్రీనివాస్ (అభిజిత్) అమ్మ ఎందుకు వారిని హైదరాబాద్ కి పంపించింది? అసలు కాలనిల నడుమ తగువులు ఎందుకు? తెలుపడమే మిగితా కథ సారాంశం. |
||
==నటవర్గం== |
==నటవర్గం== |
||
పంక్తి 49: | పంక్తి 49: | ||
==నిర్మాణం== |
==నిర్మాణం== |
||
[[లీడర్ (2010 సినిమా)|లీడర్]] సినిమా విడుదల |
[[లీడర్ (2010 సినిమా)|లీడర్]] సినిమా విడుదల ఏడు నెలల తర్వాత [[2010]], [[ఆగస్టు]] నెలలో శేఖర్ కమ్ముల ఈ సినిమా యొక్క ప్రకటనను విడుదల చేసారు. ఈ సినిమాని మొదట హీరో [[వరుణ్ సందేశ్|వరుణ్ సందేశ్]]తో తీయాలని యోచించారు కానీ తర్వాత ఈ సినిమాని కొత్తవారితో తీయాలని యోచించి ఎనిమిది నెలల పాటు ఆడిషన్ నిర్వహించి నూతన నటీనటులను ఎంపిక చేసారు. ఆ తర్వాత ఈ సినిమా నిర్మాణం [[జూన్]] [[2011]]లో మొదలు పెట్టి ఫిబ్రవరి 2012 వరకు పూర్తీ చేసి [[జులై 6]], [[2012]]న తొలి బుల్లి ప్రచార చిత్రాన్ని సినిమా బృందం విడుదల చేసింది. అదే విధంగా ఈ సినిమాని శేఖర్ కమ్ముల మరియు చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా అమిగోస్ బ్యానర్ పై నిర్మించారు. |
||
==సంగీతం== |
==సంగీతం== |
||
పంక్తి 106: | పంక్తి 106: | ||
ఈ సినిమా [[సెప్టెంబర్ 14]] [[2012]] న విడుదలయింది. |
ఈ సినిమా [[సెప్టెంబర్ 14]] [[2012]] న విడుదలయింది. |
||
==పురస్కారాలు== |
==పురస్కారాలు== |
||
ఈ సినిమాకి [[అమల అక్కినేని]]కి 63 వ ఫీల్ంఫేర్ ఉత్సవంలో ఉత్తమ నటీగా సపోర్టీంగ రోల్ విభాగంలో అవార్డు వరించింది. ఇదే సినిమాలోని పాత్రకు గాను ఉత్తమ సహాయ నటిగా అమల అక్కినేనికి సినీమా అవార్డు లభించింది. |
|||
# ఇదే సినిమాలోని పాత్రకు గాను ఉత్తస సహాయ నటిగా అమల అక్కినేనికి సినీమా అవార్డు లభించింది. |
|||
==వసూళ్లు == |
==వసూళ్లు == |
||
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 17.5 కోట్లను ( 17 |
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 17.5 కోట్లను ( 17 రోజులకు) వసూలు చేసింది |
||
==మూలాలు== |
==మూలాలు== |
11:00, 30 ఏప్రిల్ 2018 నాటి కూర్పు
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ | |
---|---|
దర్శకత్వం | శేఖర్ కమ్ముల |
రచన | శేఖర్ కమ్ముల |
నిర్మాత | శేఖర్ కమ్ముల చంద్రశేఖర్ కమ్ముల |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | విజయ్ సి. కుమార్ |
సంగీతం | మిక్కీ జె. మేయర్ |
నిర్మాణ సంస్థ | ఎమిగోస్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2012 సెప్టెంబరు 14 |
సినిమా నిడివి | 167 minutes |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | ₹17.5 crore (US$2.2 million)(17 days)[1] |
1. వ్యాసం నిడివి 9000 బైట్ల కంటే కొద్దిగా తక్కువగా ఉంది. 2. వాక్య నిర్మాణంలో లోపాలు దొర్లాయి. ప్రాజెక్టు టైగర్ నిబంధనలకు అనుగుణంగా వ్యాసాన్ని మెరుగు పరచి తిరిగి గడువులోగా సమర్పించవచ్చు. |
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ (ఆంగ్లం: Life is Beautiful) 2012లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ సినిమాకు కథ మరియు దర్శకత్వాన్ని శేఖర్ కమ్ముల అందించాడు. ఈ సినిమాలో కొత్తవారైన అభిజిత్, సుధాకర్, కౌషిక్ నటించారు. ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో అమల అక్కినేని, శ్రియ, అంజులా ఝావేరి ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల మరియు చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా ఎమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ సి. కుమార్ ఛాయాగ్రాహకుడు.[2]
కథ
విశాఖపట్నంలో ఉండే అమల ( అమల అక్కినేని) తనకు ట్రాన్స్ ఫర్ అయింది, వేరే ఊరు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి తాతయ్య, అమ్మమ్మ ల దగ్గర ఉండమని తన ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తుంది. దీంతో తన ఇద్దరి చెల్లెల్ని తీసుకుని శ్రీనివాస్ (అభిజిత్) హైదరాబాద్ లోని సన్ షైన్ వ్యాలీ కాలనీకి వస్తాడు. ఈ కాలనీలో అతనికి నాగరాజు ( సుధాకర్), అభి (కౌషిక్) లు పరిచయం అవుతారు. నాగరాజు ( సుధాకర్)తో చివరికి అనేక తగాదాల నడుమ తన ప్రేమను అంగీకరిస్తుంది. అదేవిధంగా శ్రీనివాస్ (అభిజిత్) తన అత్తమ్మ కూతురు పద్దు (షాగన్) ప్రేమలో పడుతాడు. దీనిని వాళ్ళ అమ్మ తిరస్కరిస్తుంది. ఇది ఇలా ఉండగా శ్రియ, అభి (కౌషిక్) ల మధ్య సన్నిహితం పెరుగుతుంది. ఇది గోల్స్ ఫేజ్ వారికీ నచ్చకపోగా తనపై కోపాన్ని పెంచుకుంటారు. ఈ క్రమంలో శ్రియ అందాల పోటీల్లోలో పాల్గొని గెలుపొందుంతుంది. ముఖ్యంగా ఈ కథ అంతా గోల్డ్ ఫేజ్ కి మరియు సన్ షైన్ వాలీకి నడుమ జరుగుతుంది. ఈ కథలో ప్రేమలో ఎవరెవరు పడ్డారు? శ్రీనివాస్ (అభిజిత్) అమ్మ ఎందుకు వారిని హైదరాబాద్ కి పంపించింది? అసలు కాలనిల నడుమ తగువులు ఎందుకు? తెలుపడమే మిగితా కథ సారాంశం.
నటవర్గం
- అమ్మగా అమల
- శ్రీనుగా అభిజిత్
- నాగరాజుగా సుధాకర్
- కౌషిక్
- పార్వతిగా శ్రియ
- మాయగా అంజులా ఝావేరి
- షాగన్
- అజయ్ గా విజయ్ దేవరకొండ
- జారా
- సత్యగా రష్మి
- కావ్య
- నవీన్
- సంజీవ్
- శ్రీరామ్
నిర్మాణం
లీడర్ సినిమా విడుదల ఏడు నెలల తర్వాత 2010, ఆగస్టు నెలలో శేఖర్ కమ్ముల ఈ సినిమా యొక్క ప్రకటనను విడుదల చేసారు. ఈ సినిమాని మొదట హీరో వరుణ్ సందేశ్‌తో తీయాలని యోచించారు కానీ తర్వాత ఈ సినిమాని కొత్తవారితో తీయాలని యోచించి ఎనిమిది నెలల పాటు ఆడిషన్ నిర్వహించి నూతన నటీనటులను ఎంపిక చేసారు. ఆ తర్వాత ఈ సినిమా నిర్మాణం జూన్ 2011లో మొదలు పెట్టి ఫిబ్రవరి 2012 వరకు పూర్తీ చేసి జులై 6, 2012న తొలి బుల్లి ప్రచార చిత్రాన్ని సినిమా బృందం విడుదల చేసింది. అదే విధంగా ఈ సినిమాని శేఖర్ కమ్ముల మరియు చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా అమిగోస్ బ్యానర్ పై నిర్మించారు.
సంగీతం
Untitled | |
---|---|
ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని స్వరపరిచారు.
సం. | పాట | పాట రచయిత | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" | అనంత శ్రీరామ్ | కె.కె. | 05:21 |
2. | "బ్యూటీఫుల్ గర్ల్" | వనమాలి | కార్తిక్ | 04:40 |
3. | "అటు ఇటు ఉగుతు" | అనంత శ్రీరామ్ | శ్రీ రామచంద్ర | 05:28 |
4. | "ఇట్స్ యువర్ లవ్" | అనంత శ్రీరామ్ | నరేష్ అయ్యర్ | 05:08 |
5. | "అమ్మ అనీ కొత్తగా" | వనమాలి | శశికిరణ్, శ్రావణ భార్గవి | 05:34 |
6. | "లైఫ్ ఈజ్ బ్యూటీ పాప్" | అనంత శ్రీరామ్ | ||
Total length: | 31:57 |
విడుదల
ఈ సినిమా సెప్టెంబర్ 14 2012 న విడుదలయింది.
పురస్కారాలు
ఈ సినిమాకి అమల అక్కినేనికి 63 వ ఫీల్ంఫేర్ ఉత్సవంలో ఉత్తమ నటీగా సపోర్టీంగ రోల్ విభాగంలో అవార్డు వరించింది. ఇదే సినిమాలోని పాత్రకు గాను ఉత్తమ సహాయ నటిగా అమల అక్కినేనికి సినీమా అవార్డు లభించింది.
వసూళ్లు
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 17.5 కోట్లను ( 17 రోజులకు) వసూలు చేసింది
మూలాలు
- ↑ "infoonlinepages.com".
- ↑ "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : రివ్యూ". www.apherald.com. Retrieved 30 March 2018.
- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2012 సినిమాలు
- ప్రాజెక్టు టైగర్‌కు స్వీకరించని వ్యాసాలు
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- Track listings with deprecated parameters
- Track listings with input errors
- 2012 తెలుగు సినిమాలు
- తెలుగు సినిమా
- శ్రియా సరన్ నటించిన సినిమాలు
- సినిమా
- అక్కినేని కుటుంబం